Home /News /technology /

FLIPKART COOLING DAYS SALE BEGINS UP TO 65 PER CENT DISCOUNT ON ACS COOLERS REFRIGERATORS AND FANS INSTANT DISCOUNT ON AXIS BANK CARDS SS

Flipkart Cooling Days: సమ్మర్‌లో ఏసీ, ఫ్రిజ్ కొనాలా? ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

Flipkart Cooling Days: సమ్మర్‌లో ఏసీ, ఫ్రిజ్ కొనాలా? ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
(image: Flipkart)

Flipkart Cooling Days: సమ్మర్‌లో ఏసీ, ఫ్రిజ్ కొనాలా? ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ (image: Flipkart)

Flipkart Cooling Days Sale | వేసవిలో కూలర్, రిఫ్రిజిరేటర్, ఏసీ, ఫ్యాన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో కూలింగ్ డేస్ సేల్ మొదలైంది.

    ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ ప్రకటించింది. వేసవిలో రిఫ్రిజిరేటర్, ఏసీ, ఫ్యాన్స్ కొనేవారికి ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. సాంసంగ్, బ్లూస్టార్, హిటాచీ, ఎల్‌జీ, వోల్టాస్ లాంటి బ్రాండ్స్‌కు చెందిన ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ లభిస్తాయి. ఏసీ కొనాలనుకునేవారికి వాల్‌పూల్, మార్క్యూ, ఒనిడా లాంటి బ్రాండ్స్ నుంచి ప్రత్యేక డీల్స్ ఉన్నాయి. ఏసీ, ఇన్వర్టర్ ఏసీ, త్రీ స్టార్ ఏసీ, విండో ఏసీ లాంటి వేర్వేరు ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల నుంచి 24 నెలల నోకాస్ట్ ఈంఐ ఆఫర్‌తో ఈ ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఏసీ కొనాలనుకునేవారికి 0.8 నుంచి 1.5 టన్స్ వరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. 3 స్టార్ నుంచి 5 స్టార్ వరకు ఎనర్జీ ఎఫీషియెంట్ మోడల్స్ లభిస్తాయి. ఫ్యాన్స్ సెక్షన్‌లో వీటితో పాటు సీలింగ్ ఫ్యాన్స్, వాల్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్‌పైనా ఆఫర్స్ ఉన్నాయి.

    Smartphone Charging: 5 నుంచి 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్

    Flipkart Smartphone Carnival: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ కార్నివాల్... ఈ 20 మోడల్స్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్

    ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్‌లో మార్క్యూ ఇన్వర్టర్ ఏసీని ప్రారంభ ధర రూ.18,999. విండోస్ ఏసీ ప్రారంభ ధర రూ.16,499. త్రీ స్టార్ ఏసీ ధర రూ.17,999. ఎయిర్ కూలర్స్ ప్రారంభ ధర రూ.5,999. చిన్నసైజ్ కూలర్స్ రూ.2,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రూ.2,299 విలువైన Candes సీలింగ్ ఫ్యాన్‌ను రూ.1,221 ధరకే కొనొచ్చు. 1.5టన్ కెపాసిటీ గల సాంసంగ్ ఏసీ అసలు ధర రూ.45,999 కాగా ఆఫర్‌లో రూ.30,999 ధరకే కొనొచ్చు. ఇక క్రాంప్టన్ 88 లీటర్ ఎయిర్‌కూలర్ అసలు ధర రూ.19,900 కాగా ఆఫర్ ధర రూ.9,995. ఇక హేయర్ 565 లీటర్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.1,15,000 కాగా ఆఫర్‌లో రూ.56,767 ధరకే కొనొచ్చు. ఇలా ఏసీ, రిఫ్రిజిరేటర్, కూలర్స్‌పై 65 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ మార్చి 14న ముగుస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Axis bank, Flipkart

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు