Flipkart Sale: రూ.13,990 ధరకే ల్యాప్‌టాప్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Flipkart Flipstart Days Sale | ఫ్లిమొబైల్ యాక్సెసరీస్ ధరలు రూ.99 నుంచే ప్రారంభమౌతాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80 శాతం తగ్గింపు లభిస్తుంది.

news18-telugu
Updated: May 3, 2019, 11:24 AM IST
Flipkart Sale: రూ.13,990 ధరకే ల్యాప్‌టాప్... ఇంకొన్ని గంటలే ఆఫర్
Flipkart Sale: రూ.13,990 ధరకే ల్యాప్‌టాప్... ఇంకొన్ని గంటలే ఆఫర్
news18-telugu
Updated: May 3, 2019, 11:24 AM IST
ఫ్లిప్‌కార్ట్‌లో మే 1 నుంచి 3 వరకు ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ జరగబోతోంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్ రూ.13,990 ధరకే ఆఫర్ చేయడం విశేషం. ఏసర్, హెచ్‌పీ, డెల్, ఏసుస్ లాంటి కంపెనీల ల్యాప్‌టాప్స్ ఆఫర్‌లో లభిస్తున్నాయి. టీవీలు, హెడ్‌ఫోన్స్‌పైనా ఆఫర్లున్నాయి. బోట్, సోనీ, జేబీఎల్ బ్రాండ్స్ హెడ్‌ఫోన్స్‌పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. పవర్ బ్యాంకులు డిస్కౌంట్‌లో లభిస్తాయి. రూ.500 నుంచే పవర్ బ్యాంక్ ధర ప్రారంభం అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్నవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

Read this: Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా

ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌లో టీవీలు, స్మార్ట్‌టీవీలపై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 40 అంగుళాల థామ్సన్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని రూ.17,499 ధరకే కొనొచ్చు. మొబైల్ యాక్సెసరీస్ ధరలు రూ.99 నుంచే ప్రారంభమౌతాయి. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80 శాతం తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లున్నాయి. మొత్తం 40,000 పైగా ఉత్పత్తుల్ని ఆఫర్‌లో కొనొచ్చు.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3



ఇవి కూడా చదవండి:

Paytm offer: పేటీఎంలో రూ.50 లక్షల ఫ్లైట్ ఓచర్లు... గెలుచుకోండి ఇలా
Loading...
Realme Sale: రియల్‌మీ యానివర్సరీ సేల్... ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్స్, బ్యాక్‌ప్యాక్స్

LIC Policy: మీ జీతం తక్కువా? ఈ ఎల్‌ఐసీ పాలసీ మీ కోసమే...

 
First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...