IPhone 13 స్పెషల్ ఫీచర్లు తెలిస్తే...మతి పోవాల్సిందే...

ఐఫోన్‌‌ 12సిరీస్‌ తర్వాత, ఐఫోన్‌13 ప్రొ సిరీస్‌ను కూడా 2021సంవత్సరానికి అందుబాటులో ఉంచనుంది. యాపిల్‌ 13 సిరీస్‌లో ‌3డి ప్రింట్‌, 5.4 అంగుళాల అత్యాధునిక సాంకేతిక హంగులతో ఆకర్షించనుంది.

news18-telugu
Updated: June 9, 2020, 12:09 AM IST
IPhone 13 స్పెషల్ ఫీచర్లు తెలిస్తే...మతి పోవాల్సిందే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 13 సిరీస్ విడుదల చేయనుంది. ఐఫోన్‌‌ 12సిరీస్‌ తర్వాత, ఐఫోన్‌13 ప్రొ సిరీస్‌ను కూడా 2021సంవత్సరానికి అందుబాటులో ఉంచనుంది. యాపిల్‌ 13 సిరీస్‌లో ‌3డి ప్రింట్‌, 5.4 అంగుళాల అత్యాధునిక సాంకేతిక హంగులతో ఆకర్షించనుంది. సరికొత్తగా యాపిల్‌ యూఎస్‌బి టైప్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో లిడార్‌ సెన్సార్‌తో క్వాడ్‌ కెమెరా సెటప్‌ను అమర్చనున్నట్టు తెలుస్తోంది. ఐపోన్‌ 13 సిరీస్‌ ప్రొ డిజైన్‌కూడా డిఫరెంట్ గా వుంటుందని భావిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 13లో కెమెరా హైలైట్ గా వుండనుంది. అత్యాధునిక 5 సెన్సార్‌లతో దీనిని రూపొందించారు.

ఐఫోన్ 13 ప్రొ సిరీస్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, 64 మెగాపిక్సల్‌ వైడ్‌ లెన్స్‌‌తో 1ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్, 6ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌, కాగా 40 మెగా పిక్సల్‌ టెలిఫోటోలెన్స్‌తో 3 ఎక్స్‌ నుంచి 5ఎక్స్‌‌ ఆప్టిక్‌ జూమ్‌, 15 ఎక్స్‌ నుంచి 20 ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌, యుఎస్ బి సి పోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా మోడ్రన్ కర్వ్ డిజైన్, లిడార్ సెన్సార్.. ట్రిఫుల్ లెన్స్ సిస్టమ్, 5.5 అంగుళాల డిస్ ప్లే ప్రత్యేకతలుగా చెప్పవచ్చు..
Published by: Krishna Adithya
First published: June 9, 2020, 12:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading