2019 మార్చి నుంచి 'ఇన్‌బాక్స్' యాప్ కనిపించదు!

గూగుల్‌కు చెందిన మెయిలింగ్ యాప్ 'ఇన్‌బాక్స్' 2019 మార్చి నుంచి కనిపించదు. ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువు ఇచ్చింది గూగుల్.

news18-telugu
Updated: September 14, 2018, 11:34 AM IST
2019 మార్చి నుంచి 'ఇన్‌బాక్స్' యాప్ కనిపించదు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
'ఇన్‌బాక్స్' యాప్... ఇది లగూగుల్‌కు చెందిన మరో మెయిలింగ్ యాప్. ఈ యాప్‌ని 2019 మార్చి నుంచి నిలిపివేసేందుకు గూగుల్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువు ఇచ్చింది గూగుల్. వాస్తవానికి గూగుల్‌కు జీమెయిల్ యాప్ ఉంది. అయినా 2014లో 'ఇన్‌బాక్స్' యాప్‌ని రూపొందించింది. ఇప్పుడు 'ఇన్‌బాక్స్'కు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. అందుకే సేవల్ని నిలిపివేయాలని గూగుల్ భావిస్తోంది.

'ఇన్‌బాక్స్' యాప్‌లో ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్‌, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లున్నాయి. ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఉన్న ఫీచర్స్‌ ఆ తర్వాత జీమెయిల్‌లోకి కూడా వచ్చాయి. దాంతో 'ఇన్‌బాక్స్' యాప్‌ తన ప్రత్యేకతను కోల్పోయింది. యూజర్లూ తగ్గారు. అందుకే ఇక ఈ యాప్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది గూగుల్.

ఇవి కూడా చదవండి:

విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

మూడు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన యాపిల్

మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

Photos: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
Published by: Santhosh Kumar S
First published: September 14, 2018, 11:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading