Huawei Y9s: ఇండియాలో రిలీజ్ కానున్న హువావే వై9ఎస్ స్మార్ట్‌ఫోన్

Huawei Y9s | హువావే ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది. హువావే వై9ఎస్ విశేషాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 7, 2020, 2:53 PM IST
Huawei Y9s: ఇండియాలో రిలీజ్ కానున్న హువావే వై9ఎస్ స్మార్ట్‌ఫోన్
Huawei Y9s: ఇండియాలో రిలీజైన హువావే వై9ఎస్... ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో భారతదేశంలో మళ్లీ స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ ఈవెంట్ల హడావుడి కనిపిస్తోంది. మే 8న ఎంఐ 10 రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే షావోమీ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో హువావే కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకురాబోతోంది. హువావే వై9ఎస్ మోడల్‌ను ఇండియాకు పరిచయం చేయనుంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తేదీ మాత్రం ప్రకటించలేదు కంపెనీ. ఇక హువావే వై9ఎస్ విషయానికి వస్తే అల్ట్రా ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ట్రిపుల్ ఏఐ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి.


హువావే వై9ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: కిరిన్ 710ఎఫ్
రియర్ కెమెరా: 48+8+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఈఎంయూఐ 9.1
కలర్స్: బ్రీతింగ్ క్రిస్టల్, ఫాంటమ్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్

ఇవి కూడా చదవండి:

Jio Prepaid Plan: ఈ జియో ప్లాన్ రీఛార్జ్ చేస్తే 102 జీబీ డేటా వాడుకోవచ్చు

Poco M2 Pro: షావోమీ నుంచి మరో సర్‌ప్రైజ్... పోకో ఎం2 ప్రో వచ్చేస్తోంది

WhatsApp: పేటీఎం, గూగుల్ పేకు పోటీగా వాట్సప్ పేమెంట్ సేవలు... ఈ నెలలోనే ప్రారంభం
Published by: Santhosh Kumar S
First published: May 7, 2020, 2:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading