Holi 2019: హోలీ సందర్భంగా కలర్‌‌ఫుల్‌గా Google Doodle

Holi 2019 Today’s Google Doodle | హోలీ పండుగ ప్రత్యేకతను తన డూడుల్‌లో ప్రతిబింబించింది గూగుల్. భారత సంస్కృతి, కళలు, హోలీ వేడుకలు ప్రతిబింబించేలా డూడుల్‌ను రూపొందించింది.

news18-telugu
Updated: March 21, 2019, 12:51 PM IST
Holi 2019: హోలీ సందర్భంగా కలర్‌‌ఫుల్‌గా Google Doodle
Happy Holi 2019: కలర్‌ఫుల్ డూడుల్‌తో హోలీ సెలబ్రేట్ చేసిన గూగుల్ (Image: Screengrab/Google)
news18-telugu
Updated: March 21, 2019, 12:51 PM IST
ఏ సందర్భమైనా, ఏ పండుగైనా స్పెషల్ డూడుల్‌ రూపొందించడం గూగుల్ ప్రత్యేకత. హోలీ పండుగ సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తయారుచేసింది. హోలీ అంటేనే రంగుల పండుగ. గూగుల్ డూడుల్ కూడా అంతే కలర్‌ఫుల్‌గా కనిపించింది. భారతదేశం జరుపుకొనే పండుగల్లో హోలీ ప్రధానమైనది. ఇండియాలోనే కాదు నేపాల్‌లోనూ హోలీ సెలబ్రేట్ చేస్తారు. అందుకే ఈ పండుగ ప్రత్యేకతను తన డూడుల్‌లో ప్రతిబింబించింది గూగుల్. భారత సంస్కృతి, కళలు, హోలీ వేడుకలు ప్రతిబింబించేలా డూడుల్‌ను రూపొందించింది.

Read this: Happy Holi 2019: హోలీ పండుగ వెనుక ఆసక్తికర కథ ఇదే...

happy holi Holi 2019, Colorful festival, Festival of colors, Holi images, Wishes, quotes, photos, messages, greetings, whatsapp and Facebook status, google doodle, today’s google doodle, Google search, google news, holi story, హోలీ 2019, రంగుల పండుగ, హోలీ పిక్స్, హోలీ విషెస్, హోలీ ఫోటోలు, గూగుల్ డూడుల్, గూగుల్ న్యూస్
(Image: Reuters)


ఇక దేశమంతా గురువారం నాడు హోలీని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. వీధుల్లో హోలికా దహనం, కామదహనం తర్వాత రంగులు చల్లుకుంటూ యువతీ యువకులు హోలీ సంబరాలను అంబరాన్ని తాకించారు. దేశంలో ఏ వీధి చూసినా హోలీ సంబరాలే. హోలీ వేడుకలో ప్రత్యేకంగా తయారు చేసే భంగ్ సేవిస్తూ, మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం.



Holi 2019: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... కలర్‌ఫుల్ ఫోటోలు చూడండి

ఇవి కూడా చదవండి:
Loading...
IRCTC-Google Pay: ఇక 'గూగుల్ పే' యాప్‌లోనే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్

SBI Holi Offer: ఐఆర్‌సీటీసీ టికెట్ బుక్ చేస్తే ఎస్‌బీఐ నుంచి గిఫ్ట్ ఓచర్

Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు... ఐటీ శాఖ టిప్స్
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...