HONOR MagicWatch 2 స్మార్ట్‌వాచ్ ప్రతీఒక్కరి ఎంపిక ఎందుకు అవుతున్నదో తెలుసుకోండి

HONOR MagicWatch 2 | ఈ వాచీ నీటి అడుగున సైతం మీ గుండె కొట్టుకునే రేటును అందిస్తుంది. మీరు ఈదుతున్నప్పుడు దీనిని ధరించినట్లయితే, ఇది మీ గుండె కొట్టుకునే రేటు మరియు మీ స్విమ్ స్ట్రోక్‌లు రెండింటిని గుర్తించి, మీ SWOLF స్కోరు మరియు మీరు ఎన్ని క్యాలరీలు కరిగించారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.

news18-telugu
Updated: January 21, 2020, 6:13 PM IST
HONOR MagicWatch 2 స్మార్ట్‌వాచ్ ప్రతీఒక్కరి ఎంపిక ఎందుకు అవుతున్నదో తెలుసుకోండి
HONOR MagicWatch 2 స్మార్ట్‌వాచ్ ప్రతీఒక్కరి ఎంపిక ఎందుకు అవుతున్నదో తెలుసుకోండి
  • Share this:
HONOR ప్రారంభం నుంచి తన ఖాతాదారులకు గొప్ప స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది, టెక్‌చిక్ బ్రాండ్‌గా తన ప్రతి లాంఛ్‌లో ఖాతాదారులకు ఏదైనా కొత్తది అందించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ, HONOR ఇటీవల HONOR Magic Watch 2ని లాంఛ్ చేసింది. HONOR తన గత మోడల్‌ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఈ సారి 46mm HONOR Magic Watch 2ని లాంఛ్ చేసింది. మనం ఇప్పుడు దీనిని సమీక్షిద్దాం.

డిజైన్HONOR Magic Watch 2 రెండు ప్రత్యేక రంగులు చార్‌కోల్ బ్లాక్ మరియు ఫ్లాక్స్ బ్రౌన్‌లో లభ్యమవుతుంది. ఈ స్మార్ట్ వాచీ బాడీ స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారు చేయబడింది. అలానే, దీని అమ్‌లోడ్ డిస్‌ప్లే 4.8 cms (1.39 in). దీనితోపాటుగా, తేలిక బరువు (41gms) కారణంగా, ఇది ఎంతో ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది, చాలా తేలికగా ధరించవచ్చు. ఇది మాత్రమే కాకుండా, మీకు నచ్చినట్లుగా దాని వాచ్ ఫేస్‌ని కూడా మార్చుకోవచ్చు. దీనిలో మీకు ఇష్టమైన ఫ్యామిటీ ఫోటో లేదా ఏదైనా ఇతర ఫోటోని డౌన్‌లోడ్ చేసి, స్క్రీన్ డిస్‌ప్లేలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను ఇష్టపడినట్లయితే, మీరు డిస్‌ప్లేలో స్లైడ్ షోని రన్ చేయవచ్చు. అందువల్ల మీరు మీ వాచీని లేదా దాని డిస్‌ప్లేని చూసినప్పుడు పిక్చర్ మారుతుంది. రిజల్యూషన్ 454X454గా ఉంటుంది, మీరు గొప్ప క్లారిటీని కూడా పొందవచ్చు. దీని బాడీ 316L స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడింది, ఇది ఎంతో మన్నికైనది ఇంకా తక్కువ బరువు మరియు స్టైలిష్‌గా ఉంటుంది. అందువల్లనే ప్రతి సందర్భానికి మీరు దీనిని ధరించవచ్చు.

బ్యాటరీ


బ్యాటరీ విషయానికి వస్తే, HONOR MagicWatch 2 కేవలం 2 గంటలపాటు ఛార్జింగ్ చేయడం ద్వారా మీకు 14 రోజుల బ్యాటరీ జీవితకాలాన్ని అందిస్తుంది. ఇండస్ట్రీ ప్రమాణాల కంటే ఇది అనేకరెట్లు మెరుగైన బ్యాటరీ జీవితకాలం. ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ డెక్ కంటే ఎక్కువగా మీ జేబును అలకరిస్తుంది, 24x7 మీ ఆరోగ్యాన్ని సరిగ్గా మానిటర్ చేస్తుంది.

