హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

HONOR 9S కొనుగోలు చేయడానికి గల కారణాలు: రూ.7000 లోపు లభిస్తున్న ఉత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

HONOR 9S | ఎన్నో ప్రత్యేకతలు గల HONOR 9S మీ జేబులో మరింత సమర్ధవంతంగా కనిపించడానికి రూపొందించబడినది. Android 10 ఆధారిత ఫ్లాగ్షిప్ Magic UI 3.1తో నడిచే ఈ స్మార్ట్ఫోన్ సరసమైన ధరకే కేవలం INR 7K లకే అద్భుతమైన స్మార్ట్ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది.

ఇంకా చదవండి ...

  చూడగానే ఆకట్టుకునే డిస్ప్లే, ఐ కంఫర్ట్ మోడ్, డార్క్ మోడ్ మరియు ముఖ్యంగా Android 10 ఆధారిత ఫ్లాగ్షిప్ Magic UI 3.1, ఇంకా మరెన్నో ప్రత్యేకతలు గల HONOR 9S, 2020 యొక్క టాప్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్.

  HONOR విడుదల చేసిన సరికొత్త స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ఫోన్ విభాగంలో తుఫాను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఆకర్షణీయమైన 5.45-inch (13.8 cm) HONOR ఫుల్ వ్యూ డిస్ప్లే, ఐ కంఫర్ట్ మోడ్, Android 10 వారి డార్క్ మోడ్, 2GB RAM, 32GB ROM, డ్యూయల్ 4G Nano-SIM మరియు 512GB వరకు విస్తరించదగిన మెమరీ కార్డు కోసం ట్రిపుల్ కార్డు స్లాట్ వంటి ఎన్నో ప్రత్యేకతలు గల HONOR 9S మీ జేబులో మరింత సమర్ధవంతంగా కనిపించడానికి రూపొందించబడినది. Android 10 ఆధారిత ఫ్లాగ్షిప్ Magic UI 3.1తో నడిచే ఈ స్మార్ట్ఫోన్ సరసమైన ధరకే కేవలం INR 7K లకే అద్భుతమైన స్మార్ట్ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది.

  అద్భుతమైన 5.45-inch (13.8 cm) స్క్రీన్ మీకు 720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 16M కలర్స్, 295.4ppi పిక్సెల్ డెన్సిటీతో ఎక్కడైనా సినిమా-నాణ్యత HD+ వీక్షణను అందిస్తుంది. ఇది కేవలం 144g బరువు, 8.35mm సన్నగా ఉండడం వలన ఇది మీ చేతిలో, హ్యాండ్బ్యాగు లేదా జేబులో చక్కగా ఇమిడిపోతుంది కావున మీరు ఈ పరికరాన్ని చాలా సులువుగా ప్రతీచోటుకీ తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. మీ కంటికి ఎటువంటి ఒత్తిడి కలిగించకుండా మరింత సౌకర్యవంతంగా ఉండడానికి TüV Rheinland వారు దృవీకరించిన డార్క్ మోడ్ గల ఈ స్మార్ట్ఫోన్ను పాఠకులు మరింత ఆనందిస్తారు. పగలు లేదా రాత్రి సమయంలో కూడా అద్భుతంగా పనిచేసే మరొక విషయం కలదు, అదే ఫేషియల్ అన్లాక్ టెక్నాలజీ ఇది మీకు మరింత గోప్యత, భద్రతను అందిస్తుంది.

  HONOR 9S Features, HONOR 9S Specs, HONOR 9S Specifications, HONOR 9S India price, HONOR 9S price, HONOR 9S Sale, HONOR 9S launch, Smartphone under 7k, Smartphone under 7000, హానర్ 9ఎస్ ధర, హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్స్, హానర్ 9ఎస్ రిలీజ్, హానర్ 9ఎస్ సేల్, హానర్ 9ఎస్ ఫీచర్స్

