Good News: జీమెయిల్‌లో రైట్ క్లిక్ చేస్తే... సరికొత్త ఆప్షన్లు

మెయిల్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆర్కైవ్, మార్క్ యాజ్ రీడ్, డిలిట్ ఆప్షన్లతో పాటు లేబుల్ యాడింగ్, మూవింగ్, మ్యూటింగ్, స్నూజ్ లాంటి కొత్త ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.

news18-telugu
Updated: February 13, 2019, 5:37 PM IST
Good News: జీమెయిల్‌లో రైట్ క్లిక్ చేస్తే... సరికొత్త ఆప్షన్లు
Good News: జీమెయిల్‌లో రైట్ క్లిక్ చేస్తే... సరికొత్త ఆప్షన్లు
  • Share this:
స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం మరిన్ని స్మార్ట్ ఫీచర్లను అందిస్తోంది గూగుల్. గతంలో జీమెయిల్‌లో ఏదైనా మెయిల్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆర్కైవ్, మార్క్ యాజ్ రీడ్, డిలిట్ ఆప్షన్స్ కనిపించేవి. ఇప్పుడు జీమెయిల్ ఫీచర్లు మారబోతున్నాయి. మెయిల్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆర్కైవ్, మార్క్ యాజ్ రీడ్, డిలిట్ ఆప్షన్లతో పాటు లేబుల్ యాడింగ్, మూవింగ్, మ్యూటింగ్, స్నూజ్ లాంటి కొత్త ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.

Gmail new features, Gmail Right Click Options, Gmail Right Click features, Gmail updates, Gmail redesign, Gmail latest features, Gmail new Settings, జీమెయిల్ కొత్త ఫీచర్స్, జీమెయిల్ లేటెస్ట్ ఫీచర్స్, జీమెయిల్ లేటెస్ట్ అప్‌డేట్, జీమెయిల్ సెట్టింగ్స్, జీమెయిల్ రైట్ క్లిక్

ఈ మేరకు జీమెయిల్‌లో మార్పులు చేసింది గూగుల్. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. మెయిల్‌ను కొత్త విండోలో ఓపెన్ చేయాలన్నా చివర్లో Open in new window ఆప్షన్ ఉంటుంది. అంతేకాదు రిప్లై, రిప్లై ఆల్, ఫార్వర్డ్ ఆప్షన్లు కూడా టాప్‌లో కనిపిస్తాయి. యూజర్లకు జీ సూట్ అప్‌డేట్స్ అన్నీ ఫిబ్రవరి 22న అందుబాటులోకి వస్తాయి.

Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...వాట్సప్‌లో మారనున్న సెట్టింగ్స్ మెనూ... ఇలా ఉండబోతుంది

Uber Free Calls: మీ నెంబర్ కనిపించకుండా ఊబెర్ డ్రైవర్‌కు ఇలా కాల్ చేయొచ్చు...

 
First published: February 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading