Home /News /technology /

HOW DELL CAN HELP MAKE WORKING FROM HOME EASIER AND BETTER SK

DELLతో వర్క్ ఫ్రమ్ హోమ్ మరింత సులభం, సౌకర్యవంతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వినియోగదారులు ఎక్కడున్నాసరే వారికి సురక్షితమైన డేటా, యాప్స్ మరియు సేవల ప్రాప్యతను అందించి వారి ఉత్పాదకతను, మెరుగైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది. Dell దశాబ్దాలుగా తమ సరఫరా గొలుసు ద్వారా బలమైన ప్రపంచ బంధాలను నిర్మించుకుంది.

  తమ సిబ్బంది కావాలనుకుంటే "ఎల్లప్పటికీ" ఇంటినుండే పనిచేయవచ్చు అని ట్విట్టర్ ప్రకటన చేసిన క్షణం, ఇది కొత్త శకానికి నిర్వచనం అని డిజిటల్ ఆవిష్కరణ నిపుణును ప్రశంసించారు. అయితే ఆశ్చర్యకరంగా విజయవంతంగా ఇంటినుండి పనిచేసిన అనుభవాల ఆధారంగా, ఇటీవల Gartner చేసిన CFO సర్వేలో 74 శాతం CFO మరియు ఫైనాన్స్ లీడర్లు కొంతమంది ఉద్యోగులను శాశ్వతంగా ఇంటినుండి పనిచేసేలా చేయడానికి యోచిస్తున్నట్లు తెలిపింది. ఇది భవిష్యత్తులో ఇంటినుండి పనిచేసే విధానాలను విస్తరించే వైపుగా ఊపందుకుంటుందని స్పష్టంచేస్తున్నాయి.

  ఇంటినుండి పనిచేసే ఉద్యోగాల కోసం Forbes యొక్క టాప్ 100 కంపెనీలలో Dell టాప్ 10లో ఉంది. ఈ సంస్థ ఎన్నో ఏళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ అండ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉంది, మరియు ఇంటినుండి పనిచేసే విధానాన్ని ప్రారంభించడంలో, మరియు ప్రత్యేక సవాళ్ళను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేలా వినియోగదారులకు సహాయపడే విధంగా విస్తృతమైన పోర్ట్ఫోలియోతో కూడిన ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది. సౌకర్యవంతమైన మరియు తమదైన రిమోట్ వర్క్‌ఫోర్స్ విధానాలను ప్రారంభించిన వారి సొంత చరిత్ర కారణంగా ఈ క్లిష్టమైన పరిస్థితిలో వినియోగదారులకు సహాయపడడానికి ఖచ్చితమైన మార్గంగా ఉన్నాయి. శ్రామిక శక్తి విస్తరించిన ఈ ఆధునిక యుగంలో కార్యాచరణ కొనసాగింపుకి Dell తో అనుసంధానమైన కార్యాలయాలే కీలకమైన ఎనేబులర్. వినియోగదారులు ఎక్కడున్నాసరే వారికి సురక్షితమైన డేటా, యాప్స్ మరియు సేవల ప్రాప్యతను అందించి వారి ఉత్పాదకతను, మెరుగైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది. Dell దశాబ్దాలుగా తమ సరఫరా గొలుసు ద్వారా బలమైన ప్రపంచ బంధాలను నిర్మించుకుంది. ఇది మేము ఇప్పటివరకు ఎదుర్కొన్న అనిశ్చితమైన ఉన్నత సందర్భాలలో మరింత చురుకైన దానిగా నిలిపింది.

  ఇంటినుండి సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగపడే చిట్కాలు:
  ఇంటినుండి సమర్ధవంతంగా పనిచేయడానికి, మీ ఒత్తిడిని తగ్గించి మెరుగైన ఉత్పాదకతను అందించడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం:

  1. పనిలో మీదైన శైలిని గ్రహించండి. అది కార్యాలయంలో ఉన్నప్పటికంటే భిన్నంగా ఉండవచ్చు, కానీ ఇది మీ ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది.

  2. పనిచేయడానికి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఎంచుకోండి. ఒక నిర్దేశితమైన స్థలం మీకు ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.

  3. కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా సరే వ్యక్తులతో నేరుగా సంభాషించండి, తద్వారా మీరు ఒంటరితనాన్ని ఎదుర్కొనవచ్చు.

  4. వెబ్ మీటింగ్ సమయంలో మీ బ్యాండ్విడ్త్ను హరించే పెద్ద ఫైల్లను డౌన్లోడ్ చేయడం వంటి ఇతర ఇంటర్నెట్ కార్యకలాపాలను చేయకండి.
  5. విరామం తీసుకోండి. మీ ఉత్పాదకత స్థాయిని నిర్వహించడాని అప్పుడప్పుడు మీ మనస్సుని ప్రశాంతంగా మార్చుకోవడం ముఖ్యం.
  6. పని పూర్తి అయిన తరువాత ఆపివేయండి. ఎందుకంటే మీరు కేవలం ఇంటినుండి పనిచేస్తున్నారు, దానర్థం మీ వృత్తి జీవితం, మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడాలని కాదు.
  7. మీ ఇల్లే మీ కార్యాలయం అయితే భద్రతకు అత్యంత ప్రాముఖ్యత వహించవలసిన అవసరం ఉంది. అసురక్షిత Wi-Fi నెట్వర్క్ సున్నితమైన వ్యక్తిగత సమాచారం లేదా పనికి సంబందించిన సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించే హ్యాకర్లకు అవకాశం లభిస్తుంది.

  రిమోట్ వర్క్ ఫోర్స్‌కు ఏమవసరం?
  ఉద్యోగులు విజయవంతంగా పనిచేయడానికి సంస్థలు వారికి సరైన సాధనాలు, మరియు వనరులను అందించాలి. రిమోట్ వర్క్ ఫోర్స్‌కు మద్దతు తెలపాలంటే ఉద్యోగుల సాధికారతను, నిర్వహణ సామర్ధ్యాన్ని నిర్ధారించడం, డేటాను భద్రపరచడం వంటి మూడు విధానాలను భద్రపరచాలి. ఇది మీ ఉద్యోగులు ఇంటినుండి సులువుగా మరియు వేగవంతమైన ఉత్పాదకతను అందించడంలో సహాయపడే సాంకేతికతను అందించడానికి అనువదిస్తుంది; ఎండ్-యూజర్ పరికరాలు, మీ నెట్వర్క్ మరియు మౌలిక సదుపాయాలను, ప్రతీదానిని ఎప్పటికప్పుడు తాజాగా, సులువుగా నిర్వహించేలా, సురక్షితంగా నిర్వహించాలి; సాఫ్ట్వేర్ ఎసెన్షియల్స్ తో కూడిన మౌలిక సదుపాయాలతో క్లిష్టమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచి ప్రమాదాన్ని తగ్గించాలి; ఉత్పాదకత, భద్రత మరియు సహకారం కోసం సమగ్ర సాధనాలను అందించి Dell Technologies రిమోట్ ఉద్యోగులకు సహాయపడుతుంది.

  ప్రతీ పనికి సరైన సాధనాలను పొందండి. Dell డ్యూయల్ మానిటర్ సెటప్ ద్వారా 21 శాతం వరకు ఉత్పాదకతను పెంచుకోండి. డాక్స్ వేగవంతమైన డేటా, వీడియో, ఆడియో ట్రాన్స్మిషన్ కోసం సులభమైన కనెక్టివిటీని అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ గల ప్రీమియం యాక్టివ్ పెన్నులతో లాక్ చేయబడిన Dell 2-ఇన్-1 కంప్యూటర్ స్క్రీన్ పై నోట్ చేసుకోవచ్చు. Dell Pro స్టీరియో హెడ్సెట్లు కాన్ఫరెన్స్ కాల్లను మరింత సులభతరం చేస్తాయి. మల్టీ-డిస్ప్లే వీడియో, ఆడియో మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం USB-C సింగిల్ ఇండస్ట్రీ -స్టాండర్డ్ కనెక్షన్ను అందిస్తుంది. Intel® Optane™ మెమరీ ద్వారా తరచుగా ఉపయోగించే ఫైల్స్ మరియు అప్లికేషన్లను త్వరగా యాక్సెస్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ అయిన తరువాత కూడా ఎక్కువ నిరీక్షించకుండా వాటిని ఉత్పత్తి చేసేలా మీకు గుర్తుచేస్తుంది. Windows 10 Pro, Windows Hello వంటి అప్గ్రేడ్లతో మరింత భద్రతను అందిస్తుంది, ఇది మీ చూపు, వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్ సామర్థ్యం ద్వారా మీ పరికరంలో సైన్ ఇన్ అవ్వచ్చు.