  2GB RAM గల 12nm MediaTek MT6762R ప్రాసెసర్తో నడిచే ఈ పరికరం మీరు ఎందులోనూ రాజీ పడవలసిన అవసరం లేకుండా అద్భుతమైన పనితీరు, ప్రాసెసింగ్ను అందిస్తుంది. 32GB ఆన్-బోర్డ్ స్టోరేజ్తో లభ్యమయ్యే HONOR 9S ను దానిలో అందుబాటులో గల మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ (512GB వరకూ) ద్వారా మరింత విస్తరించుకోవచ్చు. దీనిలో రెండు 4G SIM లు, ఒక ఎక్స్పాండబుల్ మెమరీ స్లాట్ కలిపి ఒకే దానిలో ఉపయోగించుకునే అవకాశం కలదు. ఇప్పుడు మీ కార్యాలయ జీవితం, వ్యక్తిగత జీవితాన్ని రెండు నానో-సిమ్ కార్డులకు మద్దతునిచ్చే ఈ ఫోన్తో వేరు చేయవచ్చు, అలాగే 512GB మెమరీ వేసుకున్నట్లయితే ఎన్నో సినిమాలు, పాటలు, వీడియోలు వంటి వాటిని కూడా ఆస్వాదించవచ్చు.

  ఈ ఫోన్ వెనుకభాగంలో గల f/2.0 ఎపర్చరుతో కూడిన సింగిల్ 8-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 5-మెగా పిక్సల్ సెల్ఫీ షూటర్తో మీ విలువైన క్షణాలను మీ చేతిలో బంధించుకోవచ్చు. అన్ని రకాల అంశాలను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురాగల పనోరమా మోడ్తో, అలాగే ప్రతీసారి అద్భుతమైన షాట్ను అందించే బ్యూటీ మోడ్తో మీరు ఎన్నో ప్రయోగాలు చేసే అవకాశం కూడా కలదు. దీనిలోని 3020mAh బ్యాటరీ ఒకే ఛార్జ్తో రోజంతా నిర్విరామంగా పనిచేస్తుంది.

  HONOR 9S Features, HONOR 9S Specs, HONOR 9S Specifications, HONOR 9S India price, HONOR 9S price, HONOR 9S Sale, HONOR 9S launch, Smartphone under 7k, Smartphone under 7000, హానర్ 9ఎస్ ధర, హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్స్, హానర్ 9ఎస్ రిలీజ్, హానర్ 9ఎస్ సేల్, హానర్ 9ఎస్ ఫీచర్స్

  ఇకపై మీ ఫోన్ ఒక బోరింగ్ వస్తువు కాదు. యూత్ సెంట్రిక్ బ్లూ మరియు క్లాసిక్ బ్లాక్ వంటి రెండు అద్భుతమైన రంగులలో లభ్యమవుతున్న ఈ ఫోన్లలో ఒకదానిని ఎంచుకుని, మీ వ్యక్తిత్వాన్ని, అద్భుత శైలిని ప్రదర్శించండి. అదనంగా దీనిలోగల 3.5 ఆడియో జాక్ చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది, అలాగే మీకు ఇష్టమైన పాటలు, సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైన మెమరీని కూడా మీకు అందిస్తుంది.

  ఇంకా చెప్పాలంటే, ఫోన్ను ఆస్వాదించే ఎన్నో మార్గాలను HONOR మీకు అందిస్తుంది. దీనిలో ముందుగానే ఇన్స్టాల్ చేయబడిన AppGallery, ఎంతో ప్రాచుర్యం పొందిన సరికొత్త యప్ల సమ్మేళనాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద యాప్ డిస్ట్రిబ్యూషన్ వేదికగా నిలిచిన ఈ AppGallery Android 10 ఆధారిత ఫ్లాగ్షిప్ Magic UI 3.1పై నడుస్తుంది.

