సరికొత్త, శక్తివంతమైన HONOR 9X PRO లో మీకు ఇష్టమైన యాప్స్‌ను ఎలా పొందాలి!

AppGalleryతో HONOR ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన, బహిర్గత యాప్ డిస్ట్రిబ్యూషన్ ఎకో సిస్టమ్‌ను రూపొందించింది. ఇది కేవలం ఉత్పత్తి రూపకల్పనలో ఉన్న వారిని సవాలు చేయడానికి మాత్రమే రూపొందించబడలేదు, ఇది వాడుకలో సౌలభ్యం , సామర్థ్యంలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశించడానికి రూపొందించబడినది. HONOR 9X Pro లోని అత్యున్నత సాంకేతిక లక్షణాలను అభినందించడానికి ఇది సరైన యాప్ ఎకోసిస్టమ్.

news18-telugu
Updated: May 19, 2020, 8:22 PM IST
సరికొత్త, శక్తివంతమైన HONOR 9X PRO లో మీకు ఇష్టమైన యాప్స్‌ను ఎలా పొందాలి!
సరికొత్త, శక్తివంతమైన HONOR 9X PRO లో మీకు ఇష్టమైన యాప్స్‌ను ఎలా పొందాలి!
  • Share this:
HONOR విస్తృతమైన తన గొప్ప శ్రేణి ఉత్పతులతో భారతీయ వినియోగదారుల ఊహలను క్రమంగా అందుకుంటుంది. ఇది తమ సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్ HONOR 9X Pro లో ముందుగానే ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయి. AppGallery ద్వారా వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందించడానికి సిద్ధపడుతుంది.

HONOR స్మార్ట్‌ఫోన్ల వలే, AppGalleryకి కూడా గొప్ప వారసత్వం ఉంది. 2011లో విడుదలైన ఈ AppGallery ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద యాప్ డిస్ట్రిబ్యూషన్ వేదికగా మారింది. AppGallery, భారతదేశంలో గతఏడాది జరిగిన మొదటి డెవలపర్ సమ్మిట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలలోని 400 మిలియన్ల వినియోగదారులకు యాప్‌లను అభివృద్ధి చేసే 1.3 మిలియన్ల డెవలపర్ల నెట్వర్క్నునిర్మించింది. ఈ AppGalleryకి చెందిన ప్రసిద్ధ ప్రపంచ, స్థానిక యాప్ అనుభవాన్ని పొందటం ఇప్పుడు భారతీయుల వంతు.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

ఇండియాకు ఇష్టమైన యాప్‌లను పొందండి

భారత వినియోగదారుల కోసం AppGallery ఇప్పటికే కొన్ని ప్రసిద్ధ స్థానిక యాప్‌లను రూపొందించింది. భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్ బ్రాండ్ అయిన Hungama Huawei మరియు HONOR లో ప్రైమ్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఛానెల్‌గా మారింది. HONOR, MapmyIndiaతో జతకట్టి ఫ్లాగ్‌షిప్ వినియోగదారులకు వారి HONOR 9X Proలో అధునాతన నావిగేషన్ టూల్స్‌ని అందిస్తుంది. అంతేకాకుండా AppGalleryలో ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కీబోర్డ్ Xploree కూడా కలదు. AppGalleryలో లైఫ్స్టైల్, ట్రావెలింగ్, గేమింగ్, ఇ-కామర్స్, ఎంటర్టైన్మెంట్ వంటి 18 విభాగాలకు చెందిన యాప్స్‌ కలవు. AppGalleryలో Truecaller, Viber, TikTok, Booking.com వంటి గ్లోబల్ యాప్‌లతో పాటు Zee 5, Shemaroo, PayTM, Flipkart, MX Player, Zomato, HDFC, ICICI, Byju’s, Cleartrip వంటి మరెన్నో ఇండియన్ యాప్‌లు కూడా మీరు చూడవచ్చు. ఇండియాలోని టాప్ 150 యాప్‌లో 95% యాప్‌లు ఇప్పటికే AppGallery అందిస్తుంది. HONOR 9X Pro లో ఈ యాప్‌లను ఉపయోగించడం అత్యంత సులువు. అంతేకాకుండా AppGalleryలో యాప్‌లను ఎక్కువ శ్రమలేకుండా చాలా సులువుగా డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ సులువైన విధానానికి ధన్యవాదాలు.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

HONOR 9X Pro లో యాప్‌లను ఈ విధంగా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండిAppGallery నుండి వినియోగదారులు తమకు ఇష్టమైన యాప్‌లను అనేక విధాలుగా డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ AppGallery నుండి యాప్‌లను నేరుగా ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా సులువైన పని. అందుకోసం సెర్చ్ బార్‌లో మీకు కావాల్సిన యాప్ సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ ఆప్షన్ నొక్కండి.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

