Honor Sale : హానర్ గాలా ఫెస్టివల్ సేల్.. 50 శాతం డిస్కౌంట్..

మొబైల్స్ తయారీదారు హానర్ ఏప్రిల్ 8 నుంచి 12 తేదీ వరకు సేల్ నిర్వహిస్తోంది. ఇందులో ఫోన్స్‌పై 50 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుంది.

Amala Ravula | news18-telugu
Updated: April 7, 2019, 2:41 PM IST
Honor Sale : హానర్ గాలా ఫెస్టివల్ సేల్.. 50 శాతం డిస్కౌంట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫేమస్ మొబైల్ తయారీదారు సంస్థ హానర్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్‌లో హానర్ గాలా ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో పలు హానర్ ఫోన్లపై గరిష్ఠంగా 50శాతం డిస్కౌంట్ లభించనుంది. హానర్ 9ఎస్, హానర్ 9 లైట్, హానర్ 10 లైట్, హానర్ 7ఎ, హానర్ 9ఐ, హానర్ 10 ఫోన్లని తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు.
అదే విధంగా హనర్ ప్లే, 8ఎక్స్, 7సి, 8సి, హానర్ వ్యూ 20 ఫోన్లపై, హనర్ బ్యాండ్ 4, బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్, వాచ్ మ్యూజిక్ ఫిట్‌నెస్ గ్యాడ్జెట్స్, మీడియాప్యాడ్ టీ3 10, మీడియాప్యాడ్ టీ3 8 ట్యాబ్లెట్లపై కూడా ఆఫర్స్ ఉన్నాయి.
ఏప్రిల్ 12 వరకు జరుగనున్న సేల్‌ని వినియోగదారులు మిస్ కావొద్దని హానర్ సంస్థ సూచిస్తోంది.

First published: April 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు