Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్‌ 'మొబైల్స్ బొనాంజా సేల్'లో భారీ ఆఫర్లు... ఇవాళే లాస్ట్ ఛాన్స్

Flipkart Mobiles Bonanza sale | షావోమీ, రియల్‌మీ, ఏసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. దాంతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: February 23, 2019, 8:43 AM IST
Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్‌ 'మొబైల్స్ బొనాంజా సేల్'లో భారీ ఆఫర్లు... ఇవాళే లాస్ట్ ఛాన్స్
Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్‌లో 'మొబైల్స్ బొనాంజా సేల్'... స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
  • Share this:
మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి 'మొబైల్స్ బొనాంజా సేల్' కొనసాగుతోంది. ఫిబ్రవరి 23 వరకు నిర్వహించే సేల్‌లో భారీ ఆఫర్లున్నాయి. షావోమీ, రియల్‌మీ, ఏసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. దాంతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌తో పాటు ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై మరిన్ని ఆఫర్లున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ 'మొబైల్స్ బొనాంజా సేల్'లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు































































































 స్మార్ట్‌ఫోన్ మోడల్  ప్రస్తుత ధర ఆఫర్ ధర
 Realme 2 Pro(4GB+64GB) రూ.12,990  రూ.11,990
 Redmi Note 6 Pro(4GB+64GB)  రూ.13,999  రూ.12,999
 Asus Zenfone Max Pro M1(3GB+32GB)  రూ.9,999  రూ.8,499
 Asus ZenFone Max Pro M2(4GB+64GB)  రూ.14,999  రూ.11,999
 Honor 9N(4GB+64GB)  రూ.10,999  రూ.8,499
Realme C1(3GB+32GB)  రూ.8,499  రూ.7,499
 Vivo V9 Pro(4GB+64GB)  రూ.14,990  రూ.12,490
 Realme C1(2GB+16GB)  రూ.7,499  రూ.6,999
 Motorola One Power(4GB+64GB)  రూ.14,999  రూ.13,999
 POCO F1 by Xiaomi(6GB+64GB)  రూ.19,999  రూ.17,999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,000 తగ్గింపు)
 POCO F1 by Xiaomi(6GB+128GB)  రూ.23,999  రూ.20,999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,000 తగ్గింపు)
 POCO F1 by Xiaomi(8GB+256GB)  రూ.27,999  రూ.24,999 (ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3,000 తగ్గింపు)
 Asus ZenFone Max M2(3GB+32GB)  రూ.9,999  రూ.8,999
 Nokia 5.1 Plus(3GB+32GB)  రూ.9,999  రూ.8,999
 Moto E5 Plus(3GB+32GB)  రూ.8,499  రూ.7,999
 Honor 9 Lite(3GB+32GB)  రూ.8,999  రూ.8,499
 Honor 10 Lite(6GB+64GB)  రూ.17,999  రూ.13,999

Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...

Amazon, Google, Audi... ఈ లోగో వెనుక సీక్రెట్ మీనింగ్ ఏంటో తెలుసా?
First published: February 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>