Flipkart Mobile Fest: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... ఇంకొన్ని గంటలే ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ 'మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్'లో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి ఫ్లిప్‌కార్ట్ నుంచి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లున్నాయి.

news18-telugu
Updated: February 28, 2019, 7:27 AM IST
Flipkart Mobile Fest: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... ఇంకొన్ని గంటలే ఆఫర్స్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 28, 2019, 7:27 AM IST
ఫ్లిప్‌కార్ట్‌లో 'మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఏసుస్, హానర్, షావోమీ, సాంసంగ్ లాంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. ఫ్లిప్‌కార్ట్ 'మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్'లో స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి ఫ్లిప్‌కార్ట్ నుంచి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లున్నాయి. 'మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్' సేల్‌లో ఆఫర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే.








Loading...















































స్మార్ట్‌ఫోన్ మోడల్ అసలు ధర ఆఫర్ ధర
Honor 9N (3GB+32 GB) రూ.13,999 రూ.8,499
Asus ZenFone Max Pro M2 (3GB+32 GB) రూ.15,999 రూ.11,999
POCO F1 by Xiaomi(6GB+64GB) రూ.19,999 రూ.17,999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,000 తగ్గింపు)
POCO F1 by Xiaomi(6GB+128GB) రూ.23,999 రూ.20,999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,000 తగ్గింపు)
POCO F1 by Xiaomi(8GB+256GB) రూ.27,999 రూ.24,999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,000 తగ్గింపు)
Asus Zenfone Max Pro M1(3GB+32GB) రూ.9,999 రూ.8,499
Asus ZenFone Max M2(4GB+64GB) రూ.12,999 రూ.8,999
Honor 9 Lite(3GB+32GB) రూ.13,999 రూ.8,499
Honor 10 Lite(6GB+64GB) రూ.17,999 రూ.13,999

Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


ఇవి కూడా చదవండి:

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

Realme 3: మార్చి 4న రియల్‌మీ 3 లాంఛింగ్
First published: February 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...