నీటి నిరోధకత్వం


ఈ వాచీ నీటి అడుగున సైతం మీ గుండె కొట్టుకునే రేటును అందిస్తుంది. మీరు ఈదుతున్నప్పుడు దీనిని ధరించినట్లయితే, ఇది మీ గుండె కొట్టుకునే రేటు మరియు మీ స్విమ్ స్ట్రోక్‌లు రెండింటిని గుర్తించి, మీ SWOLF స్కోరు మరియు మీరు ఎన్ని క్యాలరీలు కరిగించారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. మీరు రైటు, ఇది 5ATM వాటర్- రిసిస్టెంట్, ఇది 50 మీటర్ల లోతు నీటి వరకు సపోర్ట్ అందిస్తుంది. ఇప్పుడు, మీరు స్నానం చేసేటప్పుడు లేదా వాటర్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు దీనిని ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశ్యపూర్వకంగా ధరించినట్లయితే మీరు నిశ్చితంగా ఉండవచ్చు. HONOR Magic Watch 2 వాచీ యూనిసెక్స్ వాచీ, దీనిని పురుషులు మరియు స్ట్రీలు ఇద్దరూ కూడా ఉపయోగించవచ్చు.

ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం


HONOR Magic Watch 2 మల్టీఫంక్షనల్, ఇది 15 ఫిట్‌నెస్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది, ఇందులో పరిగెత్తడం, హైకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ప్రీ ట్రైనింగ్ మొదలైన 8 అవుట్‌డోర్ మరియు 7 ఇన్‌డోర్ స్పోర్ట్స్ ఉన్నాయి. మనం ఎన్ని కేలరీలు కరిగించాం, మనం ఇంకా ఎన్ని కేలరీలు కరిగించాలి మరియు రోజులోని పని మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని కనపరిచిందనే విషయాన్ని తెలియజేస్తుంది. దీనితోపాటుగా, ఈ HONOR MagicWatch 2లో, మీరు 13 విభిన్న రన్నింగ్ కోర్సులు అదేవిధంగా రియల్ టైమ్ వాయిస్ ఓవర్ గైడెన్స్‌ని పొందుతారు.

ఈ స్మార్ట్ వాచీ మీ గుండె కొట్టుకునే రేటు అయినా లేదా ఒత్తిడి స్థాయి అయినా మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తుంది. గుండె-రేటు మానిటర్ ఫీచర్‌లో HUAWEI TruSeen ™ 3.5 ఉంది, ఇది AI ఆల్గారిథమ్‌లు మరియు ఇన్నోవేటివ్ లైట్ పాత్ టెక్నాలజీ ఉపయోగించి 24 గంటలపాటు ఖచ్చితంగా గుండె కొట్టుకునే రేటును మానిటర్ చేస్తుంది. అన్నింటిని మించి, స్లీప్ మానిటర్ HUAWEI TruSleep ™ 2.0, ఈ 6 సాధారణ నిద్ర రుగ్మతల రకాలను గుర్తిస్తుంది, మీ నిద్రను మెరుగుపరుచుకోవడానికి 200 కంటే ఎక్కువ మార్గాలను అందిస్తుంది. దీని స్ట్రెస్ మానిటర్ అయిన HUAWEI TruRelax ™ ద్వారా, మీ రోజువారీ ఒత్తిడి స్థాయిని మానిటర్ చేయడం ద్వారా మీరు మెరుగైన మరియు ఆధారపడగల లైఫ్ స్టైల్‌ని పొందవచ్చు.

