ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఏవో ప్రకటించింది గూగుల్ ఇండియా. యాప్స్ మాత్రమే కాదు... ప్లేస్టోర్‌లో బెస్ట్ గేమ్స్, మూవీస్, బుక్స్ జాబితాను రిలీజ్ చేసింది. యాప్స్‌లో చాలా కేటగిరీలు ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్‌లో నిత్యం వేలాది కొత్త యాప్స్ అప్‌డేట్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని యాప్స్ మాత్రమే పాపులర్ అవుతుంటాయి. కొన్ని యాప్స్ బాగా క్రేజ్ సంపాదించుకుంటాయి. అలాంటివాటినే యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. కొత్త యాప్స్ కూడా క్రేజ్ సంపాదించుకుంటూ ఉంటాయి. అలాంటి యాప్స్ జాబితాను ఏడాది చివర్లో రిలీజ్ చేస్తూ ఉంటుంది గూగుల్. ఈసారి కూడా అనేక యాప్స్‌ని ప్రకటించింది. పర్సనల్ గ్రోత్, ఎవ్రీడే ఎస్సెన్షియల్ లాంటి కేటగిరీస్‌లో యాప్స్ లిస్ట్ ప్రకటించింది గూగుల్. ఇండియన్ డెవలపర్ రూపొందించిన యాప్ ఫర్ గుడ్ బెస్ట్ యాప్‌గా నిలిచింది. మరి ఏఏ కేటగిరీలో ఏ యాప్ టాప్‌లో నిలిచిందో తెలుసుకోండి.
PUBG Mobile India: పబ్‌జీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... ఎందుకంటే
Power Bank: పవర్ బ్యాంక్ వాడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే
బెస్ట్ యాప్ 2020- Sleep stories for calm sleep & meditation by Wysa
బెస్ట్ యాప్స్ ఫర్ ఫన్ 2020- Free Audio Stories, Books, Podcasts - Pratilipi FM, Moj - Short Video App, MX TakaTak, Reface, VITA.
బెస్ట్ పర్సనల్ గ్రోత్ యాప్స్ 2020- Job Search, Job Groups, Rozgaar, Bolkar Indian Audio Question Answer GK education, Mindhouse - Modern Meditation, MyStore - Create your Online Dukaan in 15 seconds, Writco - Publish & Write Stories, Poems, Quotes.
బెస్ట్ ఎవ్రీడే ఎస్సెన్షియల్ యాప్స్ 2020- Microsoft Office: Word, Excel, PowerPoint & More, The Pattern, Zelish: 1K Recipes, Meal Plan & Grocery Shopping, and ZOOM Cloud Meetings were named the Best apps for Everyday Essentials for 2020.
ఇండియాలో రిలీజైన మరో 5జీ స్మార్ట్‌ఫోన్... Moto G 5G ప్రత్యేకతలు ఇవే
Moto E7: మోటోరోలా నుంచి తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్
బెస్ట్ గేమ్ 2020- Legends of Runeterra
బెస్ట్ కాంపిటీటీవ్ గేమ్స్ 2020- Bullet Echo, KartRider Rush+, Legends of Runeterra, Rumble Hockey, Top War: Battle Game.
బెస్ట్ ఇండీ గేమ్స్ 2020- Cookies Must Die, Maze Machina, Motorsport Manager Online, Reventure, Sky: Children of the Light whereas Asian Cooking Star: New Restaurant & Cooking Games, EverMerge, Harry Potter: Puzzles & Spells, SpongeBob: Krusty Cook-Off, and Tuscany Villa were named the Best Casual games.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Mobile App, Playstore, Year Ender 2020