Phone Clone యాప్‌ ద్వారా వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్ నుండి తమకొత్త HONOR 9X Pro స్మార్ట్‌ఫోన్‌కు వారి డేటా, యాప్‌లను బదిలీ చేసుకోవచ్చు.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

అందు కోసం మీరు చేయవలసినదల్లా మీపాత ఫోన్లో, మీకొత్త HONOR 9X Pro లో Phone Clone యాప్ ఇన్‌స్టాల్ చేయడమే. ఆపైమీ 'పాతఫోన్', 'కొత్తఫోన్'లలోని Phone Clone యాప్‌లో నమోదు చేసుకున్న తరువాత, మీరు మీ కొత్త HONOR 9X Pro స్మార్ట్‌ఫోన్‌కు ఏయే యాప్‌లను బదిలీ చేయాలనుకుంటున్నారో వాటిని ఎంచుకోవడమే.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

Xender AG అసిస్టెంట్, మీకు ఇష్టమైన యాప్‌లను మీ కొత్త HONOR 9X Pro లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు మరో సులువైన మార్గం

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

ముందుగా AppGalleryలో అందుబాటులో గల Xende యాప్ ఇన్‌స్టాల్ చేయండి. ఇప్పుడుXender appలో గల AG అసిస్టెంట్ ద్వారా APK Pure నుండి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. APK Pure నుండి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ బ్రాండ్ న్యూ HONOR 9X Pro కు వన్-టైమ్ పర్మిషన్ అవసరం. ఆ తరువాత మీకు కావలసిన యాప్స్ సులువుగా డౌన్‌లోడ్ అవుతుంది.

APK Pure కూడాయాప్‌లకు ఒక మంచి ప్రత్యామ్నాయ మార్గం. APK Pure ద్వారా మీకు ఇష్టమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం మాత్రమే కాకుండా వాటిని అప్‌డేట్, మేనేజ్ చేయొచ్చు.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

మీకు కావలసిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం మీరు చేవల్సిందల్లా HONOR 9X Pro కు వన్-టైమ్ పర్మిషన్ ఇవ్వడం మాత్రమే. ఆపై ఒక ట్యాప్‌తో మీకు ఇష్టమైన సోషల్ మీడియా యాప్‌లు మీ HONOR 9X Pro స్క్రీన్ పై కనిపిస్తాయి.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

ఇంట్యూటివ్ ఇంటర్‌ఫేస్ ద్వారా క్లౌడ్ లేదా నిర్దిష్టమైన నెట్వర్క్ లోని ఫోటోలు, వీడియోలు షేర్, మేనేజ్ చేయడానికి సహకరించే Photo Too, లేదా మీ Android పరికరంలో ఏఫైల్ను అయినా నిర్వహించడానికి సహకరించే File Commander వంటి గొప్ప ప్రత్యామ్నాయ యాప్లను APK Pure లో మీరు గుర్తించవచ్చు.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

మీ HONOR 9X Pro స్మార్ట్‌ఫోన్‌లో ఈయాప్‌లను డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేయడం ఎంతో సులువైన పని అని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వినియోగదారుల సౌలభ్యం కోసం నిర్మితమైనది

దీని స్పీడ్, మరియు సౌలభ్యాన్ని ఇష్టపడుతున్నవినియోగదారులకు HONOR 9X Pro, AppGalleryకి చెందిన Quick Apps ఏకో సిస్టమ్‌ను వినియోగించుకునే అవకాశం అందిస్తుంది. Quick Apps అనేవి ప్రత్యేకంగా ఇన్‌స్టాల్ చేసుకోవలసిన అవసరంలేని యాప్స్, ఒకసాధారణ Android యాప్ వలే పనిచేసే వీటిని ఒక ట్యాప్‌తో నేరుగా వినియోగించుకోవచ్చు.

ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ వలే పనిచేసే Quick Apps, వాటంతటవే అప్డేట్ అవుతాయి. సాంకేతికయాప్స్ కంటే ఇవి అతితక్కువ మెమరీని ఉపయోగించుకోవడంతో వినియోగదారులకు గొప్ప అనుభవాన్నిఅందిస్తాయి.
వినియోగదారులకు నిరాటంకమైన అనుభవాన్ని అందించడానికి రాబోతున్న 5G నెట్వర్క్ ప్రపంచానికి Quick Apps అనేవి సరైన డిజిటల్ సాధనాలు. మరింత సహజమైన కార్యకలాపాల కోసం వినియోగదారులు తమకు ఇష్టమైన Quick Apps ను తమ డెస్క్‌టాప్‌లో ఏర్పాటు చేసుకొని, Quick App center ద్వారా వాటిని వినియోగించుకోవచ్చు.

ఖచ్చితమైన సంరక్షణ

AppGalleryలో గల విస్తృతమైన యాప్స్ వినియోగదారులు ప్రపంచంతో సంభాషించడానికి అనేక అవకాశాలను తెరుస్తుంది. నిజానికి AppGallery సెక్యూరిటీవిధానాలు మీ స్మార్ట్‌ఫోన్ అనుభవాలను సంరక్షిస్తాయి. AppGalleryలోని అన్ని యాప్‌లు రిజిస్ట్రేషన్ నుంచి బ్యాకెండ్ సంరక్షణ, డౌన్‌లోడ్ సెక్యూరిటీ వరకు నాలుగు రకాల సెక్యూరిటీ విధానాలతో ఆప్టిమైజ్ చేయబడ్డాయి. App Galleryలో స్వయంగా సేఫ్టీ డిటెక్ట్, ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది మీ HONOR 9X Pro స్మార్ట్‌ఫోన్ సిస్టమ్ ఇంటిగ్రిటీ, యాప్స్చెక్, URL చెక్, యూజర్ డిటెక్షన్లను నిర్వహించే HONOR యొక్క హాస్టాలిక్ సెక్యూరిటీ సొల్యూషన్.
అంతేకాకుండా AppGallery తమ వినియోగదారుల సమాచారాన్ని Trusted Execution Environment (TEE) ద్వారా వేరువేరుగా సురక్షితంగా ఉంచుతుంది. తమ వినియోగదారుల సమాచారాన్నిసంరక్షించే దాని పూర్తి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ నిర్మాణాలను ధృవీకరించే HONOR కు చెందిన 3 ప్రాంతీయకేంద్రాలు, 15 డేటాసెంటర్లకు 20 కుపైగా సమ్మతి ధ్రువీకరణపత్రాలు లభించాయి. ఇవన్నీకలిపిAppGalleryనిభవిష్యత్తుకిఒకగొప్పవేదికగానిలుపుతాయి.

అధునాతన డిజిటల్ అనుభవాలు మీకోసం

AppGalleryతో HONOR ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన, బహిర్గత యాప్ డిస్ట్రిబ్యూషన్ ఎకో సిస్టమ్‌ను రూపొందించింది. ఇది కేవలం ఉత్పత్తి రూపకల్పనలో ఉన్న వారిని సవాలు చేయడానికి మాత్రమే రూపొందించబడలేదు, ఇది వాడుకలో సౌలభ్యం , సామర్థ్యంలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశించడానికి రూపొందించబడినది. HONOR 9X Pro లోని అత్యున్నత సాంకేతిక లక్షణాలను అభినందించడానికి ఇది సరైన యాప్ ఎకోసిస్టమ్.
కిరిన్ 810 చిప్‌సెట్‌తోపాటు, 256 GB ఇంటర్నల్ మెమొరీతో లభించే HONOR 9X Pro ధర పరంగా ఎంతో ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్. 6.59 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే గల HONOR 9XPro లో ఫోన్ కింద పడినా వెంటనే దానంతట అదే రీట్రేస్ అయ్యేలా రూపొందించబడిన 16 MP పాప్-అప్ సెల్ఫీ కెమెరా కలదు. ఇకపోతే వెనుక ప్రత్యేకమైన AI లక్షణాలతో రూపొందించబడిన ఐక్యాచింగ్ 48 MP ట్రిపుల్ కెమెరా కలదు.

honor 9x pro, honor 9x pro app gallery, honor 9x pro apps, honor 9x pro specs, honor 9x pro features, హానర్ 9 ఎక్స్ ప్రో, హానర్ 9 ఎక్స్ ప్రో ధర, హానర్ 9 ఎక్స్ ప్రో యాప్ గ్యాలరీ, హానర్ 9 ఎక్స్ ప్రో ఫీచర్స్, హానర్ 9 ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్

అన్నింటికంటే మిడ్‌నైట్ బ్లూ, ఫాంటమ్ పర్పుల్ వేరియంట్స్‌లో డ్యూయెల్ 3D గ్లాస్ కర్వ్‌తో కూడిన HONOR 9X Pro చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. HONOR 9X Pro రూ.17,999 ధరవద్ద  Flipkart ద్వారా త్వరలోనే మీముందుకురాబోతుంది. మే 21 నుండిమే 22 వరకుజరగనున్నస్పెషల్ ఎర్లీయాక్సెస్‌లో HONOR 9X Proను కొనుగోలుచేయాలనుకున్నవారికి రూ.3000 డిస్కౌంట్, 6 నెలల నోకాస్ట్ ఇఎంఐ అవకాశం కూడా లభిస్తుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే కొనుగోలు చేసినతేదీనుండి 3 నెలలలోపు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అవకాశం కలదు.
ఈ ప్రత్యేకమైన ఎర్లీ యాక్సెస్ ఆఫర్లను పొందడానికి వినియోగదారులు 12 మే 2020 మధ్యాహ్నం 1 గంట నుండి 19 మే 2020 అర్థరాత్రిలోగా Flipkartలో నమోదుచే సుకోవలసిఉంటుంది.

ఇది ఒక బ్రాండ్ ఆధారిత ప్రకటన.
Published by: Santhosh Kumar S
First published: May 19, 2020, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading