Home /News /technology /

FLIPKART CHANCE TO BUY 7000 SMART TVS JUST THREE DAYS LEFT BUMPER OFFER MK

Flipkart: 7 వేలకే స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే చాన్స్..జస్ట్ మూడు రోజులు మాత్రమే మిగిలిఉంది..బంపర్ ఆఫర్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

1 జనవరి 2022 నుండి ప్రారంభమైన ఈ సేల్ ఐదు రోజుల పాటు కొనసాగునంది. ఈ సెల్‌లో స్మార్ట్ టీవీని ప్రారంభ ధర రూ. 7,499కే అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

    సంక్రాంతి పండగకు కొత్త టీవీలో సినిమాలు చూడాలని ఆశపడుతున్నారా..అయితే అతి తక్కువ ధరలకే, బంపర్ డిస్కౌంట్ లతో ఫ్లిప్ కార్ట్ టీవీ సేల్ ప్రారంభించింది. అన్ని బ్రాండ్స్ టీవీలు అతి తక్కువ ధరకే లభిస్తన్నాయి. ఎమ్మార్పీ కన్నా కూడా తక్కువధరకే లభించడం విశేషం. 1 జనవరి 2022 నుండి   ప్రారంభమైన ఈ సేల్ ఐదు రోజుల పాటు కొనసాగునంది. ఈ సెల్‌లో స్మార్ట్ టీవీని ప్రారంభ ధర రూ. 7,499కే అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. మార్కెట్లో ఈ షోరూంలోకి వెళ్లినా స్మార్ట్ టీవీ ధరలు చుక్కలను అంటుతున్నాయి. అంతేనా ఏకంగా 20 వేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఫ్లిక్ కార్ట్ ద్వారా అతి తక్కువధరకే స్మార్ట్ టీవీని ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ సేల్‌లో నో-కాస్ట్ EMI, బై బ్యాక్ గ్యారెంటీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు వంటి అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు జనవరి 5 వరకు ఈ సేల్‌ ద్వారా లభించే డిస్కౌంట్స్ ను ఉపయోగించుకోవచ్చు. మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఏ టీవీలో, ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.

    Thomson R9 60 cm (24 inch) HD Ready LED TV (24TM2490):

    ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 10,499. అయితే దీనిని 28% తగ్గింపు తర్వాత రూ.7,499కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కింద 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. థామ్సన్ టీవీ ప్రత్యేకత గురించి మాట్లాడకుంటే, కస్టమర్‌లకు 20W స్పీకర్ అవుట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే అందించబడింది.

    Realme 80 cm (32 inch) HD Ready LED Smart Android TV:

    Flipkart నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 17,999, అయితే Flipkart TV డేస్‌లో ఇది రూ. 15,999కి అందుబాటులోకి వస్తోంది. అంతే కాకుండా దీనిపై బ్యాంకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద కస్టమర్లు దీనిపై రూ.11,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ టీవీ ప్రత్యేకత గురించి మాట్లాడుతూ, కస్టమర్‌లు 24W స్పీకర్ అవుట్‌పుట్, 60Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ పొందుతారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Flipkart, Flipkart Big Billion Days, Flipkart Big Diwali Sale

    తదుపరి వార్తలు