Home /News /technology /

GOOGLE EXTREMELY MORE ATTRACTIVE GOOGLE FEATURE KNOW ABOUT DARK MODE OF CHROME EVK

Google: అదిరిపోయిందిగా.. మ‌రింత ఆక‌ర్ష‌నీయంగా గూగుల్ ఫీచ‌ర్‌..!

5.డార్క్మోడ్ కోసం కం ప్యూ టర్లో గూగుల్ సెర్చ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్. కామ్ అని టైప్ చేయాలి.
తర్వా త సెట్టిం గ్స్లోకి వెళ్లి అప్పీ యరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ సెట్టిం గ్స్లో అప్పీ యరెన్స్ ఆప్షన్ కనిపిం చకపోతే.. సెర్చ్ సెట్టిం గ్స్లోకి వెళితే కనిపిస్తుం ది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5.డార్క్మోడ్ కోసం కం ప్యూ టర్లో గూగుల్ సెర్చ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్. కామ్ అని టైప్ చేయాలి. తర్వా త సెట్టిం గ్స్లోకి వెళ్లి అప్పీ యరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ సెట్టిం గ్స్లో అప్పీ యరెన్స్ ఆప్షన్ కనిపిం చకపోతే.. సెర్చ్ సెట్టిం గ్స్లోకి వెళితే కనిపిస్తుం ది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Google | ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌తో అద‌ర‌గొట్ట‌డం గూగుల్‌కి అల‌వాటు. తాజాగా మ‌రో అప్‌డేట్‌తో యూజ‌ర్ల‌కు మ‌రింత చేరువ అవుతోంది. ఆ అప్‌డేట్ ఎంటో తెలుసుకోండి.. మీరు వినియోగించండి..

    document scanner apps, document scanner app for android, best document scanner apps, document scanner app for android free download, adobe scan app, free scanner app, scanner app free download, అడోబి స్కాన్ యాప్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ యాప్, కాగజ్ స్కానర్, డాక్యుమెంట్ స్కానర్
    1. చాలా మందికి ఫోన్ ఇప్పుడు చాలా అవ‌స‌రం. ప్ర‌తీ స‌మాచారం ఫోన్‌లోనే చూసుకుంటారు. మొబైల్, ల్యా ప్టాప్, ట్యా బ్ వం టి గ్యా డ్జెట్స్ ఉపయోగిం చేటప్పు డు కళ్లకు ఏ మాత్రం ఒత్తిడి
    అనిపిం చినా వెంటనే ఎక్కు వ మం ది డార్క్మోడ్ ఎనేబుల్ చేస్తుం టారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


    document scanner apps, document scanner app for android, best document scanner apps, document scanner app for android free download, adobe scan app, free scanner app, scanner app free download, అడోబి స్కాన్ యాప్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ యాప్, కాగజ్ స్కానర్, డాక్యుమెంట్ స్కానర్
    2. దీనివల్ల కళ్లకు శ్రమ తగ్గడం తోపాటు ఫోన్ తెర మన్నికను కూడా పెం చుతుం ది. గతేడాది డార్క్మోడ్ ఫీచర్ను గూగుల్ సెర్చ్లో అం దుబాటులోకి తీసుకొచ్చిం ది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


    document scanner apps, document scanner app for android, best document scanner apps, document scanner app for android free download, adobe scan app, free scanner app, scanner app free download, అడోబి స్కాన్ యాప్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ యాప్, కాగజ్ స్కానర్, డాక్యుమెంట్ స్కానర్
    3. తాజాగా ఈ డార్క్‌మోడ్‌ను మరిం త డార్క్‌గా మార్చనున్న ట్లు సమాచారం. ప్రస్తుతం గూగుల్
    సెర్చ్లో డార్క్మోడ్ ఎనేబుల్ చేస్తే కొన్ని స్క్రీ న్లలో గ్రే రంగులో కనిపిస్తుంది. అప్డేట్ తర్వా త డార్క్ మోడ్ పిచ్ బ్లాక్ రంగులోకి మారుతుం దని తెలుస్తోంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


    document scanner apps, document scanner app for android, best document scanner apps, document scanner app for android free download, adobe scan app, free scanner app, scanner app free download, అడోబి స్కాన్ యాప్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ యాప్, కాగజ్ స్కానర్, డాక్యుమెంట్ స్కానర్
    4. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్‌ కొద్దిమం ది వినియోగదారులకు అం దుబాటులోకి ఉం ది. త్వ రలో పూర్తిస్థాయిలో యూజర్లకు అం దుబాటులోకి రానున్న‌ట్లు మాచ‌రా ఓఎల్ఈడీ, అమోలెడ్ స్క్రీ న్లు ఉపయోగిం చే యూజర్లకు కొత్త డార్క్మోడ్  తర మానిటర్ల కం టే మరిం త మెరుగ్గా కనిపిస్తుం దని మార్కెట్ వర్గాలు తెలిపాయి. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