స్మార్ట్ ఫీచర్లు


నేడు మన జీవితాలు ఎంతో వేగవంతంగా మారాయి, ప్రతిదీ కూడా మన వేలి కొనల వద్ద ఉండాల్సిన అవసరం ఉంది. ఈ స్మార్ట్ వాచీ యొక్క సాయంతో, అది SMS అయినా, ఇమెయిల్, క్యాలెండర్ లేదా ఏదైనా కాల్ అయినా సరే ఇప్పుడు ప్రతిదీ కూడా మన మణికట్టుపై ఉంటుంది. అవును, మీరు ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా మీ ఫోన్‌కు కనెక్ట్ కావొచ్చు. ఈ స్మార్ట్‌వాచీ యొక్క మరో ఫీచర్ ఏమిటంటే, హెడ్‌ఫోన్ బిల్ట్ ఇన్ మైక్ ఉపయోగించి బ్లూ టూత్ ద్వారా 150 మీటర్ల దూరం నుంచి మీరు కాల్స్‌ని అందుకోవచ్చు. ఇది స్మార్ట్‌వాచీ ఎంటర్‌టైన్ విషయంలోనూ శ్రద్ధ వహిస్తుంది మరియు మీరు దీనిలో 500 పాటలు స్టోరు చేసి, ప్లే చేసుకోవచ్చు. అలానే, దీని సాయంతో, మీ స్మార్ట్ వాచీని మాత్రమే కాకుండా మీ ఫోన్ మీద ప్లే చేయబడే పాటలను సైతం కంట్రోల్ చేయవచ్చు. దీనిలో GPS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి, ఇది వాతావరణం బాగోలేకపోయినా, అడవుల్లో మరియు నగరాల్లో సైతం ఎంతో ఖచ్చితంగా పనిచేస్తుంది.

ధర


HONOR MagicWatch 2 యొక్క చార్‌కోల్ బ్లాక్ మోడల్ ధర రూ. 12,999, అలానే ఫ్లాక్ బ్రౌన్ కలర్ వాచీని రూ. 14,999లకు మీరు కొనుగోలు చేయవచ్చు. Amazonలో ప్రైమ్ మెంబర్‌ల కొరకు HONOR MagicWatch 2 జనవరి 18 నుంచి మరియు సభ్యులు కానివారికి జనవరి 19 నుంచి లభ్యమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేవారికి స్టాక్ ఉన్నంత వరకు HONOR స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ని కూడా పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఈ ఆఫర్‌ని జనవరి 22 వరకు ఉపయోగించవచ్చు. ఆరునెలలపాటు ఎలాంటి ఖర్చు లేని EMI కూడా లభ్యమవుతోంది. అలానే, SBI కార్డు ద్వారా చేయబడే చెల్లింపులపై 10శాతం డిస్కౌంట్ కూడా లభ్యమవుతుంది.

తీర్పు


ఈ స్మార్ట్‌ఫోన్ లైఫ్‌స్టైల్, ఆరోగ్యం, ఫిట్‌నెస్, వినోదం యొక్క ప్రతి కోణాన్ని సృశించడమే కాకుండా, సాహసానికి సంబంధించి పూర్తి జాగ్రత్త వహిస్తుంది. మహిళలు లేదా పురుషులు ఎవరైనా సరే దీనిని ధరించేవిధంగా ఇది రూపొందించబడింది. గొప్ప ఫీచర్లతోపాటుగా, దీని స్టైలిష్ రంగులు మీ ఫ్యాషన్ టెస్ట్‌కు సరిగ్గా జత అవుతాయి. మీరు ఫిట్‌నెస్‌పై లేదా ఫ్యాషన్‌పై మక్కువ కలిగిన వారైనా సరే, HONOR MagicWatch 2 ప్రతిఒక్కరికి తగినది. అందువల్ల HONOR MagicWatch 2ని నేడే బుక్ చేయండి మరియు ఈ కొత్త సంవత్సరంలో మీ ఫిట్‌నెస్ ప్రయాణం ప్రారంభించండి.

(This is a partnered post.)
Published by: Santhosh Kumar S
First published: January 21, 2020, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading