ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. మార్చి 25న ప్రారంభమైన సేల్ మార్చి 28న ముగుస్తుంది. స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో స్మార్ట్ఫోన్ల సేల్ కొనసాగిస్తోంది. షావోమీ, రియల్మీ, సాంసంగ్, ఏసుస్, హానర్, వివో, ఒప్పో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. 'మాస్టర్ బ్లాస్టర్' ఆఫర్ పేరుతో రియల్మీ 2 ప్రో, షావోమీ రెడ్మీ 6, ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1, హానర్ 9 లైట్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ఏఏ స్మార్ట్ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.