Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్... రేపటి వరకే ఆఫర్లు

Flipkart Big Shopping Days Sale | మిస్టరీ బాక్స్, క్రేజీ డీల్స్, ఫ్లాష్ సేల్, రష్ హవర్ డీల్స్, మహా ప్రైస్ డ్రాప్ పేరుతో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది.

news18-telugu
Updated: May 18, 2019, 3:00 PM IST
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్... రేపటి వరకే ఆఫర్లు
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్... రేపటి వరకే ఆఫర్లు
news18-telugu
Updated: May 18, 2019, 3:00 PM IST
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ మే 19న ముగియనుంది. స్మార్ట్‌ఫోన్స్, అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్న వారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై 50 నుంచి 80 శాతం, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80 శాతం, హోమ్ అండ్ ఫర్నీచర్‌పై 40 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్స్‌పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. వీటితో పాటు మిస్టరీ బాక్స్, క్రేజీ డీల్స్, ఫ్లాష్ సేల్, రష్ హవర్ డీల్స్, మహా ప్రైస్ డ్రాప్ పేరుతో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...








Loading...





































































 మోడల్  వేరియంట్  ప్రస్తుత ధర ఆఫర్ ధర
 Realme C1  3జీబీ+32జీబీ  రూ.7,499  రూ.6,999
 OPPO K1  4జీబీ+64జీబీ  రూ.16,990  రూ.14,490
 Nokia 5.1 Plus  3జీబీ+32జీబీ  రూ.9,999  రూ.7,999
 Infinix Note 5  4జీబీ+64జీబీ  రూ.10,999  రూ.8,999
 Asus Zenfone Max Pro M1  3జీబీ+32జీబీ  రూ.8,499  రూ.7,999
 Honor 9 Lite  3జీబీ+32జీబీ  రూ.8,999  రూ.7,999
 Honor 8X  4జీబీ+64జీబీ  రూ.15,999  రూ.14,999
 Honor 10 Lite  4జీబీ+64జీబీ  రూ.13,999  రూ.12,999
 Redmi Y2  3జీబీ+32జీబీ  రూ.8,999  రూ.7,999
 Redmi 6  3జీబీ+32జీబీ  రూ.8,499  రూ.6,999
 Vivo Y81  3జీబీ+32జీబీ  రూ.8,490  రూ.7,999

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

SBI: ఎస్‌బీఐ ఎస్ఎంఎస్ అలర్ట్స్‌... ఇలా యాక్టివేట్ చేసుకోండి

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే
First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...