Jio Vivo Cricket Offer: వివో వీ15, వీ15 ప్రో కొంటే రూ.10,000 బెనిఫిట్స్

Jio Vivo Cricket Offer | ఈ ఆఫర్‌లో ఫోన్ కొన్నవారికి 60 శాతం ప్రయోజనాలు రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ క్యాష్‌బ్యాక్ రూపంలో లభిస్తాయి. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 40 సార్లు రీఛార్జ్ చేసుకుంటే ప్రతీసారి రూ.150 చొప్పున రూ.6,000 క్యాష్‌బ్యాక్ వస్తుంది.

news18-telugu
Updated: April 13, 2019, 2:39 PM IST
Jio Vivo Cricket Offer: వివో వీ15, వీ15 ప్రో కొంటే రూ.10,000 బెనిఫిట్స్
Jio Vivo Cricket Offer: వివో వీ15, వీ15 ప్రో కొంటే రూ.10,000 బెనిఫిట్స్
news18-telugu
Updated: April 13, 2019, 2:39 PM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఐపీఎల్ 2019 సందర్భంగా రిలయెన్స్ జియో, వివో సంయుక్తంగా ఆఫర్ ప్రకటించాయి. ఐపీఎల్ 2019 సీజన్‌లో వివో వీ15, వివో వీ15 ప్రో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రిలయెన్స్ జియో నుంచి 3.3 టీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దాంతో పాటు అదనంగా రూ.10,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. అందులో రూ.6,000 రీఛార్జ్ క్యాష్‌బ్యాక్ రూపంలో లభిస్తుంది. మిగతాది పేటీఎం, మింత్రా, క్లియర్‌ట్రిప్ లాంటి పార్ట్‌నర్స్ నుంచి కూపన్స్ వస్తాయి. "Jio Vivo Cricket Offer" కింద ఫోన్ కొన్నవారికి 60 శాతం ప్రయోజనాలు రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ క్యాష్‌బ్యాక్ రూపంలో లభిస్తాయి. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 40 సార్లు రీఛార్జ్ చేసుకుంటే ప్రతీసారి రూ.150 చొప్పున రూ.6,000 క్యాష్‌బ్యాక్ వస్తుంది. జియో వివో క్రికెట్ ఆఫర్ కింద ఈ ప్రయోజనాలు పొందొచ్చు.

Read this: SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

IPL 2019: Buy Vivo V15 And Vivo V15 Pro smartphone, Get Benefits Worth Rs 10,000 under Jio Vivo Cricket Offer | Jio Vivo Cricket Offer: వివో వీ15, వీ15 ప్రో కొంటే రూ.10,000 బెనిఫిట్స్
image: Jio


Jio Vivo Cricket Offer: పార్ట్‌నర్స్ నుంచి వచ్చే రూ.4,000 విలువైన కూపన్ల వివరాలు




Paytm : రూ.3,000 ఫ్లైట్ బుకింగ్‌పై రూ.1,000 క్యాష్‌బ్యాక్. 2019 ఏప్రిల్ 30 లోగా వాడుకోవాలి.
Behrouz Biriyani : మినిమమ్ రూ.349 ఆర్డర్‌పై రూ.100 తగ్గింపు. 2019 మే 30 లోగా వాడుకోవాలి.
Faasos : మినిమమ్ రూ.299 ఆర్డర్‌పై రూ.100 తగ్గింపు. 2019 మే 30 లోగా వాడుకోవాలి.
Loading...
Myntra : మినిమమ్ రూ.600 ఆర్డర్‌పై రూ.150 తగ్గింపు. 2019 మే 30 లోగా వాడుకోవాలి.
Firstcry.com : మినిమమ్ రూ.1500 ఆర్డర్‌పై రూ.500 తగ్గింపు.
Zoomcar : రూ.1200 లేదా 20% డిస్కౌంట్ ఓచర్. 2019 మే 30 లోగా వాడుకోవాలి.
Cleartrip : రూ.5,000 కన్నా ఎక్కువ డొమెస్టిక్ హోటల్ బుకింగ్‌పై క్లియర్‌ట్రిప్ వ్యాలెట్‌లోకి రూ.750 క్యాష్‌బ్యాక్. లేదా రూ.15,000 కన్నా ఎక్కువ ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్‌పై రూ.1000 వ్యాలెట్ క్యాష్ బ్యాక్.

వివో వీ15 ధర రూ.23,990 కాగా వివో వీ15 ప్రో ధర రూ.28,990. 32 మెగాపిక్సెల్ ఎలివేటింగ్ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.

Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో


ఇవి కూడా చదవండి:

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

Xiaomi Record: రెడ్‌మీ నోట్ 7 సిరీస్... ఒక్క నెలలో 10 లక్షల ఫోన్ల సేల్

PAN Card: మీ పాన్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626