Alert: ఈ 85 ఫోటో, గేమింగ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? జాగ్రత్త... యాప్స్ లిస్ట్ ఇదే

Google Removes 85 Adware Apps | ఈ యాప్స్‌ని ఇప్పటికే ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది కాబట్టి డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు.

news18-telugu
Updated: August 19, 2019, 11:52 AM IST
Alert: ఈ 85 ఫోటో, గేమింగ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? జాగ్రత్త... యాప్స్ లిస్ట్ ఇదే
Alert: ఈ 85 ఫోటో, గేమింగ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? జాగ్రత్త... యాప్స్ లిస్ట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 19, 2019, 11:52 AM IST
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉన్నా సైబర్ కేటుగాళ్లు మాల్‌వేర్, యాడ్‌వేర్‌తో దాడులు చేస్తూనే ఉన్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లోని 85 యాప్స్‌లో యాడ్‌వేర్ ఉన్నట్టు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో పరిశోధకులు గుర్తించారు. వాటి గురించి సమాచారం అందుకున్న గూగుల్ ఆ 85 యాప్స్‌ని ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. అవన్నీ ఫోటోగ్రఫీ, గేమింగ్ యాప్స్ అని తేలింది. వాటిని 80 లక్షలకు పైనే డౌన్‌లోడ్ చేశారని లెక్కలు చెబుతున్నాయి. ఈ 85 యాప్స్‌లోని యాడ్‌వేర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అడ్వర్టైజ్‌మెంట్లకు చికాకు తెప్పిస్తున్నవే. ఆ యాడ్స్ ఎన్నిసార్లు క్లోజ్ చేద్దామన్నా సాధ్యం కావట్లేదని ట్రెండ్ మైక్రో పరిశోధనలో తేలింది. యాడ్‌వేర్ ఉన్న ఆ 85 యాప్స్ జాబితా ఇదే.

super Selfie
Cos Camera

Pop Camera
One Stroke Line Puzzle


Background Eraser
Meet Camera
Loading...
Pixel Blur
Hi Music Play
One Line Stroke
Beautiful House
Blur Photo Editor
Cos Camera
Stylish Camera
Face Camera
Beauty Camera
Magic Camera
Super Selfiecam
Beauty Camera
Magic Camera
One Stroke Line
Owl Camera
Seals Camera
Selfie Artifact
Selfie Camera
Toy Smash
Color House
Fast Blur
Date Stamp Camera
Find Differences
Charm Camera
Cherry Camera
One Line Stroke
PIC Eraser
Sweet Selfie
Toy Story
Blur Camera
Sweet Camera
Color House
Meet Camera
Photo Background Eraser
Selfie Dog
Smart File Manager
Selfie Camera
Date Stamp Camera
Pro Easy Camera Pro
Connect Together
Toy Blast
HD Video Player
Selfie Dog
Seals Camera
Toy Smash
Draw 1 Line
Meet Camera
Fancy Camera
Meet Camera
Magic Camera
Magic Camera
Panda Camera
One Stroke Drawing
One Touch Draw
Background Changer
Background Eraser
QR Code Scanner
Quick Blur
Blur Master
Checkers box
Face Camera
Fashion Camera
Color House
Perfect Camera
Toy Blast
Easy Camera
Mirth Cam
Cherry Camera
Find Differences
361 Camera
one-line draw puzzle stroke
Super Camera
Stylish Camera
Connect Smash
Jelly Crush
Seals Camera
Super Camera
Video Cut

ఈ యాప్స్‌ని ఇప్పటికే ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది కాబట్టి డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు. ఈ యాప్స్‌లోని యాడ్‌వేర్ పాత ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న ఫోన్లపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని ట్రెండ్ మైక్రో తేల్చింది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్ ఏవైనా ఉంటే అప్రమవ్వాలి. వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయడం మంచిది.

First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌‌ఫోన్... ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

Realme 5: కెమెరాలు 4, బ్యాటరీ 5,000 ఎంఏహెచ్... ధర రూ.10 వేల లోపే

Flipkart Videos: గుడ్ న్యూస్... ఫ్లిప్‌కార్ట్‌లో సినిమాలు వచ్చేశాయి

Paytm: త్వరలో పేటీఎం నుంచి వార్తలు, వీడియోలు
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...