  HONOR 9S Features, HONOR 9S Specs, HONOR 9S Specifications, HONOR 9S India price, HONOR 9S price, HONOR 9S Sale, HONOR 9S launch, Smartphone under 7k, Smartphone under 7000, హానర్ 9ఎస్ ధర, హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్స్, హానర్ 9ఎస్ రిలీజ్, హానర్ 9ఎస్ సేల్, హానర్ 9ఎస్ ఫీచర్స్

  గత ఆరు నెలల్లోనే AppGallery కి 1 మిలియన్ కొత్త వినియోగదారులు మరియు 100+మిలియన్ డౌన్లోడ్లు ఉండడం విశేషం. అంతేకాదు, ఇప్పటికే 60,000+ అందుబాటులో గల AppGallery, టాప్ 160 లో 95% మరియు, భారతదేశంలోని టాప్ 500 యప్లలో 85% అందిస్తుంది, ఇది భారతీయ వినియోగదారుల కోసం మరింత అనుకూలీకరించబడినది. తమ వినియోగదారులకు అద్భుతమైన ఆల్రౌండ్ అనుభవాన్ని అందించడంలో గల విలువను చూసిన సంస్థగా అనేక మంది భారతీయ డెవలపర్లతో కలిసి, మరిన్ని యప్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.

  మీకు కావలసిన యాప్ మీ AppGallery లో లభించకపోయినట్లయితే, మీరు Phone Clone ఉపయోగించి మీ పాత ఫోన్ నుండి మీకు కావలసిన యప్ను కాపీ చేసుకోవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం, HONOR ఇటీవలే పెటల్ సర్చ్ను కూడా ప్రవేశపెట్టింది, ఇది మీ యాప్ శోధనకు, సిఫార్సులకు, డౌన్లోడ్లు మరియు అప్డేట్ కోసం ఇది ఒక వన్-స్టాప్ పరిష్కారం. అంతేకాకుండా పెటల్ సర్చ్ యప్ను ఉపయోగించి టాప్ న్యూస్, రోజువారీ వాతావరణ సూచనలు, లైవ్ స్పోర్ట్స్ షెడ్యూల్ మరియు స్కోర్స్, మ్యూజిక్, ఇమేజెస్ మరియు వీడియోలను కూడా అందిస్తుంది. మెమరీని దృష్టిలో ఉంచుకునే వినియోగదారుల కోసం క్విక్ యాప్స్ అనేది మరొక చక్కటి పరిష్కారం. దీనిని ఉపయోగించి వినియోగదారులు యప్లను డౌన్లోడ్ చేయకుండానే వాటి ఫీచర్లను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది, తద్వారా పిక్చర్లు, మ్యూజిక్, వీడియోల కోసం మీ ఫోన్లో చాలా మెమరీని ఆదా చేయవచ్చు.

  INR 10K లోపు గల స్మార్ట్ఫోన్లకు భారతదేశంలో డిమాండ్ మరింతగా పెరిగింది, వాటిలో HONOR 9S ముందు వరుసలో నిలుస్తుంది. HONOR 9S దాని 'స్మార్ట్ హుయీ ఖుషియాన్' ట్యాగ్లైన్ను సాకారం చేస్తుంది. గొప్ప బ్యాటరీ సామర్థ్యం, స్టోరేజ్తో కేవలం INR 6,499 లకే అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది, దీనికంటే ఉత్తమమైనది పొందడం కష్టమే!

  14 ఆగస్టు 2020 మధ్యాహ్నం 12:00 గంటల నుండి Flipkart లో అందుబాటులోకి రానున్న స్మార్ట్ఫోన్ రెండవ సేల్లో కేవలం INR 6,499 లకే లభిస్తుంది. అంతేకాకుండా 6 నెలల పాటు ఎటువంటి వడ్డీ లేని ఈఎంఐతో ఈ పరికరాన్ని త్వరగా మీ సొంతం చేసుకోండి.

  HONOR 9S Features, HONOR 9S Specs, HONOR 9S Specifications, HONOR 9S India price, HONOR 9S price, HONOR 9S Sale, HONOR 9S launch, Smartphone under 7k, Smartphone under 7000, హానర్ 9ఎస్ ధర, హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్స్, హానర్ 9ఎస్ రిలీజ్, హానర్ 9ఎస్ సేల్, హానర్ 9ఎస్ ఫీచర్స్

  కాల్ చేయండి & గెలుపొందండి కాంటెస్ట్ - HONOR Band 3 యజమాని మీరే కావచ్చు!

  HONOR 9S మీరు కొనుగోలు చేసినట్లయితే, ఈ కాల్ & విన్ కాంటెస్ట్లో పాల్గొనే అవకాశం మీ సొంతం*. ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి HONOR 9S ను కొనుగోలు చేసిన వారెవరైనా 5 అక్టోబర్ 2020 లోగా HONOR ఇండియా కస్టమర్ సపోర్ట్ నెంబరు 18002109999 కు కాల్ చేయవచ్చు. అలాగే ప్రతీవారం తీసే లక్కీ డ్రాలో HONOR Band 3 గెలుచుకునే ముగ్గురు విజేతలతో మీరు ఒకరు కావచ్చు!

  కొత్త వినియోగదారులకు HONOR వారి VIP సేవలను, అలాగే 3 నెలలపాటు Hungama మ్యూజిక్ యాప్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందించి ఈ ఒప్పందాన్ని మరింత ఆకట్టుకునేలా మార్చింది.

  *ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే, షరతులు వర్తిస్తాయి

  మరిన్ని వివరాలు, ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఈ ఉత్పత్తికి సంబంధించిన ఫీచర్లు, ధర, ఆఫర్లు మరియు ఇతర వివరాల కోసం ఈ క్రింది లింక్పై క్లిక్ చేయండి:

  https://bit.ly/2EJ4Dwn

  మరింత ఆసక్తికరమైన వార్తలు - మీకోసం HONOR MagicBook 15 కూడా వచ్చేసింది!

  HONOR తన మొట్టమొదటి ల్యాప్టాప్ - HONOR MagicBook 15 ను ఇటీవలే ఇండియాలో విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, అధిక పనితీరుని అందించే ల్యాప్టాప్ మరిన్ని ఆఫర్లతో Flipkartద్వారా మీ ముందుకు వస్తుంది. INR 45K పరిధిలో 3 రకాల గొప్ప ఆవిష్కరణలతో విడుదలైన భారతదేశపు మొట్టమొదటి ల్యాప్టాప్ HONOR MagicBook 15. దీనిలో పాప్-అప్ వెబ్క్యామ్, 2-ఇన్ -1 ఫింగర్ ప్రింట్ పవర్ బటన్ మరియు 65W టైప్-సి కాంపాక్ట్ మల్టీ-డివైస్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కలవు. ముందుగానే ఇన్స్టాల్ చేయబడిన Microsoft Windows 10 తో లభ్యమవుతున్న ఈ ల్యాప్టాప్ తో ఒక నెల మైక్రోసాఫ్ట్ 365 పర్సనల్ సబ్స్క్రిప్షన్ ట్రయల్ ఉచితంగా లభిస్తుంది.

  HONOR 9S Features, HONOR 9S Specs, HONOR 9S Specifications, HONOR 9S India price, HONOR 9S price, HONOR 9S Sale, HONOR 9S launch, Smartphone under 7k, Smartphone under 7000, హానర్ 9ఎస్ ధర, హానర్ 9ఎస్ స్పెసిఫికేషన్స్, హానర్ 9ఎస్ రిలీజ్, హానర్ 9ఎస్ సేల్, హానర్ 9ఎస్ ఫీచర్స్

  HONOR MagicBook 15 గురించి మరిన్ని వివరాల కోసం, ఈ క్రింది లింక్పై క్లిక్ చేయండి: https://bit.ly/33qtXBK

  గమనిక: అన్ని ట్రేడ్మార్క్లు, బ్రాండ్ పేర్లు వాటి యజమానులకు సంబంధించినవి. బ్రాండ్, ప్రాడక్ట్స్, ఆఫర్లు మరియు సంప్రదించవలసిన వివరాల కోసం మా అధికారిక వెబ్సైట్ www.hihonor.com/in మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ (Facebook, Twitter, Instagram and YouTube) లో మమ్మల్ని అనుసరించండి.

  ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Honor, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు