టీవీ కొనాలనుకునేవారికి శుభవార్త. టీవీలపై ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 14న మొదలైన Flipkart TV Days సేల్ ఇవాళ ముగుస్తోంది. ఈ సేల్‌లో అన్ని బ్రాండ్ల టీవీలపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. షావోమీ, వ్యూ, మార్క్యూ, ఐఫాల్కాన్, థామ్సన్, మైక్రోమ్యాక్స్, ఎల్జీ, సాంసంగ్, సోనీ, కొడాక్ టీవీలపై భారీ తగ్గింపు ధరల్ని ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. దాంతోపాటు యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు.
షావోమీ బ్రాండ్‌కు చెందిన Mi TV 4A Pro, Mi TV 4 Pro, Mi TV 4X Pro, Mi LED smart TV 4A టీవీలపై రూ.1,299 డిస్కౌంట్ లభిస్తుంది.
55 అంగుళాల Mi LED Smart TV 4X Pro పై ఏకంగా రూ.10,000 తగ్గడం విశేషం. గతంలో Mi LED Smart TV 4X Pro ధర రూ.49,999 కాగా ఆఫర్లో రూ.39,999 ధరకే లభిస్తుంది. దాంతో పాటు Eros Now సబ్స్క్రిప్షన్ ఉచితం.
Vu Play's 43-inch Full HD LED TV ధర రూ.27,000 ఉండగా ఆఫర్లో రూ.17,499 ధరకే లభిస్తుంది. పాత టీవీ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.8,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
Micromax 32 inch HD Ready LED TV ధర రూ.19,999 కాగా ఆఫర్లో రూ.9,999 ధరకు లభిస్తుంది. పాత టీవీ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.5,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
LG Smart 43-inch Full HD LED Smart TV అసలు ధర రూ.49,490 కాగా ఆఫర్ ధర రూ.34,999. పాత టీవీ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.8,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
Mi LED Smart TV 32 inch TV అసలు ధర రూ.14,499 కాగా ఆఫర్ ధర రూ.12,499.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.