Google Pay Offers | గూగుల్ పే కొత్త ఆఫర్... రేపటితో లాస్ట్...

ఈ ఆఫర్ ఇప్పటికే గూగుల్ పే వినియోగదారులకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 2 వరకు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని సంస్థ సూచించింది.

news18-telugu
Updated: December 1, 2019, 3:28 PM IST
Google Pay Offers | గూగుల్ పే కొత్త ఆఫర్... రేపటితో లాస్ట్...
గూగుల్ పే
  • Share this:
ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ తన కస్టమర్ల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. గూగుల్ పే కస్టమర్లు రూ.1000 గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్‌ను ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్ ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది. అయితే, సదరు యాడ్‌ను కనీసం 20 సెకన్ల పాటు యాప్ ద్వారా వినాల్సి ఉంటుంది. దానితో వారు రూ.1000 వరకు గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్ ఇప్పటికే గూగుల్ పే వినియోగదారులకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 2 వరకు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని సంస్థ సూచించింది.
First published: December 1, 2019, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading