హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Smartphone Offer: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈ ఒప్పో ఫోన్ కేవలం రూ.990కే.. ఓ లుక్కేయండి

Flipkart Smartphone Offer: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈ ఒప్పో ఫోన్ కేవలం రూ.990కే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సారి స్మార్ట్ ఫోన్లపై (Smartphones) భారీ ఆఫర్లను ప్రకటిస్తోంది. చాలా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను కొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా OPPO K10 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లను ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) మరో సారి స్మార్ట్ ఫోన్లపై (Smartphones) భారీ ఆఫర్లను ప్రకటిస్తోంది. చాలా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను కొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా OPPO K10 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.18,999 కాగా ఈ ఫైన్ పై ప్రస్తుతం 21 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే రూ.4,009 తగ్గింపుతో రూ.14,990కే ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ ఫోన్ ను క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.14 వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు ఈ తగ్గింపు పొందొచ్చు. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ పై మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ మొత్తం ఆధారపడి ఉంటుంది.

Amazon Sale: అమెజాన్‌ మరో కొత్త సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు!

మీ ఫోన్ కొత్తది అయితే.. కండిషన్ బాగుంటే మీకు పూర్తి తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే.. మీరు మీ ఈ ఒప్పో ఫోన్ ను కేవలం రూ.990కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. 6GB ర్యామ్, 129 జీబీ స్టోరేజ్ ఉంటుంది. మెమోరీని 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

ఈ ఫోన్ 6.59 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా 50MP + 2MP + 2MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో సెల్ఫీల కోసం అందించారు. 5000 mAh భారీ బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పై రూ.520తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లు ఈ ఫోన్ పై ఉన్నాయి.

First published:

Tags: Flipkart, Flipkart Big Diwali Sale, Oppo, Smartphones

ఉత్తమ కథలు