హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం ద్వారా భారతదేశం గమనశీల విప్లవ అంచున

ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం ద్వారా భారతదేశం గమనశీల విప్లవ అంచున

ఎలక్ట్రిక్  వాహనాల వైపు మొగ్గు చూపడం ద్వారా భారతదేశం గమనశీల విప్లవ అంచున

ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం ద్వారా భారతదేశం గమనశీల విప్లవ అంచున

ఆరవ భాగం కంటే అధికంగా ప్రపంచ జనాభా యొక్క గమనశీలత భవిష్యత్తును భారతదేశం రూపుదిద్దుతున్నది.

  • Advertorial
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఉద్గమనాల తగ్గింపులో తన ప్రపంచ వాగ్దానాల నిబద్ధత నిలుపుకోవడానికి మరియు చమురు దిగుమతులు మరియు గాలి కాలుష్యపు ప్రతికూల ప్రభావాల ను నిలువరించడానికి భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల దిశగా పయనించేందుకు తన దృష్టి సారించడండం వలన భారతదేశం గమనశీల విప్లవపు అంచున వున్నది. 2015 నాటి పారిస్ ఒప్పందం లో భాగంగా, 2030 నాటికల్లా తన ఉద్గమనాల తీవ్రత తన స్థూల దేశీయ ఉత్పత్తి (GHG emissions per unit GDP) 2005 స్థాయి నుంచి 33 %-35 % వరకు తగ్గించేందుకు భారతదేశం కట్టుబడి వుంది. ఎలక్ట్రిక్ వాహనాల అవలంబన ఈ గమనం లో భారీ భాగం.

2021 మరియు 2030 మధ్య కాలం లో ఎలక్ట్రిక్ వాహనాల విపణి సంయోజిత వార్షిక వృద్ధి రేటు (CAGR ) 49 % మరియు వార్షిక అమ్మకాల విలువ 17 మిలియన్ యూనిట్ల అంచనా తో భారతదేశపు ఎలక్ట్రిక్ వాహనాల విపణి అతి పెద్ద వృద్ధి దిశగా పయనించనుంది. అత్యాశ లా కనిపించినా, ఈ లక్ష్యాలు అంత భయపెట్టేవి కావు: తగ్గుతున్న బ్యాటరీ ధరలు మరియు అనుకూల ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన వికల్పంగా చేస్తున్నాయి. డీజిల్ లేక పెట్రోల్ వాహనాల లో వుండే సంశ్లిష్ట భాగాలు ఉండనందువలన ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ తేలిక కావడమే కాకుండా 50 % చవక కూడా. నిజానికి, ఐదు సంవత్సరాల యజమానత్వపు మొత్తం ఖర్చు (TCO) ఇతర వాహనాల కంటే మెరుగుకాకపోయినా కనీసం పోల్చతగ్గది గా ఉంటుంది.

అంతేకాకుండా, చార్జిన్గ్ స్టేషన్ల సంఖ్య ఇప్పుడు భారతదేశం లో మిన్నంటిన కారణంగా మునుపు పెద్దగా వుండే శ్రేణి ఆందోళన ఇప్పుడు గత విషయం అయింది. ప్రభుత్వము స్ఫోటక గతి అనుసరిస్తోంది: ఆర్ధిక సంవత్సరం 2022 లో 285 % గతిన మొత్తం చార్జిన్గ్ స్టేషన్లు వచ్చాయి మరియు ఆర్ధిక సంవత్సరం 2026 నాటికల్లా వాటి సంఖ్య 4 లక్షలకు చేరనుంది. అవలంబన పెరుగుతున్న కొద్దీ గర్హ్యమైన క్రమం ఏర్పడడం ద్వారా మరింత ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల అవస్థాపనకు దారి తీస్తుంది తద్ద్వారా మరింత అవస్థాపన వృద్ధి తద్ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల అవలంబన కు దోహదపడుతుంది!

జూలై 31 , 2021 నాటికి భారతదేశం లో ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిదారుల సంఖ్య 380 కాగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అవలంబన కారణంగా వాటి సంఖ్య మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రియల్ 2019 నుంచి 3 సంవత్సారాల పాటు ప్రభుత్వం రూ. 10 ,000 కోట్లు వెచ్చించడానికి బడ్జెట్ కేటాయించి FAME పథకపు II వ దశ ఆమోదించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పథకం క్రింద 7000 ఈ-బస్సులు, 5 లక్షల ఈ-త్రిచక్ర వాహనాలు, 55000 ఈ-నాలుగు చక్రాల ప్రయాణికుల కారులు (స్ట్రాంగ్ హైబ్రిడ్ తో కలుపుకుని) మరియు 10 లక్షల ద్విచక్ర వాహనాల డిమాండ్ పెంపొందించే దృష్టి తో 86 % నిధి కేటాయించబడినది.

వాహన యజమానత్వము మాత్రమే కాకుండా, భారతదేశం లో ఈ-గమనశీలత వ్యాపారాలు వినియోగదారులకు విలువైన సేవలు అందించడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించే సంస్థల వ్యాపార నమూనాల పైన భారతదేశం దృష్టి సారించవచ్చు. నగరాల లో దగ్గర దూరాల రవాణా కు ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు బైకులు వంటి సూక్ష్మ గమనశీలత సేవలు ప్రజాదరణ పొందుతున్నాయి. పెట్రోల్ వాహనాల కంటే ఇవి మరింత మెరుగైన నిర్వహణీయత కలిగివుండడమే కాకుండా చమురు మరియు నిర్వహణ ఖర్చుల విషయం లో కూడా ఇవి మరింత చవక.

ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్ఫూటమైన వ్యత్యాసం చూపించగలిగే మరొక క్షేత్రం రైడ్ హైలింగ్ పరిశ్రమ. కార్బన్ ఉద్గారాల విడుదల మరియు చమురు ఖర్చుల తగ్గింపులు ఎలక్ట్రిక్ కారుల వినియోగం ఒక తార్కిక అడుగు. మెరుగైన పర్యావరణ అనుకూల రవాణా విధానం, యజమానత్వ ఖర్చులు తగ్గిస్తాయి కనుక కారు-షేరింగ్ సేవలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా లబ్ది పొందవచ్చు. నెలవారీగా వాహనాల దళాలు వినియోగించుకునే వెసలుబాటు కలిగించే కార్ సబ్స్క్రిప్షన్ సేవలు కూడా నిర్వహణియమైన మరియు ఖర్చు-ప్రభావశీల వికల్పం అందించే ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనము పొందవచ్చు. చివరగా, భారతదేశానికి వచ్చే యాత్రికులకు పర్యావరణ-స్నేహపూర్వకంగా దేశ పర్యాటన చేసేందుకు తోడ్పడే విధంగా ఈ-రోమింగ్ సేవలు సమస్య రహిత రవాణా విధానం కలిగిస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాల పైన ఆసక్తి పెరగడం తో ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే సౌలభ్యం GOI ఎర్పరుస్తున్నది. ఇవి బహు విధాలుగా వున్నాయి: కొనుగోలు ప్రోత్సాహకాలు తరుచు ఎలక్ట్రిక్ వాహనాల ధర పైన నేరుగా డిస్కౌంట్ రూపం లో ఉంటే, కూపనులు ఆర్ధిక ప్రోత్సాహకాలు అందిస్తాయి. రుణాలు చవకగా వుండే విధంగా వడ్డీ రూపం లో ఆర్ధిక సహాయాలు వడ్డీ రేట్ల లో డిస్కౌంట్లుగా ఉంటాయి. రహదారి పన్ను మినహాయింపులు మరొక ఖర్చును పూర్తిగా తొలగిస్తే నమోదు రుసుము మినహాయింపులు కూడా అటువంటి పనే చేస్తాయి.

GOI ఆదాయ పన్ను లబ్ధులు అందించడమే కాకుండా ప్రోత్సాహకాలను కూడా తీసివేస్తోంది! పెట్రోల్ మరియు డీజిల్ వాహనదారులకు అందించే ఈ ప్రోత్సాహకాలు కారణంగా వారు తమ పాత శిలాజేంధనం కాల్చే వాహనాలు వదిలేసి పర్యావరణకు మేలుచేసే మరియు తమ జేబులకు మేలుచేసే తళ తళ లాడే కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం చేస్తోంది. నిజానికి, నేడు వినియోగదారులకు వడ్డీ రహిత రుణాలు, రాయితీలు మరియు ప్రత్యేక ప్రోత్సాహకాలు లభించే ఈ తరుణం కన్నా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మరింత మెరుగైన సమయం లేదు .

