Huawei p30 pro : భారత్‌లో విడుదలకానున్న Huawei p30 pro.. ఫీచర్స్ ఇవే..

ఈ నెల 9న భారత్‌లో స్మార్ట్ ఫోన్ Huawei p30 pro రిలీజ్ కానుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: April 7, 2019, 6:09 PM IST
Huawei p30 pro : భారత్‌లో విడుదలకానున్న Huawei p30 pro.. ఫీచర్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 7, 2019, 6:09 PM IST
ఈ నెల 9న భారత్‌లో స్మార్ట్ ఫోన్ Huawei p30 pro రిలీజ్ కానుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
Huawei మొబైల్ సంస్థ తన న్యూ మొబైల్ p30 proని ఈనెల 9న రిలీజ్ చేయనుంది. ఆకట్టుకునే ఫీచర్స్, స్మార్ట్ లుక్‌తో ఈ మొబైల్ వస్తోంది. ముఖ్యంగా.. Huawei కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్‌ కంటే ఎన్నో అలరించే ఫీచర్స్ మొబైల్ ఉంది..
Huawei p30 pro ఫీచర్స్..

డిస్ ప్లే : 6.47 ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిప్‌ప్లే
రిజల్యూషన్ : 2340x1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ప్రాసెసర్ : హువావే కైరిన్ 980


ర్యామ్ : 8జీబీ
Loading...
స్టోరేజ్ : 128/256/512 జీబీ స్టోరేజ్,
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ : 25జీబీ
ఆండ్రాయిడ్ : 9.0
బ్యాక్ కెమెరాలు: 40, 20, 8మెగా పిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
సెల్ఫీ కెమెరా : 32 మెగా పిక్సల్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
సెన్సార్ : ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవో ఎల్‌టీఈ
వైఫై : డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ : 5.0 ఎల్‌ఈ
బ్యాటరీ : 4200mah

ఇవి కూడా చదవండి..

Honor Sale : హానర్ గాలా ఫెస్టివల్ సేల్.. 50 శాతం డిస్కౌంట్..
First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...