I love you, Thank you... గూగుల్ ఎక్కువగా ట్రాన్స్‌లేట్ చేసినవి ఇవే

రోజూ గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎక్కువగా టైప్ చేస్తున్న పదాలు ఏంటో తెలుసా? How are you?, I love you, Thank you. అవును... యూజర్లు ఎక్కువగా ఈ వాక్యాలనే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అనువదిస్తున్నారట.

news18-telugu
Updated: February 6, 2019, 7:37 AM IST
I love you, Thank you... గూగుల్ ఎక్కువగా ట్రాన్స్‌లేట్ చేసినవి ఇవే
I love you, Thank you... గూగుల్ ఎక్కువగా ట్రాన్స్‌లేట్ చేసినవి ఇవే
news18-telugu
Updated: February 6, 2019, 7:37 AM IST
గూగుల్ ట్రాన్స్‌లేట్... గూగుల్ అందించే సర్వీసుల్లో ఇది ఒకటి. ఇప్పటివరకు గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించని వాళ్లుండరు. రోజూ సుమారు 100 బిలియన్ అంటే 10 వేల కోట్ల పదాలను గూగుల్ ట్రాన్స్‌లేట్ చేస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ ప్రకటించడం విశేషం. #GoogleTranslate పేరుతో ఓ యాడ్ క్రియేట్ చేసి రిలీజ్ చేసింది. రోజూ 10 వేల కోట్ల పదాలను ట్రాన్స్‌లేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. “100 Billion Words” పేరుతో యూట్యూబ్, ట్విట్టర్‌లో ఈ యాడ్ పోస్ట్ చేసింది గూగుల్. పలు దేశాలకు చెందిన ప్రజలు గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో చూపించింది.

మరి రోజూ గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎక్కువగా టైప్ చేస్తున్న పదాలు ఏంటో తెలుసా? How are you?, I love you, Thank you. అవును... యూజర్లు ఎక్కువగా ఈ వాక్యాలనే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అనువదిస్తున్నారట. ఈ విషయాన్ని గూగులే చెప్పింది. వీటి అర్థాలను వేర్వేరు భాషల్లో తెలుసుకునేందుకు యూజర్లు గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ఆశ్రయిస్తున్నారన్నమాట.


ఇవి కూడా చదవండి:



#Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే

Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?
Loading...
Alert: ఏప్రిల్ 2న Google+ షట్ డౌన్, మీరేం చేయాలో తెలుసుకోండి
First published: February 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626