Honor Band 5: మీ ఫిట్నెస్ ఫ్రెండ్ కోసం ఈ క్రిస్మస్‌కు సరైన బహుమతి

Honor Band 5 | నిజానికి Mi Band 4 లా కాకుండా Honor Band 5 లోని హార్ట్ రేట్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా Mi Band 4 తో పోలిస్తే Honor Band 5 లో స్టెప్ కౌంట్ మరింత ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించవచ్చు.

news18-telugu
Updated: December 24, 2019, 3:36 PM IST
Honor Band 5: మీ ఫిట్నెస్ ఫ్రెండ్ కోసం ఈ క్రిస్మస్‌కు సరైన బహుమతి
Honor Band 5: మీ ఫిట్నెస్ ఫ్రెండ్ కోసం ఈ క్రిస్మస్‌కు సరైన బహుమతి (image: Honor)
  • Share this:
పండుగ ఉత్సాహంతో సందడిగా ఉన్న వీధులు. మెరిసే లైట్లతో, ఎరుపు, ఆకుపచ్చని అలంకరణ వస్తువులతో అందంగా అలంకరించిన ఇళ్లు. ప్రీ క్రిస్మస్ పార్టీలతో ఉత్సాహంగా గడుపుతున్న ప్రజలు. ఇవన్నీ ప్రజల జీవితాల్లో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించే సెలవురోజులు. ఈ క్రిస్మస్ పండుగ సమయంలో మీ సెలవు రోజులను మరింత ఆనందంగా మార్చాలని మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. సంప్రదాయంలో భాగంగా మనమందరం ఆలోచనాత్మక బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం వలన ప్రియమైన మిత్రులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందాన్ని పొందుతారు.

జిమ్ లో మూడు గంటలు గడుపుతూ, ఉడికించిన గుడ్లు తింటూ ఫిట్నెస్ కోసం కష్టపడుతున్న వారెవరైనా మీకు తెలుసా? అయితే మీరు సరైన చోటే ఉన్నారు. ఈ సమయంలో మీరు దీనిని చదవడం సరైనదే అనడానికి కారణం, ఈ క్రిస్మస్ సందర్భంగా ఫిట్నెస్ కోసం కష్టపడే మిత్రుడికి మీరు ఏమి బహుమతి ఇవ్వాలని తీవ్రంగా ఆలోచిస్తున్నందువలన. నిజానికి అలాంటివారికోసం మా వద్ద సరైన బహుమతి ఉంది, అదే - Honor Band 5!

జిమ్ లో మిమ్మల్ని మరింత స్టైల్ గా నిలుపుతుంది


మీ మిత్రుడు జిమ్ లో వ్యాయామం చేస్తున్నట్లు ఊహించుకోండి, అతడు బరువులు ఎత్తుతూ కండలు చూపిస్తాడు. కానీ నిజానికి ఏది మీ ఇమేజ్ ను పెంచుతుందో మీకు తెలుసా? అదే Honor Band 5. ఇది కేవలం సాధారణ ఫిట్నెస్ బ్యాండ్ లా కనిపించే వస్తువు మాత్రమే కాదు. 2.5డీ కర్వ్డ్ గ్లాస్ గల 0.95” AMOLED ప్యానెల్, 120x240 పిక్సెల్స్ రిజల్యూషన్ తో కూడిన ఈ బ్యాండ్ అందరి చూపును మీ వైపుకి తిప్పుతుంది. దీనిలో క్రింది భాగాన గల బటన్ హోమ్ పేజ్ కు తీసుకెళుతుంది. ఈరోజుల్లో ఫిట్నెస్ ఔత్సాహికులు కోరుకునే డిజైన్ ఇది. మీ మిత్రుడి అభిరుచిని బట్టి మెటియోరైట్ బ్లాక్, కోరల్ లింక్, మిడ్నైట్ నేవీ కలర్లలో అతడికి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. దీని ముందు మోడల్తో పోల్చి చూస్తే, Honor Band 5 లోని మెరుగైన డిస్ప్లే తీవ్రమైన ఎండలో కూడా చూడడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

Honor Band 5, Honor Band 5 features, Honor Band 5 vs Mi band 4, Honor Band 5 specifications, Honor Band 5 price, Honor Band 5 flipkart, Honor Band 5 amazon, హానర్ బ్యాండ్ 5, హానర్ బ్యాండ్ 5 ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5 వర్సెస్ ఎంఐ బ్యాండ్ 4, హానర్ బ్యాండ్ 5 స్పెసిఫికేషన్స్, హానర్ బ్యాండ్ 5 ధర, హానర్ బ్యాండ్ 5 ఫ్లిప్‌కార్ట్, హానర్ బ్యాండ్ 5 అమెజాన్
(image: Honor)

మీ ఫిట్నెస్ మూడ్ ఏమిటి?


ఈ బ్యాండ్ ట్రాక్ చేయగల పది రకాల ఫిట్నెస్ మోడ్‌లను మీ ఫిట్నెస్ మిత్రుడికి ఏది ఆసక్తికరంగా ఉంటుంది. అవుట్ డోన్ రన్నింగ్ నుండి, ఇండోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్, ఇండోర్ వాకింగ్, ఎలిప్టికల్ మెషిన్, రోవింగ్ మెషిన్ వరకూ ఏ సమయంలో అయిన అతడు కోరుకున్న ప్రతీసారీ దేనికి కావాలంటే దానికి మారుతుంది. ఈ బ్యాండ్ స్విమ్మింగ్ స్పీడ్, దూరం, కేలరీలు, లెక్కిస్తుంది, అలాగే దీనిలో గల స్వాల్ఫ్స్ స్కోర్ ఫ్రీస్టైల్, బటర్ఫ్లై, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్ వంటి స్విమ్ స్ట్రోక్ లను కూడా గుర్తిస్తుంది. ఇది తడుస్తుందని మీరు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి 50 మీటర్ల లోతు వరకూ నీటి నిరోధకత శక్తి కలదు. ఇతర పరికరాలతో పోలిస్తే, యాప్ అవసరాన్ని బట్టి ఈ బ్యాండ్ లో గల ప్రాథమిక సెట్టింగులను మీ మిత్రుడికి తగినట్లుగా మార్చుకోవచ్చు.

మీ ట్రాకింగ్ పూర్తి అయింది... అవునా?


మీ ఫిట్నెస్ మిత్రుడు తన హృదయ స్పందన, శ్వాస, నిద్ర సమయాన్ని పర్యవేక్షించడానికి ఇష్టపడితే అతడికి Honor Band 5 లో గల Huawei వారి ‘TrueSleep2.0’ సాంకేతికత గురించి తెలియాల్సిందే, ఇది ఆరు రకాల సాధారణ నిద్ర సమస్యలతో పాటు, వాటికి తగినట్లు 200 రకాల సూచనలను అందిస్తుంది. దీనితో పోలిస్తే Mi Band 4 అనేది చాలా సాధారణమైనదిగా, చాలా తక్కువ విషయాలను పర్యవేక్షిస్తుందనే విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. నిజానికి Mi Band 4 లా కాకుండా Honor Band 5 లోని హార్ట్ రేట్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా Mi Band 4 తో పోలిస్తే Honor Band 5 లో స్టెప్ కౌంట్ మరింత ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించవచ్చు.

Honor Band 5, Honor Band 5 features, Honor Band 5 vs Mi band 4, Honor Band 5 specifications, Honor Band 5 price, Honor Band 5 flipkart, Honor Band 5 amazon, హానర్ బ్యాండ్ 5, హానర్ బ్యాండ్ 5 ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5 వర్సెస్ ఎంఐ బ్యాండ్ 4, హానర్ బ్యాండ్ 5 స్పెసిఫికేషన్స్, హానర్ బ్యాండ్ 5 ధర, హానర్ బ్యాండ్ 5 ఫ్లిప్‌కార్ట్, హానర్ బ్యాండ్ 5 అమెజాన్
(image: Honor)

మీరు శ్వాస తీసుకుంటున్నారా?


Honor Band 5 లో గల SpO2 మానిటర్ రక్తప్రసరణలో ఆక్సిజన్ స్థాయిని కూడా ట్రాక్ చేస్తుంది. కాబట్టి మీ మిత్రుడు వ్యాయమ సమయంలో, ఎత్తైన ప్రదేశాలలో ప్రయాణిస్తున్నప్పుడు తన శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చెప్పాలంటే ఏ ఇతర బ్యాండ్లలో కూడా ఇటువంటి ఫీచర్ లేదు.

ముందుగా ఒక సెల్ఫీ తీసుకోండి


Honor Band 5 లో ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, దీనిలో రిమోట్ కెమెరా ఫంక్షన్ అందుబాటులో కలదు. Honor band మీ మిత్రుడి స్మార్ట్ఫోన్ బ్లూటూత్కు కనెక్ట్ అయి ఉంటే గనుక, ఇది దానంతటదే రిమోట్ కంట్రోల్ ఫోటో ఇంటర్ఫేస్కు కనెక్ట్ అవుతుంది.

Honor Band 5, Honor Band 5 features, Honor Band 5 vs Mi band 4, Honor Band 5 specifications, Honor Band 5 price, Honor Band 5 flipkart, Honor Band 5 amazon, హానర్ బ్యాండ్ 5, హానర్ బ్యాండ్ 5 ఫీచర్స్, హానర్ బ్యాండ్ 5 వర్సెస్ ఎంఐ బ్యాండ్ 4, హానర్ బ్యాండ్ 5 స్పెసిఫికేషన్స్, హానర్ బ్యాండ్ 5 ధర, హానర్ బ్యాండ్ 5 ఫ్లిప్‌కార్ట్, హానర్ బ్యాండ్ 5 అమెజాన్
(image: Honor)

ఇది మీ చిరకాల మిత్రుడిగా నిలిచిపోయే బ్యాండ్


బ్యాటరీ పరంగా చెప్పాలంటే కేవలం ఒక గంట సేపు ఛార్జింగ్ తో 2 వారాల వరకూ పనిచేస్తుంది. ఇది 110mAh బ్యాటరీతో నడుస్తుంది. అందువలన ఈ బ్యాండ్ ఆఫ్ అవుతున్నట్లు మీ మిత్రుడు ఏమాత్రం ఫిర్యాదు చెయ్యడు.

ఈ Honor Band 5 ను మీ సొంతం చేసుకోవడానికి ఇప్పుడే ఆర్డర్ చెయ్యండి. మాపై నమ్మకం ఉంచండి మీ ఫిట్నెస్ మిత్రుడికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది అతడి క్రిస్మస్ వేడుకలను మరింత ఆనందంగా చేస్తుంది. ఎవరికి తెలుసు? మీ మిత్రుడు ఉబెర్-స్టైలిష్ Honor Band 5 తో నిజమైన కిక్ పొందుతాడేమో.

ఇప్పుడు ఈ Honor Band 5 మీకు Flipkart, Amazon లలో కూడా అందుబాటులో కలదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ బ్యాండ్ ను మీ సొంతం చేసుకోండి!
Published by: Santhosh Kumar S
First published: December 24, 2019, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading