HONOR 9X Review: 48 MP కెమెరా, అదిరిపోయే ఫీచర్స్.. అత్యుత్తమ బడ్జెట్ ఫోన్

రాబోయే అమ్మకాల్లో రూ. 1000 డిస్కౌంట్‌తో రూ. 12, 999 సరసమైన ధరకే లభ్యమవుతోంది. అదనంగా, ICICI Bank క్రెడిట్ కార్డు మరియు Kotak Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా ఈ మోడల్ కొనుగోలు చేసినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.


Updated: January 16, 2020, 9:54 PM IST
HONOR 9X Review:  48 MP కెమెరా, అదిరిపోయే ఫీచర్స్.. అత్యుత్తమ బడ్జెట్ ఫోన్
రాబోయే అమ్మకాల్లో రూ. 1000 డిస్కౌంట్‌తో రూ. 12, 999 సరసమైన ధరకే లభ్యమవుతోంది. అదనంగా, ICICI Bank క్రెడిట్ కార్డు మరియు Kotak Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా ఈ మోడల్ కొనుగోలు చేసినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.
  • Share this:
HONOR స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ ప్రమాణాలను మళ్లీ పెంపొందించింది. 2020 సంవత్సరంలోనికి గొప్పగా అడుగు పెడుతూ, కంపెనీ తన పాపులర్ X సీరిస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ HONOR 9Xని లాంఛ్ చేసింది. ట్రిపుల్ కెమెరా ఈ ఫోన్ హైలైట్, దీనికి 48MP మెయిన్ కెమెరా ఉంది. కెమెరాతోపాటుగా, ఫోన్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది, ఎందుకంటే ఇది స్టైలిష్ బ్యాక్ ప్యానెల్‌‌పై X పొదగబడి ఉంటుంది, ఇది ఫోన్ ఓవరాల్ లుక్‌ని మెరుగుపరుస్తుంది. ఈ అసాధారణమైన స్టైలిష్ ఫోన్‌ని కలిగి ఉండటం ఒక స్టేటస్ సింబల్. ఫోన్ ప్రత్యేక ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు దీని ఆకట్టుకునే డిజైన్‌లానే ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఫోన్‌ని ఉపయోగించే అవకాశం మాకు లభించింది, దీని ఫీచర్లను మేం మీతో పంచుకోవడాన్ని ఎంతో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు, వివరాల్లోనికి వెళదాం.

డైనమిక్ డిజైన్ మరియు డిస్‌ప్లే: HONOR 9X ఫుల్ వ్యూ డిస్‌ప్లేతో వస్తుంది, కర్వ్‌డ్ బ్యాక్ ప్యానెల్ గ్లాసీ డిజైన్‌తో ఫోన్‌కు ప్రీమియంకు లుక్‌ని అందిస్తుంది. ఫోన్స్ బ్యాక్ ప్యానెల్‌పై X-ఆకారపు డిజైన్ చెక్కబడి ఉంటుంది, ఇది లుక్‌ని వృద్ధి చెందిస్తుంది. HONOR 9Xలో 6.59 ఫుల్ HD డిస్‌ప్లేతో 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. కర్వ్‌డ్ డిజైన్‌తో పూర్తి డిస్‌ప్లే మరో ప్రయోజనం, అంటే వీక్షకులు మరియు గేమర్‌లు అంతరాయం లేని గొప్ప వినోదాన్ని ఆస్వాదించేందుకు దోహదపడుతుంది. ఇది మాత్రమే కాదు, అన్ని సెల్ఫీ ప్రేమికుల కొరకు, ఫోన్‌లో పాప్ అప్ సెల్ఫీ కెమెరా టెక్నాలజీ ఉంది. HONOR 9Xలో AI వీడియో ఎన్‌హాన్స్‌మెంట్ ఉంది, ఇది మరింత ప్రకాశంగా ఉన్నప్పుడు మరియు చీకటి ప్రాంతాల్లో కాంట్రస్ట్‌ని సర్దుబాటు చేసి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. దీనిలో కంటి సంరక్షణ కొరకు ఐ కంఫర్ట్ మోడ్ ఉంది, ఇది కంటిపై ఒత్తిడిని నిరోధించడానికి బ్లూ లైట్‌ని ఫిల్టర్ చేస్తుంది, ఇది TUV రిన్‌లాండ్ ద్వారా సర్టిఫై చేయబడింది.

honor 9x లుక్


ప్రాసెసర్ మరియు సాఫ్ట్‌వేర్: HONOR 9Xలో Kirin 710F ఆక్టా-కోర్ మిడ్-రేంజ్ చిప్‌సెట్ ఉంది, ఇది వేగాన్ని, మల్టీ టాస్కింగ్‌ని పెంచుతుంది. ఇది 4G RAM మరియు 128 GB అంతర్గత మెమరీని కలిగి ఉంది, దీనితో రోజువారీ టాస్క్‌లను హ్యాండిల్ చేయడం ఎంతో తేలిక. GPU టర్బో 3.0తో్ కూడిన, ఈ ఫోన్ గొప్ప ఫీచర్లతో నిండి ఉంది, అయితే ఎంతో సరసమైన చౌక ధరకు మార్కెట్‌లో లభ్యమవుతుంది. గ్రాఫిక్స్ పరంగా, 6GB RAM, 128GB అంతర్గత మెమరీ గేమర్‌లకు ఓవరాల్‌గా ఒక స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. HONOR 9X ఫోన్ EMUI 9.1.0పై రన్ అవుతుంది, అయితే ఇది Android 10కు అప్‌గ్రేడ్ చేయబడింది. బ్యాటరీ జీవిత కాలానికి వస్తే, ఫోన్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తోపాటుగా 4000 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది ఎలాంటి అంతరాయం లేకుండా వినోదం లభించేలా చూస్తుంది.

కెమెరా: యూజర్‌ని ఆకట్టుకోవడానికి కెమెరా ఒక అనివార్యమైన భాగం, HONOR దీనిని ఆకట్టుకునేవిధంగా రూపొందించింది. 16-MP సెల్ఫీ కెమెరాతోపాటుగా, HONOR 9X ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో 48-MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సెటప్ అత్యంత జూమ్ చేసినప్పటికీ, సవిస్తరంగా మరియు షార్ట్ ఇమేజ్‌లను క్యాప్చర్ చేయడానికి సాయపడుతుంది. 8-MP సూపర్ వైడ్- యాంగిల్ లెన్స్‌లు మీకు 120-డిగ్రీల వీక్షణను అందిస్తుంది మరియు 2-MP డెప్త్ కెమెరా‌తో బొకే ఎఫెక్ట్‌తో అత్యుత్తమ పోట్రైట్‌ షాట్‌ని అందిస్తుంది. దీనిలో మోటరైజ్డ్ 16 MP Ai-ఎనేబుల్డ్ పాప్-అప్ కెమెరాని కలిగి ఉంది, ఇది ఎంతో క్రిస్ప్ మరియు ప్రకాశవంతమైన సెల్ఫీలను తీస్తుంది. అసాధారణమైన ముఖ గుర్తింపు ఫీచర్‌తో, HONOR ఫోన్ యాంటీ డస్ట్ మరియు స్ప్లాష్ మెకానిజాన్ని కలిగి ఉంది. మొత్తం మీద, పోన్ ఆల్ట్రా-క్లియర్ ఇమేజ్‌లు క్యాప్చర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, మీకు మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది.

honor 9xతో తీసిన ఫొటో


ధర: మనం ఇప్పుడు HONOR 9X ధర గురించి మాట్లాడుకుందాం. అటువంటి గొప్ప ఫీచర్లు మరియు డిజైన్ ఉన్నప్పటికీ, ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్ అత్యంత చౌక ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియెంట్‌ల్లో లభిస్తుంది, 4GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజీ కలిగిన వేరియెంట్ ధర రూ.13,999. అయితే, రాబోయే అమ్మకాల్లో రూ. 1000 డిస్కౌంట్‌తో రూ. 12, 999 సరసమైన ధరకే లభ్యమవుతోంది. అదనంగా, ICICI Bank క్రెడిట్ కార్డు మరియు Kotak Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా ఈ మోడల్ కొనుగోలు చేసినప్పుడు 10% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. అలానే, మీరు ఆఫర్ సమయంలో కొనుగోలు చేసినట్లయితే, మీకు రూ. 2,200 జియో రీఛార్జ్ వోచర్‌ని కూడా పొందుతారు, మీరు దీనిని రూ. 50 రీఛార్జ్ వలే 44 రీఛార్జ్‌లు చేసుకోవచ్చు.తీర్పు: HONOR 9X ఎంతో అందమైనది మరియు ఫోన్ యూజర్‌లకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఫోటోగ్రఫీ గురించి అనురక్తి ఉన్నవారికి, ఈ ఫోన్ ఒక ఆదర్శవంతమైనది. మొత్తం మీద ఫోన్ డిజైన్ ఎంతో ఆకట్టుకుంటుంది మరియు ఇది యూజర్ ఫ్రెండ్లీ కూడా.
అందువల్ల, ఏమాత్రం సమయాన్ని వృధా చేసుకుండా మీ అసాధారణమైన #UpForExtra phone #HONOR9X #HONORIndia కొనుగోలు చేయండి.
Published by: Shiva Kumar Addula
First published: January 16, 2020, 9:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading