ఈ ఏడాది ముగియడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి. మరో నెల రోజుల్లో 2023 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google) పలు అంశాలపై తన నివేదికను విడుదల చేసింది. 2022లో గూగుల్ ప్లేస్టోర్‌లో (Google Playstore) నుంచి ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్ డేటాను గురువారం వెల్లడించింది. ‘గూగుల్ ప్లే బెస్ట్ ఆఫ్ 2022’ పేరిట ఈ జాబితాను విడుదల చేసింది.
అందరూ ఊహించినట్లుగానే, వినూత్నమైన సోషల్ మీడియా యాప్ ‘బీరియల్’ 2022లో ఉత్తమ యాప్‌గా అవార్డును కైవసం చేసుకుంది. EA స్పోర్ట్స్‌కు చెందిన ప్రసిద్ధ గేమ్ రాయల్-హీరో షూటర్ మొబైల్ వెర్షన్ అయిన ‘అపెక్స్ లెజెండ్స్ మొబైల్’ ఉత్తమ ఆండ్రాయిడ్ గేమ్‌గా నిలిచింది. ఈ గేమ్‌కు యూజర్స్ ఛాయిస్ బెస్ట్ గేమ్ అవార్డు లభించింది. కాగా ‘అపెక్స్ లెజెండ్స్ మొబైల్’ గేమ్ అత్యుత్తమ గేమ్‌గా నిలవడం ఇది రెండోసారి. ఈ గేమ్ ప్రసిద్ధ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI)ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.
Bluebugging: బ్లూటూత్ వాడేవారికి 'బ్లూబగ్గింగ్' రిస్క్... మీరేం చేయాలంటే
బెస్ట్ యాప్స్ విషయానికి వస్తే.. సందర్భోచిత చిత్రాలను ఉపయోగించి అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌ను రూపొందించగలిగే AI- ఆధారిత ఆర్ట్ జనరేషన్ టూల్ డ్రీమ్ బై WOMBO 2022 ఉత్తమ యాప్‌గా నిలిచింది. గూగుల్ వివిధ ప్రమాణాల ఆధారంగా అనేక ఇతర యాప్‌లు, గేమ్‌లకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ యాప్స్ జాబితాను అమెరికాలోని గూగుల్ ప్లే ఎడిటోరియల్ టీమ్ ఎంపిక చేసింది. గూగుల్ ప్లే ఎడిటర్ల ద్వారా భారతదేశంలో 2022 ఉత్తమ యాప్‌గా Questt ఎంపికైంది. ఆ జాబితాను పరిశీలిద్దాం.
బెస్ట్ ఓవరాల్: డ్రీమ్ బై వోంబో
యూజర్స్ ఛాయిస్: BeReal
ఎంటర్ట్రైన్మెంట్ బెస్ట్ యాప్: PetStar
హానరబుల్ మెన్షన్స్: DanceFitMe, NoteIt విడ్జెట్
పర్సనల్ గ్రోత్ బెస్ట్ యాప్: బ్రీత్వర్క్
హానరబుల్ మెన్షన్స్: డుయోలింగో ABC, జిమ్ లాగ్ & వర్కౌట్లు, యూసిషియన్ బై ఉకులేలే
బెస్ట్ ఎవ్రీడే ఎసెన్షియల్స్: ప్లాంట్ పేరెంట్
హానరబుల్ మెన్షన్స్: బుక్ మార్నింగ్ రొటీన్ వేకింగ్ అప్, డైలీ డైరీ, స్లీప్ ట్రాకర్
బెస్ట్ హిడెన్ జెమ్స్: రికవర్ అథ్లెటిక్స్
Redmi Price Cut: ఈ రెడ్మీ మొబైల్ ధర తగ్గింది... అమొలెడ్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 64MP కెమెరా, మరెన్నో ఫీచర్స్
హానరబుల్ మెన్షన్స్: లింక్ట్రీ, లిటిల్ లంచ్‌లు, వాంబుల్
బెస్ట్ యాప్ ఫర్ గుడ్: స్టిగ్మా యాప్
హానరబుల్ మెన్షన్స్: స్లీప్ ఫ్రూట్స్, జారియో
బెస్ట్ ఫర్ వేర్: టోడోయిస్ట్
టాబ్లెట్ బెస్ట్ యాప్: పాకెట్
క్రోమ్‌బుక్ బెస్ట్ యాప్: BandLab
బెస్ట్ గేమ్: అపెక్స్ లెజెండ్స్ మొబైల్
యూజర్స్ ఛాయిస్ బెస్ట్ గేమ్: అపెక్స్ లెజెండ్స్ మొబైల్
బెస్ట్ మల్టీప్లేయర్ గేమ్: డిస్లైట్
హానరబుల్ మెన్షన్స్: అపెక్స్ లెజెండ్స్ మొబైల్, క్యాటలిస్ట్ బ్లాక్, డయాబ్లో ఇమ్మోర్టల్, రాకెట్ లీగ్ సైడ్వైప్
బెస్ట్ పికప్ & ప్లే యాప్: యాంగ్రీ బర్డ్స్ జర్నీ
హానరబుల్ మెన్షన్స్: గన్ & డూంజియన్స్, హుక్ 2, హైడ్ అండ్ సీక్, క్వాడ్లైన్
బెస్ట్ ఇండీస్ యాప్: డైసీ డంజియన్స్
హానరబుల్ మెన్షన్స్: డూంజియన్స్ ఆఫ్ డ్రెడ్రాక్, నాట్వర్డ్స్, వన్ హ్యాండ్ క్లాప్పింగ్, ఫోబీస్
బెస్ట్ స్టోరీ: పేపర్స్, ప్లీజ్
Samsung Price Cut: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు... ఆఫర్ వివరాలివే
హానరబుల్ మెన్షన్స్: డీమో II, ఇనువా - ఎ స్టోర్ ఇన్ ఐస్ అండ్ టైమ్, ది సీక్రెట్ ఆఫ్ క్యాట్ ఐలాండ్, టర్నిప్ బాయ్
బెస్ట్ ఆన్‌గోయింగ్ యాప్: జెన్షిన్ ఇంపాక్ట్
హానరబుల్ మెన్షన్స్: కాండీ క్రష్ సాగా, గారెనా ఫ్రీ ఫైర్, పోకీమాన్ GO, రోబ్లాక్స్
ప్లే పాస్‌లో బెస్ట్ యాప్: వెరీ లిటిల్ నైట్మేట్స్
హానరబుల్ మెన్షన్స్: బ్రిడ్జ్ కన్స్ట్రక్టర్, ఫైనల్ ఫాంటసీ VII, లైన్లైట్, పాత్ ఆఫ్ జెయింట్స్
టాబ్లెట్స్ బెస్ట్ యాప్: టవర్ ఆఫ్ ఫాంటసీ
హానరబుల్ మెన్షన్స్: యాంగ్రీ బర్డ్స్ జర్నీ, క్యాటలిస్ట్ బ్లాక్, డయాబ్లో ఇమ్మోర్టల్, పేపర్స్, ప్లీజ్
క్రోమ్‌బుక్ బెస్ట్ గేమ్: Roblox
జార్జ్ RR మార్టిన్ ద్వారా ఫైర్ & బ్లడ్, ఇట్ ఎండ్స్ విత్ అస్ బై కొలీన్ హూవర్, స్టీఫెన్ కింగ్ రాసిన అద్భుత కథ, అయామ్ గ్లాడ్ మై మామ్ డైడ్ బై జీనెట్ మెక్కర్డీ, సారా జె. మాస్ రాసిన ఎ కోర్ట్ ఆఫ్ థర్న్స్ అండ్ రోజెస్
అయామ్ గ్లాడ్ మై మామ్ డైడ్ బై జీనెట్ మెక్కర్డీ, స్టీఫెన్ కింగ్ రాసిన అద్భుత కథ, జార్జ్ RR మార్టిన్ ద్వారా ఫైర్ & బ్లడ్, అటామిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్, ఇట్ ఎండ్స్ విత్ అస్ బై కొలీన్ హూవర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Games, Google, Google Play store