Zomato Originals: జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్... యాప్‌లో వీడియోలూ చూడొచ్చు
Zomato Originals | వచ్చే మూడు నెలల్లో 18 షోస్ లాంఛ్ చేసే ఆలోచనలో ఉంది జొమాటో ఇండియా. ప్రస్తుతం జొమాటో ఒరిజినల్స్‌లో 2000 వీడియోలు ఉన్నాయి.
news18-telugu
Updated: September 18, 2019, 4:45 PM IST

Zomato Originals: జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్... యాప్‌లో వీడియోలూ చూడొచ్చు (image: Zomato India)
- News18 Telugu
- Last Updated: September 18, 2019, 4:45 PM IST
మీ స్మార్ట్‌ఫోన్‌లో జొమాటో యాప్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. జొమాటో యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడం మాత్రమే కాదు... వీడియోలూ చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 'జొమాటో ఒరిజినల్స్' పేరుతో ఈ సర్వీస్ అందిస్తోంది ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ. ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 'జొమాటో ఒరిజినల్స్' పేరుతో ఉచితంగానే వీడియోలను అందిస్తోంది. మీరు జొమాటో యాప్ ఓపెన్ చేస్తే మీకు కొత్తగా వీడియోస్ ట్యాబ్ కనిపిస్తుంది. ఆ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే వీడియోలు కనిపిస్తాయి. కొద్ది రోజుల క్రితమే ఫ్లిప్‌కార్ట్ కూడా ఇలాంటి సేవల్ని ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వీడియోస్ సెక్షన్లో సినిమాలు చూడొచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇతర స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి ఒప్పందం కుదుర్చుకొని యూజర్లకు కంటెంట్ అందిస్తోంది. ఇప్పుడు జొమాటో కూడా యూజర్లకు అలాంటి వీడియో కంటెంట్ సర్వీసుల్ని అందిస్తోంది.
వచ్చే మూడు నెలల్లో 18 షోస్ లాంఛ్ చేసే ఆలోచనలో ఉంది జొమాటో ఇండియా. ప్రస్తుతం జొమాటో ఒరిజినల్స్‌లో 2000 వీడియోలు ఉన్నాయి. ఎక్కువగా ఫుడ్‌కు సంబంధించిన వీడియోలే ఉంటాయి. కామెడీ, రియాల్టీ, ఫిక్షన్, అడ్వైజ్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు ఫుడ్‌కు సంబంధించినవే ఉంటాయి. ప్రస్తుతం ఫుడ్ అండ్ యూ విత్ సంజీవ్ కపూర్, బనాకే దిఖా విత్ సుముఖి సురేషన్, గ్రాండ్‌మాస్టర్ షెఫ్ విత్ సాహిల్ షా, స్టేరీ మీల్స్ విత్ జనైస్, డ్యూట్ వేర్ ఈస్ ద ఫుడ్ విత్ జార్డిండియన్, రేస్ అగైన్స్ట్ ది యాప్ లాంటి వీడియోలున్నాయి.
Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
Best Smartphones: ఆన్లైన్ సేల్‌లో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
Xiaomi: స్మార్ట్‌టీవీ, వాటర్ ప్యూరిఫైర్... షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్
Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి
Nobody:Absolutely nobody:
Zomato: "We will make video content too" pic.twitter.com/pGAX7GTttp
— Zomato India (@ZomatoIN) September 13, 2019
అచ్చెన్నాయుడుని అప్యాయంగా పలకరించిన జగన్..
బిహైండ్ వుడ్ అవార్డు ఫంక్షన్లో యశ్‌తో రామ్ చరణ్ సందడి..
Darbar Audio: రజినీకాంత్ ‘దర్బార్’ ఆడియో రిలీజ్ ఈవెంట్..
Police Jobs: గుడ్ న్యూస్... 2475 పోలీస్ జాబ్స్ ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియో
దయచేసి నా సీటు మార్చండి... స్పీకర్‌కు వైసీపీ ఎమ్మెల్యే ఆనం విజ్ఞప్తి
Loading...
Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
Best Smartphones: ఆన్లైన్ సేల్‌లో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
Xiaomi: స్మార్ట్‌టీవీ, వాటర్ ప్యూరిఫైర్... షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్
Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూడండి
Loading...