అమెజాన్‌లో ఈ ఆఫర్లు చూశారా?

అమెజాన్‌లో ఈ ఆఫర్లు చూశారా?

IMAGE: REUTERS

  • Share this:
    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్స్‌, గ్యాడ్జెట్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది అమెజాన్. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు రూ.6,000 కన్నా ఎక్కువ ప్రీపెయిడ్ ఆర్డర్లపై 10% అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అన్ని ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లు లేకపోయినా... కొన్ని అస్సలు మిస్ కాకూడని ఆఫర్లున్నాయి. అవేంటో తెలుసుకోండి.

    యాపిల్ ఐఫోన్ ఎక్స్
    యాపిల్ ఐఫోన్ ఎక్స్ రూ.69,999 ధరకు అందుబాటులో ఉంది. నెలకు రూ.7,777 చొప్పున నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు... రూ.2,300 విలువైన బుక్‌మై షో, స్విగ్గీ, యాత్ర, అర్బన్‌‌క్లాప్ యాప్స్‌పై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

    సాంసంగ్ గెలాక్సీ ఎస్‌9/ఎస్‌9+
    64 జీబీ వర్షన్ సాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 అసలు ధర రూ.64,900 కాగా రూ.42,990 ధరకే లభిస్తుంది. ఇక 128జీబీ అసలు ధర రూ.68,900 కాగా రూ.44,990 ధరకే లభిస్తుంది. డిస్కౌంట్‌పై రూ.3,000 అదనంగా ఇవ్వడంతో పాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఇక గెలాక్సీ ఎస్‌9+ 64జీబీ ధర రూ.64,900 నుంచి రూ.58,999 ధరకు తగ్గింది.

    స్మార్ట్‌ఫోన్లపై మరిన్ని ఆఫర్లు
    వన్‌ప్లస్ 6: అసలు ధర రూ.39,999... ఆఫర్ ధర రూ.34,999.
    హువావే పీ20 ప్రో: అసలు ధర రూ.69,999... ఆఫర్ ధర రూ.64,999.
    వివో వీ9 ప్రో: అసలు ధర రూ.19,999... ఆఫర్ ధర రూ.17,999.
    హానర్ ప్లే: ప్రస్తుత ధర... రూ.19,999, ఆఫర్ ధర... రూ.18,999
    హానర్ 7ఎక్స్: ప్రస్తుత ధర... రూ.11,999, ఆఫర్ ధర... రూ.9,999
    హువావే పీ20 లైట్: ప్రస్తుత ధర... రూ.19,999, ఆఫర్ ధర... రూ.15,999
    సాంసంగ్ గెలాక్సీ ఎస్9: ప్రస్తుత ధర... రూ.57,900, ఆఫర్ ధర... రూ.42,990
    సాంసంగ్ ఆన్‌5 ప్రో: ప్రస్తుత ధర... రూ.7,490, ఆఫర్ ధర... రూ.5,990
    సాంసంగ్ ఏ8+: ప్రస్తుత ధర... రూ.29,990, ఆఫర్ ధర... రూ.23,990

    అమెజాన్ ప్రొడక్ట్స్
    అమెజాన్ ఎకో స్పీకర్: అసలు ధర రూ.9,999... ఆఫర్ ధర రూ.6,999.
    అమెజాన్ ఎకో ప్లస్ స్పీకర్: అసలు ధర రూ.14,999... ఆఫర్ ధర రూ.11,999.
    అమెజాన్ ఎకో స్పాట్: అసలు ధర రూ.12,999... ఆఫర్ ధర రూ.10,999.

    ఇవి కూడా చదవండి:

    ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

    రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

    Video: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్  ఆఫర్లివే...

    వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

    సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు