హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మార్పులు.. అవేంటో తెలుసా, ట్రై చేయండి

Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మార్పులు.. అవేంటో తెలుసా, ట్రై చేయండి

1. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా కొత్త ట్యాగింగ్ ఫీచర్‌ను(Tagging Features) అందరికీ పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ క్రియేటివ్ పార్ట్‌నర్స్‌ను తమ పోస్ట్‌లో లేదా రీల్స్‌లో ఈజీగా ట్యాగ్(Tag) చేసుకోవచ్చు. నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకుముందే కొలాబరేటివ్ పోస్ట్‌లు (Collaborative Posts) పెట్టుకునే సదుపాయం ఉంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

1. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా కొత్త ట్యాగింగ్ ఫీచర్‌ను(Tagging Features) అందరికీ పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ క్రియేటివ్ పార్ట్‌నర్స్‌ను తమ పోస్ట్‌లో లేదా రీల్స్‌లో ఈజీగా ట్యాగ్(Tag) చేసుకోవచ్చు. నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకుముందే కొలాబరేటివ్ పోస్ట్‌లు (Collaborative Posts) పెట్టుకునే సదుపాయం ఉంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Instagram Features | ఎప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌తో ఆక్టుకొంనే ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మ‌రో ఫీచ‌ర్‌తో ముందుకు వ‌చ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఎం త సమయం గడుపుతున్నా రనేది తెలుసుకునేం దుకు వీలుగా పరిచయం చేసిన యువర్ యాక్టివిటీ (Your Activity) ఫీచర్లో మార్పు లు చేసిం ది.

ఇంకా చదవండి ...

  ఎప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌తో ఆకట్టుకొనే.. ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తాజాగా మ‌రో ఫీచ‌ర్‌తో ముందుకు వ‌చ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఎం త సమయం గడుపుతున్నా రనేది తెలుసుకునేం దుకు వీలుగా పరిచయం చేసిన యువర్ యాక్టివిటీ (Your Activity) ఫీచర్లో మార్పు లు చేసిం ది. గతం లో ఉన్న 10 నిమిషాలు, 15 నిమిషాల టైమ్ లిమిట్ స్థానం లో కొత్తగా 30 నిమిషాలను పరిచయం చేసిం ది. దీం తో ఇన్స్టాలో యూజర్ గడిపే కనీస కాల పరిమితి (Minimum Time Limit) 30 నిమిషాలుగా మారిం ది. తర్వా త టైమ్ లిమిట్స్ వరుసగా 45 నిమిషాలు, గం ట, రెం డు గం టలు, మూడు గం టలుగా ఉన్నా యి. ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు అం దుబాటులో ఉం ది. పాప్-అప్ మెసేజ్ ద్వా రా ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ గురిం చి యూజర్లకు తెలియజేస్తుం ది.

  Smart Phone: మీ ఫోన్ యాప్స్‌లో ఈ స‌మ‌స్య ఉందా.. అయితే ట్రై చేయండి!

  ఏం చేయాలి..

  - ఈ పీచ‌ర్ మీరు వినియోగించాలి అంటే ముందుగా ఖాతాలో ప్రొఫైల్ ఓపెన్ చేయాలి.

  - త‌ర్వా త కుడివైపు పైభాగం లో ఉన్న మూడు గీతలపై క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుం ది.

  - యువర్ యాక్టివిటీ ఫీచర్ కనిపిస్తుం ది. దానిపై క్లిక్ చేస్తే టైమ్ స్పెం ట్ (Time Spent) సెక్షన్ ఓపెన్ అవుతుం ది.

  - అం దులో సెట్ ఏ రిమైం డర్ టు టేక్ బ్రేక్స్, సెట్ డైలీ టైమ్ లిమిట్, ఫీచర్లు కనిపిస్తాయి. వాటిలో సెట్ డైలీ టైమ్ లిమిట్పై క్లిక్ చేస్తే పైన పేర్కొ న్న టైమ్ లిమిట్స్ ఉం టాయి.

  ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో కనీసం పది నిమిషాలకు, 15 నిమిషాలకు రిమైండర్‌ సెట్‌ చేసుకొనే అవకాశం ఉండేది. తాజాగా ఆ కనీస సమయాన్నిరోజులో 30 నిమిషాలకు పెంచుతూ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది ఇన్‌స్టాగ్రామ్‌. కనీసం అరగంటకు కానీ ఎక్కువ సమయం యాప్‌ను వినియోగిస్తున్నారనే నోటిఫికేషన్‌ యూజర్లకు రాదు. యూజర్లు ఎక్కువ సమయం యాప్‌ వినియోగించేలా చేయడానికి ఈ తరహా నిర్ణయాన్ని సంస్థ తీసుకొంది.

  Google: అదిరిపోయిందిగా.. మ‌రింత ఆక‌ర్ష‌నీయంగా గూగుల్ ఫీచ‌ర్‌..!

  డైలీ టైమ్‌ లిమిట్‌ను సెట్‌ చేసుకొనే సదుపాయాన్ని 2018లో ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో వెచ్చిస్తున్న సమయాన్ని తగ్గించాలను కొనే వారిని అప్రమత్తం చేసేలా సెట్‌ చేసుకొన్న టైమ్‌ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ నోటిఫికేషన్లు ఇస్తుంది. అప్పుడు కనీస సమయాన్ని రోజుకు 5 నుంచి 10 నిమిషాల వరకు సెట్‌ చేసుకొనే అవకాశం ఉండేది. అంత తక్కువ సమయానికి రిమైండర్‌ సెట్‌ చేసుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. యాప్‌లో అప్పటికే సెట్‌ చేసి ఉన్న టైమ్‌ లిమిట్‌ను కావాలనుకొంటే కొనసాగించవచ్చని చూపించినా, 10 నిమిషాల టైమ్‌ను సెలక్ట్‌ చేసినప్పుడు, అందుబాటులో లేదని సూచిస్తుంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Instagram, Latest Technology

  ఉత్తమ కథలు