Chandrayaan 2 | చంద్రుడిపై విక్రమ్, ప్రజ్ఞాన్ టైమ్‌లైన్.. పూర్తి వివరాలు ఇదిగో

విక్రమ్ ఎప్పుడు దిగుతుంది? ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ ఎప్పుడు బయటకు వస్తుంది? భూమికి ఎప్పుడు ఫొటోలు పంపిస్తుంది? ఇప్పుడే దీనిపైనే అందరు చర్చించకుంటున్నారు.

news18-telugu
Updated: September 7, 2019, 1:01 AM IST
Chandrayaan 2 | చంద్రుడిపై విక్రమ్, ప్రజ్ఞాన్ టైమ్‌లైన్.. పూర్తి వివరాలు ఇదిగో
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 7, 2019, 1:01 AM IST
Chandrayaan 2 | ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. కోట్లాది మంది భారతీయులు స్వప్నం సాకారం కాబోతోంది. యావత్ ప్రపంచమంతా ఇప్పుడు చంద్రయాన్-2 గురించే చర్చించుకుంటోంది. మరికాసేపట్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగబోతోంది. ఐతే విక్రమ్ ఎప్పుడు దిగుతుంది? ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ ఎప్పుడు బయటకు వస్తుంది? భూమికి ఎప్పుడు ఫొటోలు పంపిస్తుంది? ఇప్పుడే దీనిపైనే అందరు చర్చించకుంటున్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ క్లారిటీ ఇచ్చింది ఇస్రో. ఇప్పుడెప్పుడు ఏం జరగబోతుందో పూర్తి టైమ్‌లైన్‌ని ప్రకటించింది.

విక్రమ్-ప్రజ్ఞాన్ టైమ్‌లైన్


 

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...