Realme 3: త్వరలో రియల్‌మీ 3 రిలీజ్... ట్వీట్ చేసిన కంపెనీ

Realme 3 | త్వరలో 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తీసుకొస్తామని గతంలో రియల్‌మీ ప్రకటించింది. మరి రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చన్న చర్చ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఉంది.

news18-telugu
Updated: February 20, 2019, 7:23 AM IST
Realme 3: త్వరలో రియల్‌మీ 3 రిలీజ్... ట్వీట్ చేసిన కంపెనీ
Good News: రియల్‌మీ 3 వచ్చేస్తోంది... ట్వీట్ చేసిన కంపెనీ (image: @realmemobiles/twitter)
news18-telugu
Updated: February 20, 2019, 7:23 AM IST
రియల్‌మీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ ఎంత సంచలనం సృష్టించిందో రియల్‌మీ కూడా అంతే సంచలనం సృష్టిస్తోంది. రియల్‌మీ 1 స్మార్ట్‌ఫోన్‌ పెద్దగా ఆకట్టుకోకపోయినా రియల్‌మీ 2 మోడల్‌తో ఒక్కసారిగా యూజర్లను తనవైపు తిప్పుకుంది ఆ కంపెనీ. అంతకుముందు ఒప్పో సబ్‌ బ్రాండ్‌గా రియల్‌మీ పరిచయమైంది. కానీ ఆ తర్వాత ఒప్పో నుంచి రియల్‌మీ విడిపోయి స్వతంత్ర బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత రిలీజ్ చేసిన రియల్‌మీ 2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ రియల్‌మీ 2 స్మార్ట్‌ఫోన్‌కు ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. త్వరలో రియల్‌మీ 3 రాబోతోంది అంటూ కంపెనీ హింట్ ఇచ్చింది.


మరో నెల రోజుల్లోనే రియల్‌మీ 3 రిలీజ్ కాబోతోందన్న వార్తలొస్తున్నాయి. డేట్ చెప్పకపోయినా త్వరలో రియల్‌మీ 3 రిలీజ్ చేస్తామంటూ ట్విట్టర్‌లో హింట్ ఇచ్చింది ఆ కంపెనీ. రియల్‌మీ 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పే హింట్స్ ఇప్పటివరకైతే ఏమీ లేవు. అయితే 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తీసుకొస్తామని గతంలో రియల్‌మీ ప్రకటించింది. మరి రియల్‌మీ 3 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చన్న చర్చ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఉంది. కానీ కంపెనీ నుంచి ఎలాంటి వివరాలు లేవు.


Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే
Loading...

ఇవి కూడా చదవండి:

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు

మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?
First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626