    Google Chrome, close all your tabs, Android, testing a new feature, Chrome Canary, Close all tabs, confirm tabs, dialog, గూగుల్ క్రోమ్​, క్లోజ్​ ఆల్​ ట్యాబ్స్​, ఆండ్రాయిడ్​ ఫీచర్​, క్రోమ్​ కానరీ Google, Microsoft, Login Passwords, Automatic login option, Google chrome, RedLine malware, Joker Malware, Data Steal గూగుల్, మైక్రోసాఫ్ట్, లాగిన్ పాస్‌వర్డ్స్‌ు, ఆటోమేటిక్ లాగిన్ ఆప్షన్, రెడ్ లైన్ మాల్వేర్ Google India Year in Search 2021, top 10 searches by Indians, top 10 searches by Indians in 2021, top searches in 2021, Year in Search 2021, year in search 2021 google, year in search 2021 india, ఇయర్ ఇన్ సెర్చ్ 2021, గూగుల్ ఇండియా, గూగుల్ ఇయర్ ఎండర్ రిపోర్ట్, గూగుల్ సెర్చ్, టాప్ 10 సెర్చెస్
    5.డార్క్మోడ్ కోసం కం ప్యూ టర్లో గూగుల్ సెర్చ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్. కామ్ అని టైప్ చేయాలి. తర్వా త సెట్టిం గ్స్లోకి వెళ్లి అప్పీ యరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ సెట్టిం గ్స్లో అప్పీ యరెన్స్ ఆప్షన్ కనిపిం చకపోతే.. సెర్చ్ సెట్టిం గ్స్లోకి వెళితే కనిపిస్తుం ది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


    upi cheatings, upi frauds complaints, fake upi id with money, if someone knows my upi pin, paytm upi frauds complaints, is it safe to give google pay upi id, can we share upi transaction id with others, యూపీఐ మోసాలు, యూపీఐ స్కామ్, యూపీఐ పిన్ మోసాలు, యూపీఐ పేమెంట్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు
    6.గూగుల్ అకౌంట్స్‌ను హ్యాకర్లు నిత్యం టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకే గూగుల్ అనేక సెక్యూరిటీ ఫీచర్స్ అందిస్తోంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ ఉపయోగిస్తున్నవారికి హ్యాకింగ్ ముప్పు తప్పుతోంది. మీరు ఈ కొత్త ఫీచ‌ర్ ఉప‌యోగిస్తున్న‌ట్టు అయితే మీ ఎకౌంట్ కూడా సేఫ్‌గా ఉన్న‌ట్టే.. ఈ ఫీచ‌ర్ ఏ 2 స్టెప్ వెరిఫికేష‌న్ (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


    Indian Tech, Aman Pandey, VRP Rewards, Google, Bugs, Android, Chrome, ఇండియన్ టెక్కీ, అమన్ పాండే, వీఆర్పీ రివార్డ్స్, గూగుల్, బగ్స్, ఆండ్రాయిడ్, క్రోమ్ Generation Google Scholarship, Google Scholarship for women, google scholarships for indian students 2021, google scholarship 2021, google scholarship india, google scholarship 2021 apply online, Scholarship news, జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్, గూగుల్ స్కాలర్‌షిప్, విద్యార్థినులకు గూగుల్ స్కాలర్‌షిప్, అమ్మాయిలకు స్కాలర్‌షిప్, స్కాలర్‌షిప్ వార్తలు
    7. చాలాకాలం క్రితమే టూ స్టెప్ వెరిఫికేషన్ (2 Step Verification) ఫీచర్‌ను అందించింది. గతేడాది ఈ ఫీచర్‌ను తప్పనిసరి చేసింది గూగుల్. ఈ ఫీచర్ యూజర్ల అకౌంట్లకు అదనపు ప్రొటెక్షన్ అందిస్తోంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)


    top 10 online courses, top online courses Coursera, Machine Learning by Stanford University, Data Everywhere by Google, English for Career Development, Financial Markets by Yale University, Introduction to Psychology by Yale University, కోర్స్ఎరా, ఆన్‌లైన్ కోర్సులు, మెషీన్ లెర్నింగ్, ఇంగ్లీష్ ఫర్ కెరీర్ డెవలప్‌మెంట్, ది సైన్స్ ఆఫ్ వెల్‌బీయింగ్

    8. గూగుల్ అకౌంట్‌లో లాగిన్ కావాలంటే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోదు. తప్పనిసరిగా మరో కోడ్ ఎంటర్ చేయాలి. ఈ కోడ్ ప్రతీసారి భిన్నంగా ఉంటుంది. లేదా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌లో అకౌంట్ లాగిన్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. అప్పుడే అకౌంట్ లాగిన్ చేయడం సాధ్యమవుతుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Google, Latest Technology

    తదుపరి వార్తలు