ఇండియాలో లాంఛైన హానర్ 7ఎస్

హానర్ 7ఎస్ ఇండియాలో లాంఛైంది. ధర రూ.6,999.

news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
ఇండియాలో లాంఛైన హానర్ 7ఎస్
హానర్ 7ఎస్ ఇండియాలో లాంఛైంది. ధర రూ.6,999.
news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో ఫోన్ దూసుకొచ్చింది. హువావే సబ్‌బ్రాండ్ అయిన హానర్... 7ఎస్ పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీకి చెందిన హాయ్‌హానర్ ఆన్‌లైన్‌ స్టోర్‌లో సెప్టెంబర్ 14 నుంచి లభిస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈ ఫోన్ షావోమీ రెడ్‌మీ 6 సిరీస్‌కు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

హానర్ 7 ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+, 720x1440 పిక్సెల్స్, 18:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ


ప్రాసెసర్: మీడియాటెక్ ఎంటీ 6739
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3020 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.6,999

ఇవి కూడా చదవండి:

నాచ్ డిస్‌‌ప్లేతో మోటో పీ30 నోట్!

మోటోరోలా నుంచి మరో రెండు ఫోన్లు!

రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్ల ఫీచర్స్ ఇవే!

యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
First published: September 4, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...