Happy Bhogi Wishes 2022 | సంక్రాంతి పండుగ వచ్చేసింది. భోగి నుంచి ముక్కనుమ వరకు వరుసగా పండుగలు ఉండబోతున్నాయి. వాట్సప్‌లో స్టిక్కర్స్‌తో, గిఫ్స్తో భోగి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అవండి.
తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనబోతోంది. మరి మీరు కూడా భోగి పండుగ (Bhogi Wishes) నాడు మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? దూర ప్రాంతాల్లోల ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతీ సందర్భానికి స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పే ట్రెండ్ పెరిగిపోయింది. ప్రతీ సందర్భానికి స్టిక్కర్స్, గిఫ్స్, వీడియోస్, ఫోటోస్ లాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి.
వాట్సప్ లాంటి యాప్స్‌లో అయితే క్రియేటీవ్‌గా స్టిక్కర్స్ (WhatsApp Stickers) ఉపయోగించి విషెస్ చెప్పొచ్చు. మరి మీరు కూడా వాట్సప్ స్టిక్కర్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? స్టిక్కర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో? స్టిక్కర్ ప్యాక్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎలా యాడ్ చేయాలో తెలుసుకోండి.
వాట్సప్‌లో గిఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. గిఫ్ సెక్షన్లో Bhogi అని సెర్చ్ చేస్తే భోగికి సంబంధించిన గిఫ్ ఫైల్స్ కనిపిస్తాయి. వాటిని నేరుగా మీరు కోరుకున్నవారికి పంపొచ్చు. వాట్సప్‌లో కాకుండా గూగుల్‌లో భోగి విషెస్‌కు సంబంధించిన గిఫ్ ఫైల్స్, ఫోటోస్ డౌన్లోడ్ చేయొచ్చు. ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోండి.
Happy Bhogi 2022 Wishes: గూగుల్‌లో భోగి విషెస్ డౌన్లోడ్ చేయండి ఇలా
Step 4- మీకు నచ్చిన గిఫ్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేయండి.
Step 5- మీకు గిఫ్ కాకుండా ఫోటోస్ కావాలనుకుంటే Bhogi Wishes 2022 images, Happy Bhogi images టైప్ చేసి సెర్చ్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.