  డెస్క్‌టాప్‌లు & ఆల్ ఇన్ వన్:

  ప్రతీకాత్మక చిత్రం


  Dell Optiplex కొత్త OptiPlex 7070 Ultra ప్రపంచంలోనే అత్యంత సరళమైన, ఫుల్లీ మాడ్యులర్, జీరో-ఫుట్ ప్రింట్ డెస్క్టాప్ సొల్యూషన్. అద్భుతమైన కాన్ఫిగరేషన్ మరియు పనితీరు కోసం దీని భాగాలను మార్చుకునే అవకాశం కలదు, అయితే మానిటర్ స్టాండ్ పూర్తిగా PCలో చొచ్చుకుపోవడంతో మీకు అద్భుతమైన, అందమైన డెస్క్టాప్ అనుభవాన్ని అందిస్తుంది. Intel® 9th Gen కోర్ ప్రాసెసర్ మీకు వేగవంతమైన అనుభవాన్ని అందిస్తూ, సిస్టమ్ లాగ్ ను నివారిస్తుంది, మరియు దీనిలోని Intel® Optane™ మెమరీ 2x సిస్టమ్ ప్రతిస్పందనను సాధిస్తుంది. CPU, SSD, PCIe NVMe మరియు కనెక్టివిటీ అవకాశాలు గల దీని ఫ్లెక్సిబుల్ ఎక్స్పాన్షన్ అంశాలు వ్యక్తిగతీకరించిన కాన్ఫిగరేషన్లను అనుమతిస్తాయి. దీని అనుకూలీకరించిన ఎండ్ యూజర్ అనుభవాలు 4k UHD AiO తో సహా డిస్ప్లే టెక్నాలజీతో సులువుగా పరస్పర చర్యకు, మల్టీ మానిటర్ సపోర్ట్ కు సహకరిస్తాయి. Dell క్లయింట్ కమాండ్ సూట్, VMware వర్క్స్పేస్ వన్ ఇంటిగ్రేషన్ తో ఒక కన్సోల్ నుండి Windows 10 ఎండ్ పాయింట్లను నిర్వహించవచ్చు. OptiPlex 7000 సిరీస్ లో అందుబాటులో గల ఆప్షనల్ Intel® vPro™ టెక్నాలజీతో రిమోట్, అవుట్ ఆఫ్ బ్యాండ్ మేనేజ్మెంట్ సామర్థ్యాలను అనుమతిస్తుంది. Dell Optiplex ను ఇక్కడ కొనుగోలు చేయండి.

  నోట్ బుక్స్ మరియు 2-ఇన్ -1: Dell Latitude

  ప్రతీకాత్మక చిత్రం


  అతిచిన్న, తేలికైన, సొగసైన ల్యాప్టాప్లు మరియు ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా మరియు ఉత్పాదకత కోసం రూపొందించిన 2-ఇన్-1 లతో ఎప్పుడైనా, ఎలాగైనా మీ పనిని చేసుకోవచ్చు. అంతర్నిర్మిత AI తో కూడిన Latitude సిరీస్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యాపార PCలుగా పేరుగాంచాయి. Latitude ఒక్క ఛార్జ్ తో 24 గంటల బ్యాటరీ బ్యాకప్ను అందిస్తుంది, అంతేకాకుండా మీ చుట్టుపక్కల గల వేగవంతమైన wi-fi సిగ్నల్ కు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. ప్రముఖ వైర్లెస్ మరియు LTE అంశాలు, అంతకుమించిన సహకార సాధనాలు, మరియు విస్తృత శ్రేణి పోర్ట్స్, మరియు ఉపకరణాలు ఎల్లప్పుడూ కనెక్ట్ అయ్యేలా సహకరిస్తాయి. వేగవంతమైన ఫీచర్లు, సురక్షితమైన భద్రతా అంశాలుగల Dell Technologies యూనిఫైడ్ వర్క్స్పేస్తో మోడర్న్ వర్క్ డే ను ఆస్వాదించండి, ప్రపంచంలోనే అత్యంత తెలివైన మరియు సురక్షితమైన వాణిజ్య PCలుగా Latitude నిలుస్తుంది. Dell Latitude ని ఇక్కడ కొనుగోలు చేయండి.

  స్థిరమైన మరియు మొబైల్ వర్క్ స్టేషన్లు: Dell Precision

  ప్రతీకాత్మక చిత్రం


  సృజనాత్మకమైన లేదా అనువర్తనాల రూపకల్పనకు, అతిపెద్ద డేటా సెట్లతో పనిచేయడానికి మరియు క్షిష్టమైన విశ్లేషణకు Dell Precision వర్క్ స్టేషన్లు ప్రపంచంలోనే ఉత్తమ వర్క్ స్టేషన్లు మరియు అనువైనవి. అటువంటి వర్క్ ఫోర్స్లకు ISV ధృవీకరించబడిన నమ్మకమైన పనితీరు, అధిక విశ్వసనీయత అవసరం. ప్రొఫెషనల్ రూపకర్తలు Dell Precision ధృవీకరించబడింది ప్రొఫెషనల్ అప్లికేషన్లతో అత్యధిక పనితీరు, పూర్తిగా అనుకూలీకరించిన వర్క్స్టేషన్ల ప్రయోజనాలను పొందుతారు. అవార్డు గెలిచిన దర్శకులు, యానిమేటర్లు, అత్యాధునిక వాస్తు శిల్పులు మరియు ఇంజినీర్లకు తమ క్లిష్టమైన పనులను దాని విస్తారమైన ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వర్క్స్టేషన్ల అనుకూలీకరణతో ఆప్టిమైజ్ చేసుకునే వీలు కల్పిస్తుంది. Dell Precision వర్క్స్టేషన్ ను ఇక్కడ కొనుగోలు చేయండి.

