హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Pornographic Websites: 67 పోర్న్ సైట్లపై కేంద్రం నిషేధం.. లిస్ట్ ఇదే!

Pornographic Websites: 67 పోర్న్ సైట్లపై కేంద్రం నిషేధం.. లిస్ట్ ఇదే!

 67 పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం.. లిస్ట్ ఇదే!

67 పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం.. లిస్ట్ ఇదే!

Porn Ban | కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 67 పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు, అలాగే ఐటీ రూల్స్ అతిక్రమణ నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Porn Site Ban | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 67 పోర్న్ వెబ్‌ సైట్లపై నిషేధం విధించింది. కోర్టు ఉత్వర్వుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ రూల్స్ అతిక్రమిస్తున్నందున ఈ సైట్లను బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

  పుణే కోర్టు ఆదేశాల మేరకు డాట్ సర్వీస్ ప్రొవైడర్లకు 63 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని మెయిల్ పంపింది. అలాగే ఉత్తర ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు మరో నాలుగు వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కూడా ఈ వెబ్‌సైట్ల నిషేధానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

  పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారికి కేంద్రం షాక్!

  ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ అమలులోకి తీసుకువచ్చిన ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. పాక్షిక నగ్నత్వం లేదా నగత్వం, లైంగిక సంబంధిత వీడియోలను కలిగి ఉన్న సైట్లపై యాక్సెస్‌ను తీసివేస్తారు. లేదంటే అలాంటి వెబ్‌సైట్లను నిలిపివేస్తారు. మార్ఫింగ్ చేసిన వీడియోలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.

  కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రూ.50 వేలు జరిమానా, ఏడాది జైలు శిక్ష!

  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021లోని రూల్ 3(2)(బి)తో పాటు, (ఉత్తరాఖండ్ హైకోర్టు) ఉత్తర్వుకు అనుగుణంగా కొన్ని అశ్లీల విషయాల దృష్ట్యా దిగువ పేర్కొన్న వెబ్‌సైట్‌లో మహిళల నిరాడంబరతకు మచ్చ తెచ్చే వెబ్‌సైట్‌లు తక్షణమే తొలగించాలని (నిషేధం) కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జాబితాలోని 67 పోర్న్ సైట్ల యూఆర్ఎల్‌లు పనిచేయవు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Porn ban, Pornography case, Website

  ఉత్తమ కథలు