హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart TV Offers: రూ.44 వేల స్మార్ట్‌‌టీవీ రూ.13 వేలకే.. ఈ 43 ఇంచుల టీవీపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్!

Flipkart TV Offers: రూ.44 వేల స్మార్ట్‌‌టీవీ రూ.13 వేలకే.. ఈ 43 ఇంచుల టీవీపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్!

Flipkart TV Offers: రూ.44 వేల 43 ఇంచుల స్మార్ట్‌ టీవీ రూ.13 వేలకే.. ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్!

Flipkart TV Offers: రూ.44 వేల 43 ఇంచుల స్మార్ట్‌ టీవీ రూ.13 వేలకే.. ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్!

SmartTV Offers | కొత్త టీవీ కొనే వారికి బంపరాఫర్ అందుబాటులో ఉంది. రూ. 15 వేల కన్నా తక్కువ ధరకే మీరు 43 ఇంచుల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ డీల్ తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

TV Offers | దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే ఆఫర్ పొందొచ్చు. ఏకంగా 67 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 43 ఇంచుల స్మార్ట్ టీవీపై (Smart TV) కళ్లుచెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇన్నోక్యూ ఫ్రేమ్‌లెస్ 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై (TV) ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఈ 43 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 43,990గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు రూ. 14,490కే కొనొచ్చు. అంటే మీరు నేరుగా 67 శాతం తగ్గింపు వస్తోంది. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 10 శాతం వరకు తగ్గింపు వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఈ ఆఫర్లు కలుపుకుంటే తక్కువ ధరకే ఈ టీవీ లభిస్తుంది. రూ. 13,490కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ ఈఎంఐ ఆఫర్.. రూ.1,000తో అదిరే వాషింగ్ మెషీన్!

అలాగే ఈ స్మార్ట్ టీవీపై ఇంకా తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 510 చెల్లించి ఈ స్మార్ట్ టీవీ కొనొచ్చు. 36 నెలల ఈఎంఐకు ఇది వర్తిస్తుంది. అదే 24 నెలల ఈఎంఐ పెట్టుకుంటే మాత్రం నెలకు రూ. 710 చెల్లించాల్సి వస్తుంది. అదే 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 900 కట్టాల్సి వస్తుంది. అదే ఏడాది ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే నెలకు రూ. 1300 చెల్లించాలి. ఇంకా 9 నెలల ఈఎంఐ ప్లాన్ అయితే నెలకు రూ. 1700 కట్టాలి. 6 నెలల ఈఎంఐ ఎంచుకుంటే నెలకు రూ. 2500 చెల్లించాల్సి వస్తుంది. మూడు నెలలు అయితే రూ. 5 వేలకు వరకు ఈఎంఐ పడుతుంది.

నెలకు రూ.500తో ఫ్రిజ్ కొనేయండి.. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల అదిరే ఆఫర్లు!

ఈఎంఐ ఆప్షన్లు అనేవి మీ క్రెడిట్ కార్డు ప్రాతిపదికన మారుతాయని గుర్తించుకోవాలి. ఒక్కో బ్యాంక్ ఒక్కో రకమైన టెన్యూర్‌ను అందిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ స్మార్ట్‌ టీవీలో నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియో, హాట్‌స్టర్ డిస్నీ సహా పలు యాప్స్ చూడొచ్చు. 24 వాట్ స్పీకర్లు ఉంటాయి. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ అమర్చారు. అందుబాటు ధరలో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ అదిరే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ టీవీని ఒకసారి పరిశీలించొచ్చు.

First published:

Tags: Budget smart tv, Flipkart, Latest offers, Offers, Smart TV, Smart tvs

ఉత్తమ కథలు