Honor 9 Series: హానర్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ఫీచర్స్ ఇవే

Honor 9 Series | హానర్ 9ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్‌, హానర్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్, హానర్ 9సీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌లో రిలీజ్ అయ్యాయి.

news18-telugu
Updated: May 1, 2020, 5:05 PM IST
Honor 9 Series: హానర్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ఫీచర్స్ ఇవే
Honor 9 Series: హానర్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Honor)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి హానర్ మూడు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. హానర్ 9ఏ, హానర్ 9సీ, హానర్ 9ఎస్ మోడల్స్‌ని పరిచయం చేసింది. రష్టాలో ఈ మూడు ఫోన్లు రిలీజ్ అయ్యాయి. హానర్ 9ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్‌, హానర్ 9ఎస్ స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్, హానర్ 9సీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌లో రిలీజ్ అయ్యాయి. ఈ ఫోన్లు మే 4 నుంచి అందుబాటులో ఉంటాయి. వీటిని త్వరలో మిగతా దేశాల్లో కూడా లాంఛ్ చేసే అవకాశముంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఇండియాలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.





































































హానర్ 9ఏ  హానర్ 9ఎస్ హానర్ 9సీ
 డిస్‌ప్లే 6.3 అంగుళాల డిస్‌ప్లే  5.45 అంగుళాల డిస్‌ప్లే  6.39 అంగుళాల డిస్‌ప్లే
ర్యామ్  3జీబీ  2జీబీ  4జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  64జీబీ  32జీబీ  64జీబీ
 ప్రాసెసర్  మీడియాటెక్ ఎంటీ6762ఆర్  మీడియాటెక్ ఎంటీ6762ఆర్  కిరిన్ 710
 రియర్ కెమెరా  13+5 మెగాపిక్సెల్  8 మెగాపిక్సెల్  48+8+2 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  8 మెగాపిక్సెల్  5 మెగాపిక్సెల్  8 మెగాపిక్సెల్
బ్యాటరీ 5,000 ఎంఏహెచ్  5,000 ఎంఏహెచ్  4,000 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 10+మ్యాజిక్ యూఐ 3.1.1  ఆండ్రాయిడ్ 10+మ్యాజిక్ యూఐ 3.1.1  ఆండ్రాయిడ్ 10+మ్యాజిక్ యూఐ 3.1.1
 కలర్స్  బ్లూ, గ్రీన్, బ్లాక్  బ్లూ, గ్రీన్, బ్లాక్  బ్లూ, బ్లాక్
 ధర  సుమారు రూ.11,200  సుమారు రూ.7,200  సుమారు రూ.13,300

ఇవి కూడా చదవండి:

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

Xiaomi: షావోమీ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారికి షాక్

Online Courses: ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్న 5 వెబ్‌సైట్స్ ఇవే
First published: May 1, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading