ఈ దీపావళికి OnePlus Nord 2 5G , Nord CE 5Gపై భారీ డిస్కౌంట్‌లు ఎలా పొందాలో తెలుసుకోండి!

OnePlus Nord 2 5G

OnePlus Nord 2 5G మరియు Nord CE 5Gలు OnePlus అందిస్తున్న అత్యుత్తమ విలువ కలిగిన ఫోన్‌లు. ఈ ఫోన్లు వాటి ధర స్థాయికి కాస్త దృఢమైన హార్డ్‌వేర్‌నే అందిస్తున్నాయని చెప్పాలి,

 • Share this:
  OnePlus Nord 2 5G మరియు Nord CE 5Gలు OnePlus అందిస్తున్న అత్యుత్తమ విలువ కలిగిన ఫోన్‌లు. ఈ ఫోన్లు వాటి ధర స్థాయికి కాస్త దృఢమైన హార్డ్‌వేర్‌నే అందిస్తున్నాయని చెప్పాలి, అంతే కాకుండా గొప్ప డిజైన్, పెద్ద డిస్‌ప్లేలు ఇంకా నాణ్యత కలిగిన కెమెరాలను చాలా సరసమైన ధరలకు అందిస్తున్నాయి. మీరు 30 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ఫోన్లను విస్మరించడం, మీరు చేసే తప్పే అవుతుంది.  Nord 2: ఫ్లాగ్ షిప్ లుక్స్, మరియు పవర్

  Nord 2 32 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా మరియు 50 MP IMX 766 ఆధారిత రియర్ కెమెరాతో మీడియాటెక్ డిమెన్సిటీ 1200-AI చిప్‌ను అనేది ఈ ఫోన్ ప్రత్యేకత. రియర్ కెమెరా 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ మరియు 2 మెగా పిక్సల్ మాక్రో, మరియు వైడ్ అలాగే అల్ట్రా వైడ్ సపోర్ట్ నైట్ మోడ్ రెండింటితో కలిసి వస్తుంది. అవి పగటిపూట కూడా గొప్ప డైనమిక్ రేంజ్‌ను అందిస్తాయి అలాగే వీడియో షూటింగ్‌లో గొప్పగా ఉంటాయి. పెద్ద 6.43 అంగుళాల 90 Hz, HDR10 రేటెడ్ AMOLED ముందు భాగానికి వన్నెతేగా, వార్ప్ ఛార్జ్ యొక్క 65W ఛార్జింగ్ పవర్ మద్దతుతో 4,500 mAh బ్యాటరీ దీనిలో ఒదిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, 30 నిమిషాల్లో0-100 దూసుకెళ్ళిపోతుంది.

  సాధారణంగా, మీరు కేవలం 30 వేల కంటే తక్కువకు 8/128 GB వేరియెంట్‌ను పొందుతారు, ఇంకొక  5 వేలు ఎక్కువ చెల్లిస్తే 12/256 దొరుకుతుంది. ఈ పండుగ సీజన్‌లో కొనసాగుతున్న అమ్మకాలతో, మీరు అంత కంటే తక్కువ చెల్లించి దీనిని పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఉత్తమ డీల్‌ల గురించి క్లుప్తంగా ఇక్కడ చూడండి.

  ఎంపిక చేయబడ్డ రిటైల్ స్టోర్ల వద్ద చెల్లుబాటు అయ్యే 12/256 మోడల్ పై రూ.1,000 విలువైన ఫెస్టివ్ స్పెషల్ ప్రైస్ కూపన్, నవంబర్ వరకు చెల్లుబాటు అవుతుంది మరియు OnePlus.in ద్వారా చేసే కొనుగోళ్ల కొరకు SBI ద్వారా రూ.1,500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. SBI 3-6 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. IOS పరికరాన్ని ఎక్స్‌ఛేంజ్ చేస్తే మీ Nord 2 5Gపై అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.  Nord CE 5G: కోర్ OnePlus అనుభవాన్ని అందిస్తోంది

  CE Nord 2 కంటే దాదాపు 5 వేలు చౌకగా ఉంటుంది, అయితే డిజైన్ లేదా పనితీరు విషయంలో ఎలాంటి రాజీ లేదు. మీరు గేమింగ్ కోసం గొప్ప శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 750Gని పొందుతారు, మరియు దీనిలో Nord 2 యొక్క అదే 8/128 మరియు 12/256 GB మెమరీ మరియు స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి.

  కెమెరాల్లో 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 64 మెగా పిక్సల్ భారీ రియర్ కెమెరా కూడా ఉన్నాయి, ఇది 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ మరియు 2 MP మాక్రోతో జత చేయబడింది. ఇది అదే 4,500 mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుందని మీకు చెప్పాము కదా? పరికరం 30W ఫాస్ట్ ఛార్జర్‌కు మద్దతు ఇవ్వడంతో, ఛార్జింగ్ వేగం అద్భుతంగా ఉంటుంది.

  ఇది ఇప్పటికే చాలా గొప్ప డీల్, కానీ ఆ డీల్‌ను ఇంకొంచెం ఆసక్తికరం చేసే కొన్ని ఆఫర్లు ఇక్కడ ఉన్నాయి:

  SBI నుంచి 3-6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ ఇక్కడ కూడా లభ్యం అవుతుంది, మరియు ఇది ఎంపిక చేయబడ్డ స్టోరుల్లో అలాగే OnePlus.inలో చేసిన కొనుగోళ్లపై చెల్లుబాటు అవుతుంది. రూ.1,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది.

  Amazonలో చేసిన కొనుగోళ్లకు, HDFC అదే నో కాస్ట్ EMI ప్లాన్ అదే విధంగా రూ.2,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌ని అందిస్తుంది. పాత iOS పరికరం ఎక్స్‌ఛేంజ్ చేయడం వల్ల మీకు మరో రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

   
  Published by:Rekulapally Saichand
  First published: