DANGER APPS: అమ్మో మొబైల్ యాప్స్... వాటితో మీ ఫోన్‌కు ముప్పే
యాడ్వేర్ అంటే యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోకి అనవసరమైన అడ్వర్టైజ్మెంట్లను చూపించే ఓ మాల్వేర్. ఈ యాడ్వేర్ ఎంత ప్రమాదకరమంటే... యూజర్ల డివైజ్ స్క్రీన్ అన్లాకింగ్ ఫీచర్‌ని కూడా యాక్సెస్ చేయగలదు.
news18-telugu
Updated: January 12, 2019, 9:22 AM IST

Fake Apps: 85 యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
- News18 Telugu
- Last Updated: January 12, 2019, 9:22 AM IST
గూగుల్‌కు నకిలీ యాప్స్ పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి యాప్స్ అన్నీ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నాయి. ఏవి అసలో, ఏవి నకిలీవో తెలియక యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో పరిశోధకుల నివేదిక ప్రకారం 85 యాడ్వేర్ యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. వాటిలో గేమ్, టీవీ, రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ యాప్స్ ఉన్నాయి. ఈ 85 యాప్స్‌ని 90 లక్షల సార్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు గుర్తించారు.
ఇది కూడా చదవండి: PUBG Mobile: పబ్జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు చేస్తే నిషేధం తప్పదు
యాడ్వేర్ అంటే యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లోకి అనవసరమైన అడ్వర్టైజ్మెంట్లను చూపించే ఓ మాల్వేర్. ఈ యాడ్వేర్ ఎంత ప్రమాదకరమంటే... యూజర్ల డివైజ్ స్క్రీన్ అన్లాకింగ్ ఫీచర్‌ని కూడా యాక్సెస్ చేయగలదు. మొబైల్ డివైజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల అజాగ్రత్త ఈ యాప్స్ నిర్వాహకులకు వరంగా మారి డబ్బులు కురిపిస్తుంటుంది. 85 యాడ్వేర్ యాప్స్ గురించి తెలియగానే వాటిని తొలగించింది ప్లే స్టోర్.ఇది కూడా చదవండి: XIAOMI MI LED TV: షావోమీ నుంచి మరో రెండు టీవీలు
ప్లే స్టోర్ నుంచి గూగుల్ యాప్స్ తొలగించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల 22 యాప్స్‌లో మాల్వేర్ గుర్తించిన గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఆ యాప్స్ ఆండ్రాయిడ్ డివైజ్‌లల్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తోందని గూగుల్ గుర్తించింది. వాటిని 20 లక్షల సార్లు డౌన్లోడ్ చేశారని తేలింది. అంతకు ముందు మరో 13 గేమింగ్ యాప్స్‌ని తొలగించింది. వాటిని 56,00,000 యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఫేక్ మొబైల్ యాప్స్‌ని అడ్డుకోవడానికి 5 టిప్స్Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్
మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండి
అడల్ట్ సీన్లు తొలగిస్తున్న అమెజాన్ ప్రైమ్

తనను కాదని వేరే వివాహం చేసుకుందని...యువతిని పెళ్లి జరిగిన రోజే..దారుణంగా...
మహిళ సజీవ దహనం కేసులో వ్యక్తికి జీవితఖైదు...
SBI Warning: కస్టమర్లకు ఎస్బీఐ జారీ చేసిన హెచ్చరికలివే
గిఫ్ట్స్ ఇస్తామంటూ... విశాఖవాసుల్ని ముంచుతున్న ముఠా గుట్టురట్టు
వాట్సాప్‌లో వీడియో ఫైల్స్ క్లిక్ చేస్తే... టోటల్ స్మాష్...
ISRO: షాక్... చంద్రయాన్ 2 ప్రయోగం సమయంలో ఇస్రోను టార్గెట్ చేసిన నార్త్ కొరియన్ హ్యాకర్లు