HUAWEI Smart Watch : పిల్లలకోసం HUAWEI లేటెస్ట్ స్మార్ట్ వాచెస్.. ఇవే ఫీచర్స్..

మొబైల్స్ తయారీదారు సంస్థ హువావే చిన్నారుల కోసం లేటెస్ట్ స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసింది. మామూలు స్మార్ట్‌వాచ్‌ల్లానే ఇందులో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: March 16, 2019, 2:24 PM IST
HUAWEI Smart Watch : పిల్లలకోసం HUAWEI లేటెస్ట్ స్మార్ట్ వాచెస్.. ఇవే ఫీచర్స్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 16, 2019, 2:24 PM IST
చిన్నారుల కోసం HUAWEI సంస్థ సూపర్‌మోడల్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఎన్నో ఫీచర్స్‌తో ఉండే ఈ వాచెస్ చిన్నపిల్లల టైమ్‌టేబుల్‌కి చక్కగా ఉపయోగపడతాయి. మామూలు స్మార్ట్‌వాచెస్ ఏ మాత్రం తగ్గకుండా వీటిని డిజైనింగ్, ప్రత్యేకతలు ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఓ రకంగా చూస్తుంటే స్మార్ట్ ఫోన్స్‌కి ఉన్న అన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటి గురించి పర్తి వివరాలు ఇవే..
HUAWEI కిడ్స్ వాచ్ 3  ఫీచర్స్
డిస్ ‌ప్లే : 1.3 డిస్‌ప్లే

ర్యామ్ : 4 mb
రామ్ : 32 mb
ప్రాసెసర్ : మీడియాటెక్


కెమెరా : 0.3 మెగాపిక్సల్
Loading...
ఆండ్రాయిడ్
కనెక్టివిటీ : ఐఓఎస్
ఐపీ 67 వాటర్
డస్ట్ రెసిస్టెన్స్
2జీ
బ్లూ టూత్ : 4.0
వైఫై
బ్యాటరీ : 660mah
3 రోజుల బ్యాటరీ బ్యాకప్
ధర రూ.4,110

HUAWEI కిడ్స్ 3 ప్రో ఫీచర్స్..
డిస్ ‌ప్లే : 1.4
టచ్ స్క్రీన్
ప్రాసెసర్ : 2500 స్నాప్‌‌డ్రాగన్
ర్యామ్ : 4జీబీ
రామ్ : 512 mb
కెమెరా : 5 మెగాపిక్సల్
ఆండ్రాయిడ్
ఐఓఎస్ కనెక్టివిటీ
ఐపీ 67 వాటర్
డస్ట్ రెసిస్టెన్స్
4 జీ ఎల్‌టీఈ
వైఫై
జీపీఎస్
బ్యాటరీ : 660 mah
2 రోజుల బ్యాటరీ బ్యాకప్
ధర: రూ10,205
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...