ఏమైనప్పటికి, ఏదైనా కొత్త అవలంబనకు వినియోగదారుల నమ్మిక కీలకం. వినియోగదారుల నమ్మకం పెంపొందించడానికి Bureau of Indian Standards (BIS), Central Electricity Authority (CEA), మరియు Automotive Research Association of India (ARAI) ద్వారా NITI ఆయోగ్ ప్రమాణాల చట్రం రూపొందించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరియు వాటి భాగాలకు ఇంటర్ ఆపరబిలిటీ మరియు వాణిజ్య అవరోధాల అల్పీకరణ కు దోహదపడగా, విద్యుత్ జాలకపు భద్రతను CEA ప్రమాణాలు దోహదపడతాయి. మరొక వైపు, ARAI వాహనాలు మరియు వాటి భాగాల ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది.

దీనికి అదనంగా, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వాహనాల చార్జిన్గ్ అవస్థాపన విషయం లో సవరించిన సమగ్ర మార్గదర్శకాలు & ప్రమాణాలు విడుదల చేసింది. చార్జిన్గ్ అవస్థాపనకు సంబంధించిన అన్ని విషయాలు ఈ మార్గదర్శకాల లో వున్నాయి: ఇంటి వద్ద మరియు తమ కార్యాలయాల లో వాహనదారులు ఏ విధంగా తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేసుకోవచ్చు, కనెక్షన్లకు దరఖాస్తు చేసుకునే విధానం అన్న విషయాల నుండి ఎలక్ట్రిక్ వాహన చార్జిన్గ్ స్టేషన్ల కు వర్తించే సుంకాల దాకా అన్ని ఉంటాయి. అంతేకాకుండా, ఈ స్టేషన్ల స్థాన సాంద్రత కూడా ఈ మార్గదర్శకాలు నిర్దేశిస్తాయి: ప్రతి 3 KM X 3 KM గ్రిడ్ కు కనీసం ఒక ఎలక్ట్రిక్ వాహన చార్జిన్గ్ స్టేషన్, మరియు రహదారులు/రోడ్ల ఇరువైపులా ప్రతి 25 కిలోమీటరుకు ఒక ఎలక్ట్రిక్ వాహన చార్జిన్గ్ స్టేషన్.

ఇటువంటి పథకాల సఫలతకు మరియు ఎలక్ట్రిక్ వాహన విప్లవం వర్ధిల్లాలి అంటే పటిష్టమైన వాసి వెన్నెముక అత్యంత అవసరం. భారతదేశం లో ఇది National Accreditation Board for Certification Bodies (NABCB) ఆధ్వర్యం లో 1997 నుంచి భారతదేశపు ఉత్పత్తులలో వాసి మరియు చిత్తశుద్ధి లకు పునాదులు నిర్మిస్తున్న Quality Council of India (QCI) సమానార్థకమైనది.

ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ పెరుగుతున్న కొద్దీ నైపుణ్యం గల మానవవనరుల డిమాండ్ కూడా పెరుగుతుంది. National Accreditation Board for Education and Training (NABET), Training and Capacity Building division (TCB), మరియు ఆన్లైన్ విద్యా పోర్టల్ అయిన eQuest వంటి శిక్షణ మరియు ప్రమాణీకరణ పథకాల ద్వారా రాబోయే తరమును QCI తయారుచేస్తున్నది.

భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ముందుకు దూసుకుపోతున్నది, కానీ ఈ వృద్ధి పెరిగిన ఉద్గారాల సమస్య తనతో తీసుకు వస్తుంది. దురదృష్ట వశాత్తూ అసమమైన వాతావరణ మార్పు ప్రభావాలను భారతదేశం ఎదుర్కొంటున్నది. తద్ద్వారా ఇతర అభివృద్ధి చెందిన దేశాల లాగా కాకుండా మన ఆర్ధిక లక్ష్యాల సాధన లో పర్యావరణాన్ని పక్కకు నెట్టలేము. ఈ రెంటి లోనూ సమతుల్యత కల్పించాల్సిన అవసరం వున్నది.

ఆర్ధిక మరియు పర్యావరణ సంబంధిత లక్ష్యాలు రెండూ చేరుకోవడానికి స్వతంత్ర ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి మరియు అవలంబన కీలకం. వాసి, భద్రత మరియు చిత్తశుద్ధి కొరకు QCI యొక్క ప్రమాణాల తో ప్రభుత్వపు ప్రోత్సాహక విధానం అనుసంధానత ధనాత్మక మార్పు కు దోహదపడే శక్తివంతమైన బలంగా రూపొందడం లో భారత ఎలక్ట్రిక్ వాహన పర్యావరణమును తయారు చేస్తాయి. ఇది నిజంగా క్రియారూపమైన గుణవత్థా సే ఆత్మనిర్భరత.

First published:

Tags: Electric bike, Electric Car, Electric Vehicle

ఉత్తమ కథలు