Huawei smartphone : Huawei నుంచి స్మార్ట్‌ఫోన్స్.. ఫీచర్స్ గురించి తెలుసుకోండి..

మొబైల్స్ తయారీదారు Huawei మరో న్యూ స్మార్ట్ మొబైల్‌ని లాంచ్ చేసింది. Huawei స్మార్ట్‌ఫోన్ పి స్మార్ట్‌ప్లస్ 2019 పేరిట రిలీజైన ఈ మొబైల్ ఫీచర్స్ గ్యాడ్జెట్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తున్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: March 10, 2019, 1:23 PM IST
Huawei smartphone : Huawei నుంచి స్మార్ట్‌ఫోన్స్.. ఫీచర్స్ గురించి తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దిగ్గజం Huawei మరో న్యూ స్మార్ట్ మొబైల్‌‌ని విడుదల చేసింది. చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ మొబైల్ రూ.21,880కే వినియోగదారులకు లభిస్తోంది. ఇందులోని ఫీచర్స్ చూస్తే..
Huawei పి స్మార్ట్‌ప్లస్ 2019 ఫీచర్స్..

డిస్‌ప్లే : 6.21 ఇంచ్ ఫుడ్ హెచ్‌డీ
స్క్రీన్ రిజల్యూషన్ : 2340 x 1080 పిక్సల్స్
ప్రాసెసర్ : ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్
ర్యామ్ : 3 జీబీ
స్టోరేజ్ : 64 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ : 512 జీబీ
ఆండ్రాయిడ్ : 9.0
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు: 24, 2, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
సెల్ఫీ కెమెరా : 8 మెగా పిక్సల్
ఫింగర్ ప్రింట్ సెన్సార్
వీవోఎల్‌టీఈ డ్యుయల్ 4జీ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ
బ్యాటరీ: 3400 mah
Published by: Amala Ravula
First published: March 10, 2019, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading