IPL 2019: ఫ్లిప్కార్ట్లో టీవీ సేల్... ఐపీఎల్ సందర్భంగా ఆఫర్లు
Flipkart Television Cricket League | ఏప్రిల్ 18న ప్రారంభమైన సేల్ ఏప్రిల్ 20న ముగుస్తుంది. ఐపీఎల్ సీజన్లో టీవీ కొనాలనుకునేవారికి, క్రికెట్ వాల్డ్ కప్ రాకముందే కొత్త టీవీ తీసుకోవాలనుకునేవారికి మంచి ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్కార్ట్.

IPL 2019: ఫ్లిప్కార్ట్లో టీవీ సేల్... ఐపీఎల్ సందర్భంగా ఆఫర్లు
- News18 Telugu
- Last Updated: April 18, 2019, 12:02 PM IST
'ఫ్లిప్కార్ట్ టెలివిజన్ క్రికెట్ లీగ్' పేరుతో ఫ్లిప్కార్ట్లో టీవీ సేల్ ప్రారంభమైంది. టీవీ సేల్ నిర్వహిస్తోంది ఫ్లిప్కార్ట్. ఏప్రిల్ 18న ప్రారంభమైన సేల్ ఏప్రిల్ 20న ముగుస్తుంది. ఐపీఎల్ సీజన్లో టీవీ కొనాలనుకునేవారికి, క్రికెట్ వాల్డ్ కప్ రాకముందే కొత్త టీవీ తీసుకోవాలనుకునేవారికి మంచి ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్కార్ట్. ఎంఐ, వ్యూ, మార్క్యూ, సాంసంగ్, ఎల్జీ, సోనీ, పానాసోనిక్ లాంటి బ్రాండ్ల టీవీలపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. పవర్ ప్లే పేరుతో రెండు గంటల పాటు కొన్ని డీల్స్ ఉంటాయి. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి ఏఏ టీవీలపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.
Thomson 32 inch Smart TV: అసలు ధర రూ.11,999... ఆఫర్ ధర రూ.11,499
Vu 40 inch Full HD LED TV: అసలు ధర రూ.15,999... ఆఫర్ ధర రూ.15,499LG 32 inch Smart TV: అసలు ధర రూ.20,999... ఆఫర్ ధర రూ.18,999
Kodak 22 inch Full HD LED TV: అసలు ధర రూ.6,999... ఆఫర్ ధర రూ.6,499
MarQ 32 inch Smart tv: ఆఫర్ ధర రూ.10,999
Vu 43 inch Full HD LED TV: అసలు ధర రూ.17,999... ఆఫర్ ధర రూ.17,499 iFFALCON 55 inch Android TV: అసలు ధర రూ.38,999... ఆఫర్ ధర రూ.33,999
ఇవే కాక మరిన్ని టీవీలపై డిస్కౌంట్లు ప్రకటించనుంది ఫ్లిప్కార్ట్.
Photos: అమితాబ్ బచ్చన్ కొన్న కొత్త వాహనం ఇదే... ఫోటోలు చూడండి
ఇవి కూడా చదవండి:
SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు
SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...
JIO 251 Plan: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్
Thomson 32 inch Smart TV: అసలు ధర రూ.11,999... ఆఫర్ ధర రూ.11,499
Vu 40 inch Full HD LED TV: అసలు ధర రూ.15,999... ఆఫర్ ధర రూ.15,499LG 32 inch Smart TV: అసలు ధర రూ.20,999... ఆఫర్ ధర రూ.18,999
Kodak 22 inch Full HD LED TV: అసలు ధర రూ.6,999... ఆఫర్ ధర రూ.6,499
Flipkart Sale: భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
Redmi TV: రూ.38 వేలకే 70 ఇంచుల భారీ 4K స్మార్ట్ టీవీ
Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ
TCL Smart TV: టీసీఎల్ నుంచి మూడు స్మార్ట్ టీవీలు... ధర ఎంతో తెలుసా?
పిల్లలు గంట కంటే ఎక్కువ సేపు టీవీ చూస్తే.. ఆ రోగాలు రావడం ఖాయం
Vu 43 inch Full HD LED TV: అసలు ధర రూ.17,999... ఆఫర్ ధర రూ.17,499
Loading...