Home /News /technology /

GET 50 PERCENT DISCOUNT ON 65 INCH SMART TV IN FLIPKART ELECTRONIC DAYS SALE HERE OFFER DETAILS NS

flipkart electronic days sale: ఈ 65 ఇంచుల ఎల్ఈడీ టీవీపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్.. ఫ్లిప్ కార్ట్ లో బెస్ట్ ఆఫర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట టీవీలపై మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ సేల్ లో 65 ఇంచుల స్మార్ట్ టీవీని 50 శాతం డిస్కౌంట్ తో సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఫ్లిప్ కార్ట్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ డేస్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్‌లో మీరు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అత్యుత్తమ ఆఫర్లను అందుకోవచ్చు. అయితే మీరు పెద్ద మరియు మీరు మీ ఇంటికి పెద్ద స్మార్ట్ LED టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ మీకు బెస్ట్ ఛాయిస్. ఈ సేల్‌లో మీరు అనేక బ్రాండ్‌ల టీవీలపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా iFFALCON యొక్క 65-అంగుళాల స్మార్ట్ టీవీపై మంచి ఆఫర్ ఉంది. ఈ టీవీని మీరు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.

    సగం ధరకే స్మార్ట్ టీవీ
    iFFALCON యొక్క 65-అంగుళాల అల్ట్రా HD (4K) LED స్మార్ట్ Android TV (65K2A)పై ఈ సేల్ లో మీకు మంచి ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో టీవీ ధర రూ. 99,999 అయితే 50 శాతం తగ్గింపుతో రూ.49,990 వద్ద సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు ఈ టీవీని సగం ధరకే పొందొచ్చన్నమాట.

    ఇంకా ఈ టీవీపై ICICI మరియు RBL బ్యాంక్ కార్డ్‌లపై 10% తగ్గింపు లభిస్తుంది. ఈ టీవీపై రూ.3,143 EMI కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా టీవీపై రూ.11,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు. మీ పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడుతుంది. మీకు పూర్తి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తే మీరు ఈ టీవీని రూ. 38,990కే సొంతం చేసుకోవచ్చు.

    స్పెసిఫికేషన్లు..
    ఈ iFFALCON  65-అంగుళాల టీవీ 16W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఈ టీవీ Netflix, Disney + Hotstar మరియు Youtubeను సపోర్ట్ చేస్తుంది. ఇది Google అసిస్టెంట్ మరియు Chromecast ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఈ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మెరుగైన సౌండ్ కోసం డాల్బీ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 4 HDMI, 2 USBకి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Budget smart tv, Flipkart

    తదుపరి వార్తలు