HUGE DISCOUNT ON NOKIA SMARTPHONE FROM LAUNCH PRICE OF RS 27999 TO SELLING PRICE RS 15999 AT NOKIA ONLINE STORE SS
Smartphone Discount: ఆ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.12,000 డిస్కౌంట్
Discount: ఆ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.12,000 డిస్కౌంట్
Nokia 8.1 Discount | నోకియా ఆన్లైన్ స్టోర్‌లో ఈ డిస్కౌంట్ ధరలకే నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఏకంగా రూ.12,000 ధర తగ్గించింది. ఈ ఫోన్ లాంఛ్ అయినప్పుడు ధర రూ.27,999 కాగా... ఇప్పుడు డిస్కౌంట్ ధర రూ.15,999 మాత్రమే. అంటే రూ.12,000 డిస్కౌంట్‌తో లభిస్తుంది. రూ.15,999 చెల్లించి 4జీబీ+64జీబీ వేరియంట్ ఫోన్ కొనొచ్చు. కాస్త హైఎండ్ వేరియంట్ కూడా ఉంది. 6జీబీ+128జీబీ ధర రూ.22,999. నోకియా ఆన్లైన్ స్టోర్‌లో ఈ డిస్కౌంట్ ధరలకే నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.