Home /News /technology /

FLIPKART BUMPER SALE 80 PERCENT DISCOUNT ON THESE IF YOU MISS IT NOW YOU WILL NEVER BE ABLE TO BUY IT UMG GH

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం భారీ తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయ్యారంటే ఎప్పటికీ కొనలేరు !

 ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్..  వీటిపై 80 శాతం భారీ తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయ్యారంటే ఎప్పటికీ కొనలేరు !

ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం భారీ తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయ్యారంటే ఎప్పటికీ కొనలేరు !

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flip Kart) మరో ఆఫర్ సేల్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈసారి ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌ను ఆగస్టు 6 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ ఐదు రోజుల సేల్‌లో వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్ల(Offers)నుఆఫర్లను అందించనుంది?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart) మరో ఆఫర్ సేల్‌(Sale)తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈసారి ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌ను ఆగస్టు 6 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ ఐదు రోజుల సేల్‌లో వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందించనుంది. స్పెషల్ డిస్కౌంట్స్‌తో పాటు ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్(Debit), క్రెడిట్(Credit) కార్డ్ వినియోగదారులు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆఫర్స్‌లో EMI ట్రాన్సాక్షన్స్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఆగస్టు 3, 4 తేదీలలో ఫ్లిప్‌కార్ట్ ‘Shop at Sale Price Before Sale’ను హోస్ట్ చేసింది. ఈ ఆఫర్స్‌లో, పెద్ద సేల్ ప్రారంభమయ్యే ముందు కొనుగోలుదారులు వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై స్పెషల్ డిస్కౌంట్స్ పొందగలరు.

ఆఫర్ల వివరాలు..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో యాపిల్, నథింగ్, మోటరోలా, ఒప్పో, వివో, ఇతర బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గేమింగ్ మానిటర్లు, హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెబ్‌పేజీ వెల్లడించింది. కంప్యూటర్ యాక్సెసరీస్ కొనుగోలు చేయాలనుకునే వారు 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలపై ఫ్లిప్‌కార్ట్ 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై 50-80 శాతం తగ్గింపును అందిస్తోంది. బ్యూటీ, ఫుడ్, స్పోర్ట్స్ ఐటెమ్స్, గృహ, వంటగది సామగ్రి రూ. 49 లేదా రూ. 99 ప్రారంభ ధరలో లభిస్తాయి.

ఇదీ చదవండి: Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!



రష్ అవర్ సేల్..
‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ సందర్భంగా కొన్ని బెస్ట్ డీల్స్ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అందుబాటులో ఉంటాయి. ప్రొడక్ట్స్ ధరలు కూడా ‘టిక్ టాక్ డీల్స్’ కింద మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అత్యల్పంగా ఉంటాయి. మొదటి రోజు, ఆగస్టు 6న ఫ్లిప్‌కార్ట్ ఉదయం 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ‘రష్ అవర్స్’ ఆఫర్స్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఈ సేల్ ముందుగానే ప్రారంభమవుతుంది. వీరు ఫ్రీ డెలివరీలు, కొత్త లాంచ్‌లపై స్పెషల్ ప్రైస్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందగలరు.



మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ కూడా ఆగస్టు 6 నుంచి 10 వరకు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. వివిధ ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్స్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Flipkart, Laptops, Mobile offers, Oppo

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు