సమ్మర్ (Summer 2023) అనగానే ఎండ వేడి మాత్రమే కాదు.. హాలీ డేస్, షాపింగ్ తదితర విషయాలు మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటేనే ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేట్లరు, ఫాన్ల అమ్మకాలు జోరుగా సాగుతూ ఉంటాయి. ఎండ వేడి నుంచి ఉమశమనం కోసం వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు వినియెగదారులు. అయితే.. మీరు కూడా ఈ వస్తువులను షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే గుడ్ న్యూస్. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం హలో సమ్మర్ డేస్ సేల్ (Flipkart Hello Summer Days Sale) నిర్వహిస్తోంది. ఈ సేల్ ఈ రోజు అంటే ఈ నెల 22న ప్రారంభం కాగా.. 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో సమ్మర్ లో అత్యంత అవసరమైన ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి.
Air Conditioners: ఈ సేల్ లో ఎయిర్ కండిషనర్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. కేవలం రూ.24,999 ప్రారంభ ధరతో ఈ సేల్ లో ఏసీలు అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది.
Refrigerators: మీరు ఈ సమ్మర్ లో కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఈ సేల్ల వివిధ ప్రముఖ కంపెనీల రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.791 ఈఎంఐతోనే మీరే రిఫ్రిజిరేటర్లను ఈ సేల్ లో కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
ఫ్యాన్లు, కూలర్లు: ఈ సేల్ లో ఫ్యాన్లు, కూలర్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. మీరు కేవలం రూ.999 ప్రారంభ ధరతోనే వీటి షాపింగ్ చేయొచ్చని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.