  ఉపకరణాలు, ఇంకా మరెన్నో..:
  ల్యాప్‌టాప్స్ మరియు డెస్క్‌టాప్‌లకు మించి, హెడ్సెట్లు, మానిటర్లు, డాకింగ్ స్టేషన్లు, కీబోర్డులు, మౌస్ లు, క్యారీయింగ్ కేసులు వంటి ఎన్నో Dell ఉపకరణాలు ఎప్పుడైనా,ఎక్కడైనా తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి సహాయపడతాయి. Dell ఉత్పత్తుల వ్యవస్థ నుండి ఉపకరణాలను పొందడం అంటే మీ ఉత్పాదకతపై మరియు మీ పనితీరుపై భరోసా పొందడమే. Dell ఉపకరణాలను ఇక్కడ కొనుగోలు చేయండి.

  చిన్న చిన్న విషయాలు సమస్యలుగా మారకముందే వాటిని గుర్తించి, పరిష్కరించడంలో మీకు సహాయపడే సేవలు:

  సిస్టమ్ విఫలమవడానికి ముందే దానికి గ్రహించి సరిచేయడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. Dell యొక్క ProSupport సూట్, PCలకు అటువంటి సేవలనే అందిస్తుంది. ప్రొప్రయిటరీ సపోర్ట్ అసిస్ట్ టెక్నాలజీ ద్వారా ProSupport సూట్ రాబోయే సమస్య గురించి ముందుగానే మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రోయాక్టివ్ సపోర్ట్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ సమస్యలను త్వరగా రిపేర్ చేయడంలో మీకు సహాయపడే ప్రోసపోర్ట్ ఇంజనీర్ల యాక్సెను ను మీకు అందించి - 24x7 బ్యాకప్ ఇస్తుంది. ఆటోమేటిక్ అలర్ట్ మరియు కేస్ క్రియేషన్ మీరు కాల్ చేయడానికి ముందే Dell నిపుణునులకు సమాచారం అందించడంతో వారు మీ సమస్యపై పని చేయడం ప్రారంభిస్తారు- తద్వారా మీరు, మీ వినియోగదారులు, మీ సమయం, డబ్బు ఆదా అవుతుంది అలాగే మీ చింతను దూరం చేస్తుంది.

  ముఖ్య ప్రయోజనాలు:
  • పోటీదారులకంటే సమస్యలను 11x వేగంగా పరిష్కరిస్తుంది
  • ఎండ్ యూజర్ డౌన్టైమ్ ను నివారిస్తుంది లేదా తగ్గిస్తుంది
  • ప్రపంచవ్యాప్తంగా 24x7 ఆన్సైట్ సేవలు
  • ప్రమాదవశాత్తు దెబ్బతిన్న వాటికి కూడా మరమ్మత్తు సేవలు అందిస్తుంది
  • AI- డ్రివెన్ సిఫార్సులు మరియు అంతర్దృష్టులు
  • IT సమస్యల కొరకు రిమోట్ రిజల్యూషన్

  రిమోట్ వర్కింగ్ అవసరాల కోసం Dell సలహాదారులతో మాట్లాడండి
  మీరు ఇంటినుండి పనిచేస్తున్నప్పుడు నమ్మదగిన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండడం ఎంతో అవసరం. ఈ సమయంలో మీరు ఆధారపడే సాంకేతికత మీకు అవసరం లేదు, మీరు ఆధారపగలిగే వ్యక్తులు కావాలి. ఉత్తమ శిక్షణ పొందిన Dell యొక్క చిన్న వ్యాపార సలహాదారులు మీ అవసరాలకు తగిన పరిష్కారాలను అందిస్తారు. చిన్న వ్యాపారాల వృద్ధికి సహకరించిన 30 ఏళ్ళ అనుభవంతో, మీ వ్యాపారం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మీ సాంకేతికత మీరు కోరుకున్న విధంగా పనిచేస్తుందని నమ్మకం కలిగించేలా వ్యక్తిగతస్థాయి భాగస్వామ్యాన్ని అందించడానికి అంకితం చేయబడినది. Dell సలహాదారులను సంప్రదించడానికి 1800 425 2057 నెంబరుకు కాల్ చేయండి లేదా వారి చిన్న వ్యాపార పరిష్కారాల సైట్ ను ఇక్కడ సందర్శించండి.
  First published:

  Tags: DELL, Technology

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు