హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Huawei Y9s: కాసేపట్లో హువావే వై9ఎస్ సేల్... ఫీచర్స్ ఇవే

Huawei Y9s: కాసేపట్లో హువావే వై9ఎస్ సేల్... ఫీచర్స్ ఇవే

Huawei Y9s: ఇండియాలో రిలీజైన హువావే వై9ఎస్... ఫీచర్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Huawei Y9s: ఇండియాలో రిలీజైన హువావే వై9ఎస్... ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Huawei Y9s | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? హువావే వై9ఎస్ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్‌లో రిలీజైంది.

హువావే ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హువావే వై9ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అల్ట్రా ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ట్రిపుల్ ఏఐ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 16 మెగాపిక్సెల్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా మరో ప్రత్యేకత. కేవలం 6జీబీ+128జీబీ వేరియంట్ మాత్రమే రిలీజైంది. ధర రూ.19,990. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ అమెజాన్‌లో మే 19న అంటే ఇవాళ ప్రారంభమవుతుంది. అమెజాన్ పే ద్వారా కొన్నవారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

హువావే వై9ఎస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

ర్యామ్: 6జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

ప్రాసెసర్: కిరిన్ 710ఎఫ్

రియర్ కెమెరా: 48+8+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఈఎంయూఐ 9.1

కలర్స్: బ్రీతింగ్ క్రిస్టల్, మిడ్‌నైట్ బ్లాక్

ఇవి కూడా చదవండి:

Poco F2 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎఫ్2 ప్రో రిలీజ్

Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ బెస్ట్ ప్లాన్స్ ఎంచుకోండి ఇలా

Redmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ

First published:

Tags: Android, Android 10, Huawei, Smartphone, Smartphones

ఉత్తమ కథలు